తెలంగాణ భూగర్భ జల విభాగంలో TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ 2023, పరీక్షా షెడ్యూల్ తనిఖీ చేయండి

తెలంగాణ భూగర్భ జల విభాగంలో TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ 2023

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ 2023ని తన అధికారిక వెబ్‌సైట్ @tspsc.gov.inలో విడుదల చేసింది. భూగర్భ జల శాఖలోని వివిధ గెజిటెడ్ కేటగిరీల పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) ద్వారా  18 & 19 జూలై 2023 తేదీలలో నిర్వహించనుంది. TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్ష కు హాజరు కావాలనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్ష షెడ్యూల్ వివరాలు తెలుసుకోవాలి. ఈ కధనంలో మేము TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్ష షెడ్యూల్ వివరాలు అందించాము. TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ కధనాన్ని తనిఖీ చేయండి.

TSPSC Ground Water Department Notification 2022 For Gazetted Posts

TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ 2023

తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో గెజిటెడ్ 32 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిటెడ్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ముగిసింది. భూగర్భజల విభాగంలో గెజిటెడ్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు పరీక్షా తేదిల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. తెలంగాణ కమిషన్ TSPSC  గెజిటెడ్ పోస్టుల కోసం కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ను 18 & 19 జూలై 2023 తేదిలలో ఉదయం మరియు మధ్యాహ్నం నిర్వహించాలి అని  నిర్ణయించింది. అందుకు సంబంధించిన పరీక్షా షెడ్యూల్ ను విడుదల చేసింది. అభ్యర్ధులు TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షా షెడ్యూల్ ను తెలుసుకునేందుకు దిగువ ఇచ్చిన షెడ్యూల్ pdf ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TSPSC Gazetted Posts Exam Schedule 2023 PDF

TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ 2023 అవలోకనం

TSPSC గెజిటెడ్ పోస్టుల కోసం కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ను 18 & 19 జూలై 2023 తేదిలలో నిర్వహించనుంది. TSPSC గెజిటెడ్ పోస్టు పరీక్షా తేదీ 2023 అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.

TSPSC గెజిటెడ్ పోస్టు పరీక్షా తేదీ 2023 అవలోకనం
సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)
డిపార్ట్మెంట్ భూగర్భజల శాఖ
పోస్ట్
  • అసిస్టెంట్ హైడ్రో మెటియోరాలజిస్ట్
  • అసిస్టెంట్ కెమిస్ట్
  • అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్
  • అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్
  • అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్
TSPSC భూగర్భ జల శాఖ గెజిటెడ్ పోస్టు ఖాళీలు 32
 TSPSC భూగర్భ జల శాఖ గెజిటెడ్ పోస్టు పరీక్షా తేదీ   18th July & 19th July 2023
TSPSC భూగర్భ జల శాఖ గెజిటెడ్ పోస్టు హాల్ టికెట్ 2023 పరీక్షకి వారం రోజుల ముందు
TSPSC భూగర్భ జల శాఖ గెజిటెడ్ పోస్టు ఎంపిక పక్రియ వ్రాత పరీక్షా
వర్గం పరీక్షా తేదీ
ఉద్యోగ ప్రదేశం తెలంగాణ
అధికారిక వెబ్సైట్  tspsc.gov.in

TSPSC గెజిటెడ్ పోస్ట్స్ పరీక్ష షెడ్యూల్ 2023

SPSC  గెజిటెడ్ పోస్టుల కోసం కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ను 18 & 19 జూలై 2023 తేదిలలో ఉదయం మరియు మధ్యాహ్నం నిర్వహించనుంది.  పేపర్ – I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ అన్నీ పోస్టులకు 18 జూలై 2023 తేదీన ఉదయం నిర్వహిస్తారు.

