Top 100 Current Affairs Questions and Answers PDF in Telugu: Download Current Affairs Questions and Answers PDF in telugu For APPSC, TSPSC Groups, TS SI, Constable, SSC, Railways. Download all Monthly Current Affairs Questions and Answers PDf in Telugu.
APPSC/TSPSC Sure shot Selection Group
TOP 100 Current Affairs Questions and Answers in Telugu | |
Month | July 2022 |
Top 100 Current Affairs Questions and Answers PDF in Telugu : APPSC,TSPSC
Groups,UPSC,SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు అవసరమయ్యే Top 100 Current Affairs Questions and Answers మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాము. Adda247 తెలుగు లో జనరల్ స్టడీస్ విభాగం కై కొన్ని సబ్జెక్టు లను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది.అయితే,APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్ ( సమకాలీన అంశాలు). సుమారు అన్ని పోటీ పరీక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఈ విభాగం ఎంతగానో ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించిన Top 100 Current Affairs Questions and Answers PDF రూపంలో మేము అందిస్తున్నాము.
కరెంట్ అఫైర్స్ కు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని సమాచారం పై Top 100 Current Affairs Questions and Answers మీరు ఇక్కడ పొందగలరు. APPSC, TSPSC, SSC, రైల్వే , UPSC మరియు ఇతర పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో మీరు జూలై నెలకు సంబంధించిన PDF లను డౌన్లోడ్ చేసుకోండి.
[sso_enhancement_lead_form_manual title=”TOP 100 కరెంట్ అఫైర్స్ Q&A PDF| జూలై -2022″ button=”Download Now” pdf=”https://adda247jobs-wp-assets-prod.adda247.com/jobs/wp-content/uploads/sites/9/2022/08/09111506/Top-100-CA-MCQS-for-the-month-of-july-2022.pdf”]
Download More CA Q&A PDF’s:
Download Top 100 Current Affairs Questions and Answers PDF | |
To Download Top 100 CA Question and Answers PDF September 2021 | Click here |
To Download Top 100 CA Question and Answers PDF October 2021 | Click here |
To Download Top 100 CA Question and Answers PDF November 2021 | Click here |
To Download Top 100 CA Question and Answers PDF December 2021 | Click here |
To Download Top 100 CA Question and Answers PDF January 2022 | Click here |
To Download Top 100 CA Question and Answers PDF February 2022 | Click here |
To Download Top 100 CA Question and Answers PDF March 2022 | Click here |
To Download Top 100 CA Question and Answers PDF April 2022 | Click here |
To Download Top 100 CA Question and Answers PDF May 2022 | Click here |
To Download Top 100 CA Question and Answers PDF June 2022 | Click here |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 03 May 2024 Addapedia AP and Telangana,…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…
వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్ను 07…
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…