TSPSC DAO Exam Pattern: Candidates who are preparing for the TSPSC DAO Exam must be aware of TSPSC DAO Exam Pattern. TSPSC DAO Exam pattern Consists 2 Papers. Paper I consists General Studies and General Abilities and Paper II consists Arithmetic and Mensuration. If Candidates having Clear idea on TSPSC DAO Exam Pattern 2023 will help you to get good score in the Exam and also will help you in making study plan. TSPSC DAO Exam will be conducted on 18th & 19th July 2023. So there is very less time, candidates will improve their preparation levels and perform well in the exam. In this article we are providing TSPSC DAO Exam Pattern 2023 details. for more read the article completely.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC DAO పరీక్ష 18 & 19 జూలై 2023న నిర్వహించబడుతుంది. TSPSC DAO పరీక్ష యొక్క అవలోకనాన్ని దిగువ పట్టిక రూపంలో అందించాము.
TSPSC DAO Exam Pattern 2023 Overview |
|
Organization Name | Telangana State Public Service Commission (TSPSC) |
Vacancy name | Divisional Accounts Officer (Works) Grade-II (DAO Grade – II) |
No of vacancies | 53 |
Category | Exam Pattern |
Exam Date | 18th & 19th July 2023 |
Official website | www.tspsc.gov.in |
TSPSC Divisional Accounts Officer (Works) Grade – II Notification
TSPSC డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-II 2023 ఎంపిక ప్రక్రియ 2 దశల్లో జరుగుతుంది. అవి :
Written Examination (Objective Type) | No. of Questions | Duration | Maximum marks | ||||
Paper – I | General Studies and General Abilities | 150 | 150 | 150 | |||
Paper – II | Arithmetic and Mensuration
(S.S.C. Standard ) |
150 | 150 | 300 | |||
Total Marks |
450 |
గమనిక:
TSPSC DAO పరీక్ష 18 & 19 జూలై 2023న నిర్వహించబడుతుంది. TSPSC DAO పరీక్ష కు హాజరయ్యే అభ్యర్ధులు TSPSC DAO సిలబస్ పై అవగాహన కలిగి ఉండాలి. TSPSC DAO సిలబస్ పై పట్టు కలిగి ఉంటే పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. TSPSC డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సిలబస్ 2023 పరీక్షలో 2 పేపర్లు ఉన్నాయి. ప్రతి పేపర్ గురించిన సిలబస్ వివరాలను చదవండి. ఇక్కడ దిగువ అందించిన లింక్ క్లిక్ చేయడం ద్వారా సిలబస్ వివరాలు తెలుసుకోగలరు
TSPSC DAO Exam Date 2023: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్‌లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్ – II 53 పోస్టులకు ఆఫ్‌లైన్ మోడ్‌లో అంటే ఆప్టికల్ మార్క్ రీడర్ (OMR) ఆధారిత రిక్రూట్మెంట్ పరీక్షను 18 & 19 జులై 2023న నిర్వహించనుంది. TSPSC DAO పరీక్షా షెడ్యూల్ తెలుసుకోవడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి
Multi – Zone- I | Kumrambheem-Asifabad, Mancherial, Peddapalli, Jayashankar-Bhupalapalli, Mulugu Districts |
Adilabad, Nirmal, Nizamabad, Jagityal Districts | |
Karimnagar, Rajanna-Sircilla, Siddipet, Medak, Kamareddy Districts | |
Bhadradri-Kothagudem, Khammam, Mahabubabad, Hanamkonda (Warangal Urban), Warangal (Warangal Rural) Districts | |
Multi – Zone- II | Suryapet, Nalgonda, Yadadri-Bhongir, Jangaon Districts |
Medchal-Malkajgiri, Hyderabad, Ranga Reddy, Sanga Reddy, Vikarabad Districts | |
Mahaboobnagar, Narayanpet, Jogulamba-Gadwal, Wanaparthi, Nagarkurnool Districts |
Q. TSPSC డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-II నోటిఫికేషన్ 2022లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
జ : TSPSC డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-II నోటిఫికేషన్ 2022లో 53 ఖాళీలు ఉన్నాయి
Q2. TSPSC DAO ఎంపిక విధానం ఏమిటి?
జ: వ్రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్
Q3. TSPSC DAO పరీక్ష తేదీ ఏమిటి?
జ. TSPSC DAO పరీక్షా తేదీ 18 & 19 జూలై 2023
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
There are 53 vacancies in TSPSC DAO Notification 2022
TSPSC DAO Exam will be Conducted on 18th & 19th July 2023
the Selection Process of TSPSC DAO 2023 is written test and document verification
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 01 May 2024 Addapedia AP and Telangana,…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 30 April 2024 Addapedia AP and Telangana,…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…