Categories: ArticleLatest Post

SSC CGL Exam Analysis | 16 August 2021 | Shift-2 Exam Analysis

SSC CGL Exam Analysis Shift 2: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CGL TIER I పరీక్షను 13 ఆగష్టు 2021 నుండి 24 ఆగస్టు 2021 వరకు షెడ్యూల్ చేసింది. పరీక్ష 3 షిఫ్ట్‌లలో నిర్వహించబడుతుంది. పరీక్షకు హాజరైయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా విశ్లేషణ కోసం వేచి చూస్తారు. మూడు షిఫ్ట్‌ల పరీక్షల విశ్లేషణను అందిస్తున్నాము. ఈ విశ్లేషణ అభ్యర్థులకు పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, పరీక్ష స్థాయి మరియు ప్రశ్నల గురించి ఒక ఆలోచన పొందడానికి సహాయపడుతుంది.

SSC CGL TIER I Exam Pattern : పరీక్ష విధానం

కింది పట్టిక SSC CGL టైర్ 1 పరీక్ష విధానంను అందించబడింది: CGL పరీక్ష నందు 4 విభాగాల నుండి మొత్తం 100 ప్రశ్నలు ప్రతి విభాగం నుండి 25 ప్రశ్నల చొప్పున అడగడం జరుగుతుంది. ప్రతి విభాగం నుండి వచ్చే ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి.

Section Subject No of Questions Max Marks Exam Duration
1 General Intelligence and Reasoning 25 50 60 minutes
2 General Awareness 25 50
3 Quantitative Aptitude 25 50
4 English Comprehension 25 50
Total 100  200

SSC CGL TIER I Shift 2 Good Attempt

ఈ సెషన్ లో maths నుండి అడిగిన ప్రశ్నలు కొంచెం లెక్కలతో కూడినదిగాను మరియు ఎక్కువ సమయం తీసుకోనేవిగా ఉన్నాయి. పరీక్షా కేంద్రాల నుండి వచ్చిన అభ్యర్ధుల నుండి మేము సమీకరించిన సమాచారం మేరకు పరీక్షకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

S No. Sections No. of Questions Level of exam
1 General Intelligence and Reasoning 22-23 Easy
2 General Awareness 16-18 Moderate
3 Quantitative Aptitude 19-22 Easy-moderate
4 English Comprehension 21-22 Easy
Total 78-85 Easy too moderate

SSC CGL Tier-I Shift 2 Exam Analysis for General Awareness:16th August

ఈ విభాగం అభ్యర్ధి  ఎంపికను పూర్తిగా నిర్ధారిస్తుంది. ఈ విభాగంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందడానికి అవకాసం ఉంది. సరైన వ్యూహంతో ముందుకు వెళ్తే విజయం అభ్యర్ధుల కైవసం అవుతుంది. 16 ఆగష్టు 2021 రెండో షిఫ్ట్ నందు అడిగిన ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • What is the Common name of Green Algae
  • When did Hindi day celebrate in India?
  • Who was the 1st Vice President of India?
  • Who is the chairmen of Rajysabha?

SSC CGL Tier-I Shift 2 Exam Analysis for Quantitative Aptitude:16th August

Quantitative Aptitude విభాగంలో అడిగిన ప్రశ్నలు కొంచెం ఎక్కువ సమయం తీసుకోనేవిగా ఉన్నప్పటికీ, అభ్యర్ధు కొంచెం ముందస్తు ప్రణాళిక తో ముందుకు వెళ్ళడం ద్వారా ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. 16 ఆగష్టు 2021 రెండో షిఫ్ట్ లో అడిగిన కొన్ని ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • Quant was calculative
  • 3 DI bar graph
  • 1 bar graph,1 table based
  • Salary DI. Student DI were asked
  • Sin3x-15°=1/2 the value cos^2=15°+Cot^2 X+15°
S.No. Topics No. Of Questions asked Level of Exam
1 Ratio 2 Easy
2 Average 1 Easy
3 Number System 2 Easy
4 Simplification 1 Easy
5 Time & Work 1 Easy-moderate
6 Time, Speed & Distance 1 Easy-moderate
7 S.I./C.I 1 Moderate
8 Profit & Loss 2 Easy
9 Coordinate Geometry
10 Geometry 2 Easy
11 Mensuration 3 Easy-moderate
12 Trigonometry 3 Easy-moderate
12 Percentage 1 Easy
12 Algebra 3 Easy-moderate
13 DI 4 Easy-moderate
Total Questions 25 Easy-moderate