పేపర్ – I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్
నోటిఫికేషన్ నెం.  పోస్ట్ కోడ్  పోస్ట్ పేరు  పరీక్షా తేదీ 
17/2022 1 అసిస్టెంట్ హైడ్రో మెటియోరాలజిస్ట్ 18 జూలై 2023 FN
2 అసిస్టెంట్ కెమిస్ట్
3 అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్
4 అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్
5 అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్

TSPSC Ground Water Department For Gazetted Posts syllabus

పేపర్ – II: సంబంధిత సబ్జెక్ట్  / నీటి వనరులు అసిస్టెంట్ హైడ్రో మెటియోరాలజిస్ట్ పోస్ట్ కు 18 జూలై 2023 న మధ్యాహ్నం నిర్వహిస్తారు. అసిస్టెంట్ కెమిస్ట్ పోస్ట్ కి 19 జూలై 2023 మధ్యాహ్నం నిర్వహిస్తారు. అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ పోస్టులకు 19 జూలై 2023 ఉదయం నిర్వహిస్తారు.

పేపర్ – II: సంబంధిత సబ్జెక్ట్  / నీటి వనరులు
నోటిఫికేషన్ నెం.  పోస్ట్ కోడ్  పోస్ట్ పేరు  పరీక్షా తేదీ 
17/2022 1 అసిస్టెంట్ హైడ్రో మెటియోరాలజిస్ట్ 18 జూలై 2023 AN
2 అసిస్టెంట్ కెమిస్ట్ 19 జూలై 2023 FN
3 అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ 19 జూలై 2023 AN
4 అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్
5 అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్

TSPSC Ground Water Department Gazetted Posts exam pattern

APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC గెజిటెడ్ పోస్ట్‌ల హాల్ టికెట్ 2023

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) భూగర్భ జల శాఖలోని వివిధ గెజిటెడ్ కేటగిరీ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్షను 18 మరియు 19 జూలై 2023 తేదీల్లో నిర్వహించనుంది. పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్‌లను పరీక్ష తేదీకి ఒక వారం ముందు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSPSC గెజిటెడ్ పోస్ట్ హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేసుకోవడానికి TSPSC అధికారిక వెబ్సైట్ కి వెళ్ళకుండా దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. TSPSC గెజిటెడ్ పోస్ట్ హాల్ టికెట్ 2023 అధికారికంగా విడుదల చేసిన వెంటనే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము.

TSPSC Gazetted Posts Hall Ticket 2023 (In-Active)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

FAQs

TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షలో ఏదైనా నెగెటివ్ మార్కింగ్ ఉందా?

లేదు, గెజిటెడ్ పోస్టుల పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు

TSPSC భూగర్భ జల విభాగం గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ ఏమిటి?

TSPSC భూగర్భ జల విభాగం గెజిటెడ్ పోస్టుల పరీక్ష 18 & 19 జూలై 2023 తేదీలలో జరుగుతుంది

నేను TSPSC భూగర్భ జల విభాగం గెజిటెడ్ పోస్టుల పరీక్ష షెడ్యూల్‌ని ఎక్కడ పొందగలను?

TSPSC భూగర్భ జల విభాగం గెజిటెడ్ పోస్టుల పరీక్ష షెడ్యూల్ ఈ కథనంలో ఇవ్వబడింది

TSPSC గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 ఎప్పుడు విడుదల చేస్తుంది?

TSPSC గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ గెజిటెడ్ పోస్టుల పరీక్ష హాల్ టికెట్ 2023 పరీక్ష తేదీకి ఒక వారం ముందు విడుదల చేయబడుతుంది

Pandaga Kalyani

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

15 hours ago

AP History Bit Bank for APPSC Group 2 Mains, All APPSC and other Exams by Adda247 | AP హిస్టరీ బిట్ బ్యాంక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ మరియు ఇతర పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర  పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…

17 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

17 hours ago

IBPS RRB PO రిజర్వ్ జాబితా 2024 విడుదల, తాత్కాలిక కేటాయింపును తనిఖీ చేయండి

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…

19 hours ago