TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2023: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) DAO పరీక్షకి వారం రోజుల ముందు TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2023ని అధికారిక వెబ్సైట్ //tspsc.gov.in//లో విడుదల చేస్తుంది. TSPSC DAO పరీక్షా తేదీ ఇంకా విడుదల కాలేదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 53 ఖాళీల డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్ II ఇన్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC DAO అడ్మిట్ కార్డ్ లో TSPSC DAO పరీక్షా తేదీ, పరీక్షా షెడ్యూల్, పరీక్షా కేంద్రం మొదలైన వివరాలు ఉంటాయి. TSPSC DAO అడ్మిట్ కార్డ్ విడుదల కాగానే మీము ఈ కధనంలో అప్డేట్ చేస్తాము. TSPSC DAO అడ్మిట్ కార్డ్ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) త్వరలో DAO పరీక్ష ని నిర్వహించనుంది. TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2023 యొక్క అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2023 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
పోస్ట్ | డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-II (DAO గ్రేడ్ – II) |
ఖాళీలు | 53 |
వర్గం | అడ్మిట్ కార్డ్ |
TSPSC DAO పరీక్షా తేదీ | ఇంకా విడుదల కాలేదు |
TSPSC DAO అడ్మిట్ కార్డ్ | ఇంకా విడుదల కాలేదు |
అధికారిక వెబ్సైట్ | //tspsc.gov.in// |
TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2022ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) DAO పరీక్షకి వారం రోజుల ముందు అధికారిక వెబ్సైట్ //tspsc.gov.in//లో విడుదల చేస్తుంది. TSPSC DAO అడ్మిట్ కార్డ్ లో TSPSC DAO పరీక్షా తేదీ, పరీక్షా షెడ్యూల్, పరీక్షా కేంద్రం మొదలైన వివరాలు ఉంటాయి. TSPSC DAO అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి మీరు అధికారిక వెబ్సైటు సందర్శించాల్సిన అవసరంలేదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారికంగా TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2023 విడుదల చేయగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము. అభ్యర్థులు దిగువన అందించిన లింక్ నుండి TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2022ను డౌన్లోడ్ చేసుకోగలరు
TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2023 లింక్ (ఇన్ ఆక్టివ్)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్‌లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్ – II 53 పోస్టులకు ఆఫ్‌లైన్ మోడ్‌లో అంటే ఆప్టికల్ మార్క్ రీడర్ (OMR)/CBRT ఆధారిత రిక్రూట్మెంట్ పరీక్షను అతి త్వరలో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం. అభ్యర్థులు పరీక్ష తేదీకి ఒక వారం ముందు TSPSC వెబ్సైట్ (https://www.tspsc.gov.in)లో హాల్-టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC DAO పరీక్ష తేదీ విడుదల చేయగానే మేము అప్డేట్ చేస్తాము. TSPSC DAO పరీక్ష తేదీ వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2023లో కింది వివరాలను కలిగి ఉంది:
Read in English: TSPSC DAO Hall Ticket 2023
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
There are 53 vacancies in TSPSC Divisional Accounts Officer Grade-II Notification 2022.
TSPSC DAO Admit Card 2022 is released 1 week before the exam.
TSPSC DAO exam will be conducted for total 450 marks.
TSPSC DAO Exam will be announced soon
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 06 May 2024 Addapedia AP and Telangana,…
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై కోల్‌కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…
IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్సైట్లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…
భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…