SSC CGL Tier-I Shift 2 Exam Analysis for English Comprehension:16th August

అభ్యర్ధులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ షిఫ్ట్ నందు ఆడిన english ప్రశ్నలు easy to moderate గా ఉన్నట్లు అభ్యర్ధులు చెబుతున్నారు. ఈ 16 ఆగష్టు 2021 రెండో షిఫ్ట్ నందు అడిగిన కొన్ని ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • Synonym-> Rejuvinate
  • Global warming-related sentence rearrangement was asked
  • Idioms-> Apple of discord, To the nines
  • One word-> dormitory, pessimist
  • Errors- noun based and tense based
S.No. Topics No. Of Questions asked Level Of Exam
1 Fill in the Blanks 2 Easy
2 Sentence Improvement 2 Easy-moderate
3 Error Detection 2 Easy-moderate
4 Sentence Rearrangement 2 Easy
5 Idioms and Phrases 2 Easy
6 Synonyms 2 Easy
7 Antonyms 2 Easy
8 Active Passive 1 Easy
9 Narration 1 Easy
10 One Word 2 Easy
11 Spelling Correction 2 Easy
12 Cloze test 5 Easy
Total Questions 25 Easy

SSC CGL Tier-I Shift 2 Exam Analysis for General Intelligence and Reasoning:16th August

ఈ విభాగంలో 25 ప్రశ్నలకు మొత్తం 50 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఈ విభాగంలో అభ్యర్ధులు ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాసం ఉన్నది. 16 ఆగష్టు 2021 రెండో షిఫ్ట్ విశ్లేషణ ఈ క్రింది విధంగా ఉన్నది.

S.No. Topics No. Of Questions asked Level Of Exam
1 Analogy 3 Easy
2 Odd One Out 2 Easy
3 Series 1 Easy
4 Statement & Conclusions 1 Easy
5 Directions
6 Sequence (Acc. to Dictionary) 1 Easy
7 Word Formation
8 Coding-Decoding 3-4 Easy-moderate
9 Mathematical Operations 2-3 Easy
10 Matrix
11 Blood Relation 1 Easy
12 Mirror Image 1 Easy
13 Venn Diagram 1 Easy
14 Paper Folding Image 1 Easy
15 Missing Term 2 Easy
16 Hidden Figure 1 Easy
17 Cube 1 Easy
18 Counting Figure [Rectangle] 1 Easy
19 Complete Figure 1 Easy
Total Questions 25 Easy

SSC CGL Tier-I Shift 2 Exam Analysis : FAQ

Q. SSC CGL 2021 16 ఆగష్టు మొదటి షిఫ్ట్ పరీక్ష స్థాయి ఏ విధంగా ఉన్నది?

Ans: మొత్తంగా పరీక్ష easy to moderate గా ఉన్నది.

Q. SSC CGL 16th August Shift 1 అత్యధికంగా  ఎన్ని ప్రశ్నలు చేయవచ్చు?

Ans: మొత్తం 77-84 మధ్య చేయవచ్చు.

Q. SSC CGL TIER I పరీక్షలో ఎన్ని విభాగాలు ఉన్నాయి?

Ans: మొత్తం నాలుగు భాగాలు ఉన్నాయి అవి. General Intelligence and Reasoning, General Awareness, Quantitative Aptitude, and English Language.

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

5 hours ago

Unlock Your Success with APPSC Group 2 Mains Success Batch Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సక్సెస్ బ్యాచ్‌ ఈరోజే చేరండి

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…

6 hours ago

Polity Study Notes, Article 361 of Indian Constitution, Download PDF | పాలిటీ స్టడీ నోట్స్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361, డౌన్‌లోడ్ PDF

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై కోల్‌కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…

11 hours ago

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

12 hours ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

13 hours ago