Telugu Practice Questions and Answers ,7 April 2022 ,for APPSC Group-4

Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.

Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

 

Telugu Practice Questions for APPSC Group-4

Telugu Practice Questions  -ప్రశ్నలు

Q1. న్యాయవిరుద్ధత ఈ  తెలుగు అర్ధానికి క్రింది  ఇచ్చిన వాటిలో సరి అయిన English Meaning ఉన్న దానిని గుర్తించండి?

 (a) Catastrophe

 (b) Absurdity

 (c) Rhetoric

(d) Deceive

 

 Q2. ఓర్వదగిన ఈ తెలుగు అర్ధానికి  క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన English Meaning ఉన్న దానిని  గుర్తించండి?

 (a) Appandage

(b) Conjecture

(c) Imponderable

(d) Bearable

 

Q3. ధరల సూచిక ఈ తెలుగు అర్ధానికి  క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన English Meaning ఉన్న దానిని గుర్తించండి?

(a) Catalogue

(b) Preponderance

(c) Trickle

 (d)Hone

 

 Q4.మోసముచేయు ఈ  తెలుగు అర్ధానికి  క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన English Meaning ఉన్న దానిని గుర్తించండి?

 (a) Pawn

 (b) Deceive

 (c) Transcend

(d) Contemptible

 

Q5 ఆక్రమించు ఈ  తెలుగు అర్ధానికి  క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన English Meaning ఉన్న దానిని గుర్తించండి?

 (a) Discernible

 (b) Salvage

 (c) Engulf

(d) All are correct

 

Q6. పాతుకుపోయింది ఈ  తెలుగు అర్ధానికి  క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన English Meaning ఉన్న దానిని గుర్తించండి?

 (a) Ingrained

 (b) Rapprochement

(c) Tantamount

(d) Propriety

 

 Q7. ముందుగా సూచించు ఈ  తెలుగు అర్ధానికి  క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన English Meaning ఉన్న దానిని గుర్తించండి?

(a) Strain

 (b) Unsubstaited

(c) Portend

(d) Sagacity

 

Q8. ఆకర్షణీయమైనది ఈ  తెలుగు అర్ధానికి  క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన English Meaning ఉన్న దానిని గుర్తించండి?

(a) Stimulate

(b) Taper

(c) Captivating

(d) Reprimand

 

 Q9. బెడిసికొట్టింది ఈ  తెలుగు అర్ధానికి  క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన English Meaning ఉన్న దానిని గుర్తించండి?

(a) Aggrandize

(b) Beleaguered

(c) Nudge

(d) Discernible

 

Q10. ప్రోత్సహించు ఈ  తెలుగు అర్ధానికి  క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన English Meaning ఉన్న దానిని గుర్తించండి? 

(a) Asserts

(b) Certain

(c) Spade 

(d) Embolden

జవాబులు                              

Q1.ANS(b)

Absurdity(Noun)=న్యాయవిరుద్ధత.

 

Q2.ANS(d)

Bearable (Adjective) = ఓర్వదగిన.

 

Q3.ANS(a)

Catalogue (Noun) = ధరల సూచిక.

 

Q4.ANS(b)

Deceive (Verb) = మోసముచేయు.

 

Q5. ANS(c)

Engulf (Verb) = ఆక్రమించు.

 

Q6.ANS(a)

Ingrained (Adjective)  = పాతుకుపోయింది.

 

Q7.ANS(c)

Portend (Verb) = ముందుగా సూచించు.

 

Q8.ANS(c)

Captivating (Adjective) = ఆకర్షణీయమైనది.

 

Q9.ANS(b)

Beleaguered (Adjective) = బెడిసికొట్టింది.

 

Q10.ANS(d)

Embolden (Verb) = ప్రోత్సహించు

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

mamatha

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

33 mins ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

1 hour ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

16 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

18 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

20 hours ago