Statewide Free Live Mock Test For TSNPDCL Junior Assistant Attempt Now at (APP) or Attempt At (Store): Northern Power Distribution Company of Telangana Limited (TSNPDCL) released TSNPDCL Junior Assistant Notification 2023 on its official Website tssouthernpower.cgg.gov.in and TSNPDCL Junior Assistant Exam is scheduled to be held on 4th June 2023. In order to give an idea about the exam pattern and difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Statewide Full Length Free Mock Test For TSNPDCL Junior Assistant and Computer Operator. Full Length Free Mock Test will be held on 13 May 2023 from 10 AM to 14 May 2023 at 11:55 PM (App Only & Store). Attempt Now (APP Only) and Also Attempt From Adda247 Store for the free Full Length Free Mock Test on 14 May 2023 to 15 May 2023.
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ 2023 కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 14 మే 2023 ఉదయం 10 నుండి 15 మే 2023 రాత్రి 11:55 వరకు నిర్వహించబడుతుంది. పరీక్షలో 80 మార్కులతో కూడిన 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Attempt Now App Only & Attempt Now Store) తప్పనిసరి. 14 మే 2023 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం.
Click Here to Attempt for the TSNPDCL Junior Assistant Mock Test on the App
Click Here to Attempt for the TSNPDCL Junior Assistant Mock Test on the Store
TSNPDCL Junior Assistant Exam Pattern | ||||
Sections | Subject | Number of Questions | No.Of Marks | Duration |
Section – A | Numerical Ability and Logical Reasoning | 40 | 40 | 120 minutes |
Section – B | Computer Awareness | 20 | 20 | |
Section – C | English Language Proficiency and General Knowledge | 20 | 20 | |
Total | 80 | 80 |
ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:
APPSC/TSPSC Sure Shot Selection Group
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 14 మే 2023 మరియు 15 మే 2023 తేదీలలో నిర్వహించబడుతుంది. 14 మే 2023 10 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ నమోదు చేసుకోవచ్చు.
Events | Dates |
Attempt Now | Click Here to Attempt (APP) |
Exam Date and Time | 13 May 2023 from 10 AM to 15 May 2023 at 11:55 PM |
Results | 16 May 2023 10 AM |
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test APPSC Group 2 Mains 2024 State-Wide…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 02 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…
RPF SI ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్మెంట్ 2024 కోసం…