Telangana High Court Junior Assistant Recruitment Notification 2022: Telangana High Court Junior Assistant Recruitment Notification released for the direct recruitment 173 vacancies from the residents of the State of Telangana. In this article know more about the Telangana High Court Junior Assistant Recruitment notification 2022 Qualification, Age limit, Exam pattern, syllabus and many more details.
Telangana High Court Junior Assistant Recruitment | |
Exam pattern | Written test, Viva-Voice |
No of Vacancies | 173 |
Name of the post | Telangana High Court Junior Assistant |
తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2022: తెలంగాణ రాష్ట్రంలోని నివాసితుల నుండి జూనియర్ అసిస్టెంట్ ప్రత్యక్ష నియామకం కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కథనంలో తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2022 అర్హత, వయోపరిమితి, పరీక్షా సరళి, సిలబస్ మరియు మరిన్ని వివరాల గురించి మరింత తెలుసుకోండి.
Download Telangana High court Recruitment Detailed Notification
Name of the organization | Telangana High Court |
Name of the Post | Telangana High Court Stenographer Grade-III |
No of vacancies | 173 |
Qualification | Graduation |
Notification Date | 3 March 2022 |
online Application Start | 3 March 2022 |
Online Application Last Date | 4 April 2022 |
Exam Pattern | Online |
Mode of application | Online |
Website | tshc.gov.in |
Download Telangana High Court Stenographer official notification 2022
తెలంగాణా హైకోర్ట్ వివిధ జిల్లాలలో జూనియర్ అసిస్టెంట్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 172 పోస్టులకు గాను జిల్లాల వారీగా రోస్టర్ విధానంలో ఖాళీల వివరాలను విడుదల చేసింది. దీనికి గాను 13 జిల్లాల నుండి మొత్తం 172 పోస్టులకు వివరమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు విధానం 3 మార్చి 2022 నుండి ఏప్రిల్ 4 2022 వరకు కొనసాగానున్నది. జిల్లాల వారీగా వివరాలు క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది.
Name of the District | Vacancies |
Adilabad | 12 |
Khammam | 7 |
Kharimnagar | 14 |
MehabubNagar | 5 |
Medak | 2 |
Nizamabad | 2 |
Nalgonda | 15 |
Rangareddy | 38 |
Warangal | 7 |
Hyderabad Metropolitan | 40 |
Hyderabad (City High Court) | 21 |
Hyderabad(City Small Causes court) | 7 |
Hyderabad(Court of Principla Special judge) | 3 |
Total | 173 |
Also Read: Telangana DCCB Vacancies
1. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మరియు
2. కంప్యూటర్ ఆపరేషన్‌లో పరిజ్ఞానం లేదా అర్హత కలిగి ఉండాలి.
3. నిర్దేశిత విద్యా మరియు సాంకేతిక అర్హతల కంటే అత్యధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లను మౌఖిక ఇంటర్వ్యూ(Viva voice) సమయంలో ఇతర అవసరమైన సర్టిఫికేట్లతో పాటు సమర్పించాలి.
Note: అభ్యర్ధులు ఎంపిక చేసుకున్న జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ లో పేర్కొన్న స్థానిక భాషలు అన్నిటి మీద అవగాహన అనుభవం ఉండాలి. ఒకవేళ ఎంపిక చేసిన అన్ని భాషలపై పట్టు ఉన్న అభ్యర్ధులు అందుబాటులో లేనప్పుడు, ఏదో ఒక స్థానిక భాష మీద పట్టు ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.
తెలంగాణా హైకోర్ట్ మూడు దశలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. ముందుగా 80 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు, దీనిలో అర్హత సాధించిన వారిని ధృవపత్రాల పరిశీలనకు పిలుస్తారు. విజయవంతంగా పూర్తయిన వారిని Viva voice కు 1:3 నిష్పత్తిలో పిలుస్తారు.
Telangana High Court Junior Assistant Exam pattern | |
Marks | |
Written test | 80 Marks |
Certificate Verification | – |
Viva-Voice |
Also Read: Telangana DCCB Exam pattern
తెలంగాణా హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 173 పోస్టులకు గాను జిల్లాల వారీగా రోస్టర్ విధానంలో ఖాళీల వివరాలను విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి 18 సంవత్సరాల నుండి 34 వయసున్న వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు.
Age Limit | 18-34 years |
SC/ST/BC | 5 years Relaxation |
PWD | 10 Years Relaxation |
తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2022 కు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు చెల్లించవలసిన ఫీజు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి
OC, BC | 800/- |
SC,ST, EWS | 400/- |
తెలంగాణా హైకోర్ట్ రెండు దశలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. ముందుగా 80 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దానికి అర్హత సాధించిన వారికి 1:3 నిష్పత్తిలో మౌకిక పరీక్ష(viva voice) నిర్వహించనున్నది. ఇందులో వ్రాత పరీక్షకు గాను సిలబస్ క్రింది విధంగా ఉన్నది. పూర్తి సిలబస్ నోటిఫికేషన్ నందు పేర్కొనలేదు.
జనరల్ నాలెడ్జి | 40 మార్కులు |
జనరల్ ఇంగ్లీష్ | 40 మార్కులు |
సమయం | 90 నిమిషాలు |
పరీక్ష నిర్వహించే భాష | Telugu & English |
గమనిక: ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. రుణ మార్కులు లేవు.
Also Read: Telangana DCCB Syllabus 2022
ఎ) ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌లో పార్ట్ – ఎ (One Time Registration Form) మరియు పార్ట్ – బి (Application Form) అనే రెండు భాగాలు ఉంటాయి.
బి) పార్ట్-ఎ పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థి OTPR ID (One Time Profile Registration ID) మరియు పాస్వర్డ్ పొందుతారు. అదే OTPR IDని ఉపయోగించడం ద్వారా, అభ్యర్థి. బహుళ జిల్లాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సి) అభ్యర్థి అతను/ఆమె దరఖాస్తు చేసిన ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన/వ్యక్తిగత దరఖాస్తు సంఖ్య(Application Number)ను అందుకుంటారు.
d) వివరణాత్మక సమాచారం కోసం, అభ్యర్థులు హైకోర్టు అధికారిక వెబ్సైట్ “http://tshc.gov.in“లో మరియు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న యూజర్ గైడ్ ద్వారా వెళ్లాలని సూచించారు.
Click Here For online Application(Active)
Q1. Telangana High Court Recruitment notification 2022 ఎప్పుడు విడుదలయ్యింది?
జవాబు. Telangana High Court Recruitment notification 2022 3 మార్చి 2022 న విడుదలయ్యింది
Q2. Telangana High Court Recruitment notification 2022 పరీక్ష విధానం ఏమిటి?
జవాబు. Telangana High Court Recruitment notification 2022 ను వ్రాత పరిక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వార నిర్వహిస్తారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…
RPF కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం…