Telangana DCCB Staff Assistant exam analysis: TSCAB DCCB Staff Assistant exam will be conducted in 3 different shifts on 23 April 2022. Here you can check the Telangana DCCB 2nd Shift exam analysis of staff Assistant. Check this article for questions asked in all shifts and their difficulty level.
Telangana DCCB Staff Assistant Exam Analysis 2022 : తెలంగాణా DCCB అసిస్టెంట్ మేనేజర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 23 ఏప్రిల్ 2022 వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం మొత్తం మూడు షిఫ్టులలో జరుగుతుంది. తెలంగాణా కో-ఆపరేటివ్ బ్యాంకు 2021 సంవత్సరానికి గాను 73 అసిస్టెంట్ మేనేజర్ మరియు 372 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు TS DCCB Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.
Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.
Adda247 Telugu Sure Shot Selection Group
TS DCCB పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
Mathematics | Easy |
Reasoning | Easy |
English | Easy |
Overall | Easy |
Good Attempt | 80-85 |
Read Now : AP High Court Assistant Study Material
TS DCCB మేనేజర్ పరీక్షకు సంబంధించి Quantitative Aptitude ప్రశ్నలు క్రింది విధంగా ఉన్నాయి.
TOPIC | No of Questions |
Ages | 1 |
Data analysis | 10 |
Speed and Distance | 2 |
Quadratic Equations | – |
Missing series | 1 |
Approximations | 5 |
Ratios | 1 |
Profit & Loss | 1 |
Time and work | 1 |
SI & CI | 1 |
Simplification | 10 |
Good Attempt | 30-32 |
Get Unlimited Study Material in telugu For All Exams
TOPIC | No of Questions |
Puzzles | 10 |
Alphabet Analogy | – |
Inequality | – |
Seating Arrangement | 5 (Square) |
Word (Forward-Backward) | 2 |
Direction and Distance | 1 |
Blood relations | – |
Coding and Decoding | 2 |
Approximations | 5 |
Miscellaneous | 9 |
Good Attempt | 30-32 |
Also Check:
Telangana DCCB Staff Assistant exam analysis Shift-1 | Click Here |
Telangana DCCB Staff Assistant exam analysis Shift-2 | Click Here |
Telangana DCCB Staff Assistant exam analysis Shift-3 | Click Here |
TOPIC | No of Questions |
Close Test | – |
Paragraph | 5 |
Fillers | 5 |
Error Detection | 5 |
Sentence improvement | 2 |
Phrase Re-arrangments | 5 |
Sentence Re-arrangments | 5 |
Misc | 3 |
Good Attempt | 25 |
Also Read:
Telangana DCCB Assistant manger exam analysis Shift-1 | Click Here |
Telangana DCCB Assistant manger exam analysis Shift-2 | Click Here |
Telangana DCCB Assistant manger exam analysis Shift-3 | Click Here |
Watch Complete Analysis:
Telangana DCCB Assistant manger exam analysis Shift-1 | ">Watch Now |
Telangana DCCB Assistant manger exam analysis Shift-1 | ">Watch Now |
Telangana DCCB Assistant manger exam analysis Shift-3 | ">Watch Now |
Telangana DCCB Staff Assistant exam analysis Shift-1 | ">Watch Now |
Telangana DCCB Staff Assistant exam analysis Shift-2 | ">Watch Now |
Telangana DCCB Staff Assistant exam analysis Shift-3 | ">Watch Now |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 03 May 2024 Addapedia AP and Telangana,…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…
వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్ను 07…
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…