Telugu Practice Questions and Answers ,23 February 2022 ,for APPSC Group-4

Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.

Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

 

Telugu Practice Questions for APPSC Group-4

Telugu Practice Questions  -ప్రశ్నలు

 

Q1. మా అన్నయ్యకి ఆగ్రహం తక్కువ. ఈ వాక్యంలో ‘ఆగ్రహం’ అను పదానికి అర్థం కనుగొనండి?

(a) ఆప్యాయత

(b) కోపం

(c) కోరిక

(d) కొంటెతనం.

 

Q2. ఈ క్రింది వాటిలో ‘కూర్మం’అను పదానికి అర్థంను గుర్తించండి?

(a) చేప

(b) తోడేలు

(c) తాబేలు

(d) b మాత్రమే సరైన సమాధానం

 

Q3. ఈ క్రింది వాటిలో ‘రాత్రి’ అను అర్థం వచ్చే సమాన అర్థము ను గుర్తించండి?

(a) నిఖిల 

(b)నిశ

(c) నిషా

(d)నియమించు

 

Q4.ఈ క్రింది వాటిలో ‘పరాభవం’ అను పదానికి అర్ధం ను కనుగొనండి?

(a) అవమానం

(b) ఆలోచన

(c) అహంకారం

(d) ఆగ్రహం

 

Q5. ఈ క్రింది  వాటిలో ‘బుద్భుదం’పదానికి సరైన అర్ధం ను గుర్తించండి?

(a) నీటి ఏనుగు

(b) నీటి బుడగ

(C) నీటి పడవ

(d)నీటిలోని చేప

 

Q6. శ్రీ శ్రీ గారి రచనలలో ప్రముఖమైనది మహా ప్రస్థానం ఈ వాక్యంలో  ‘మహా ప్రస్థానం ‘ అను పదానికి అర్ధం కనుగొనండి?

(a) మరణం

(b) లోకాంతర యాత్ర 

(c) దీర్ఘ ప్రయాణం

(d) పైవన్నీ

 

Q7. ఈ క్రింది వాటిలో ‘లోచనం’ అను పదానికి అర్థం ను గుర్తించండి?

(a) కాలు

(b) చేయి

(c) ముక్కు

(d) కన్ను

 

Q8. ఈ క్రింది వాటిలో ‘కుముదిని’ పదానికి అర్థం ను గుర్తించుము?

(a) తెల్ల కలువ తీగె

(b) వెన్నెల 

(c) చీకటి

(d) ధనం

 

Q9.ఈ క్రింది వాటిలో ‘గోమయం’ పదానికి అర్థం ను గుర్తించండి?

(a) ఆవు పంచతం

(b)  ఆవు పేడ

(c) ఆవు పాలు

(d) ఏదీకాదు

 

Q10. ఈ క్రింది వాటిలో ‘ ఖేదం ‘పదానికి అర్థం ను గుర్తించండి?

(a) శ్రేష్ఠం

(b) శ్రేయం 

(c) శోకం

(d) శోభ

 

 

 

జవాబులు

 

Q1.Ans(b)

ఆగ్రహం = కోపం.

 

Q2. Ans(C)

కూర్మం = తాబేలు.

 

Q3. Ans (b)

  రాత్రి = నిశ.

 

Q4. Ans (a)

పరాభవం = అవమానం.

 

Q5. Ans (b)

బుద్భుదం = నీటి బుడగ.

 

Q6.Ans (d)

మహాప్రస్థానం = దీర్ఘ ప్రయాణం , లోకాంతర యాత్ర , మరణం.

 

Q7. Ans (d)

లోచనం = కన్ను.

 

Q8.Ans (a)

కుముదిని = తెల్ల కలువ తీగె.

 

Q9.Ans (b)

గోమయం = ఆవు పేడ.

 

Q10. Ans(C)

ఖేదం = శోకం

 

 

mamatha

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు రేపే చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

58 mins ago

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

1 day ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

1 day ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 days ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

2 days ago