Reasoning MCQs Questions And Answers In Telugu 01 November 2022, For TSCAB Prelims

Reasoning MCQS Questions And Answers in Telugu : Practice Daily Reasoning MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Reasoning MCQS Questions and Answers in Telugu is useful for SSC and FCI, Railways exams. Most of the questions asked in section is based on Latest Exam Pattern.

Reasoning MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC , Banks, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు.  కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

 

Reasoning MCQs Questions and Answers In Telugu

Reasoning Questions -ప్రశ్నలు

సూచనలు (1-3): దిగువన అందించిన సమాచారం ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:

B బిందువు Aకి ఉత్తరంగా 10మీ మరియు Cబిందువుకి తూర్పున 5మీ దూరంలో వుంది. E బిందువు Dకి తూర్పున 12మీ మరియు F బిందువుకి ఉత్తరానికి 11మీ దూరంలో వుంది. C బిందువు Dకి ఉత్తరంగా 5మీ దూరంలో వుంది. G బిందువు F బిందువుకి పశ్చిమాన 8మీ దూరంలో ఉంది. H బిందువు Bకి దక్షిణంగా 5మీ దూరంలో ఉంది.

Q1. B బిందువుకి సంబంధించి G బిందువు యొక్క దిశ ఏమిటి?

(a) వాయువ్యం

(b) నైరుతి

(c) ఈశాన్యం

(d) ఆగ్నేయం

(e) పైవేవీ కాదు

Q2. C బిందువు మరియు E బిందువుల మధ్య అతి తక్కువ దూరం ఎంత?

(a) 10మీ

(b) 11 మీ

(c) 12 మీ

(d) 13మీ

(e) పైవేవీ కాదు

Q3. H బిందువుకి సంబంధించి F బిందువు యొక్క దిశ ఏమిటి?

(a) వాయువ్యం

(b) నైరుతి

(c) ఈశాన్యం

(d) ఆగ్నేయం

(e) పైవేవీ కాదు

సూచనలు (4-5): దిగువ ఇవ్వబడిన సమాచారం ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:

ఒక సంస్థలో, గణితం తరగతి ఆంగ్ల తరగతికి పశ్చిమాన 18మీ దూరంలో వుంది. రిసెప్షన్ గణిత తరగతికి దక్షిణంగా 7మీ దూరంలో వుంది. రీజనింగ్ తరగతి రిసెప్షన్‌కు తూర్పున 9మీ మరియు లైబ్రరీకి ఉత్తరాన 5మీ దూరంలో వుంది. GA తరగతి సరిగ్గా గణితం తరగతి మరియు ఆంగ్ల తరగతి మధ్యలో ఉంటుంది.

Q4. లైబ్రరీ మరియు GA తరగతి మధ్య అతి తక్కువ దూరం ఎంత?

(a) 18మీ

(b) 15 మీ

(c) 17మీ

(d) 13మీ

(e) 12మీ

Q5. ఆంగ్ల తరగతికి సంబంధించి రిసెప్షన్ ఏ దిశలో ఉంది?

(a) వాయువ్యం

(b) నైరుతి

(c) ఈశాన్యం

(d) ఆగ్నేయం

(e) పైవేవీ కాదు

సూచనలు (6-10): కింది సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి మరియు క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:

ఏడుగురు వ్యక్తులు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, పూణే మరియు నాసిక్‌లలోని వివిధ నగరాలకు వెళతారు కానీ అదే క్రమంలో అవసరం లేదు. వారిలో ప్రతి ఒక్కరు సోమవారం నుండి ఆదివారం వరకు ఏడు రోజుల పాటు షెడ్యూల్ చేయబడిన విమానంలో వెళ్తారు.

పూణే వెళ్లే వ్యక్తి సోమవారం షెడ్యూల్ చేయబడినారు. కోల్‌కతా మరియు హైదరాబాద్ వెళ్లే వ్యక్తి మధ్య ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ముంబైకి వెళ్లే వ్యక్తి తర్వాత జైపూర్ వెళ్లే వ్యక్తి షెడ్యూల్ చేయబడినారు. కోల్‌కతా మరియు ఢిల్లీ వెళ్లే వ్యక్తి మధ్య ఒక వ్యక్తి మాత్రమే వెళ్తాడు. జైపూర్ వెళ్లే వ్యక్తి గురువారం షెడ్యూల్ చేయబడినారు. ముంబై మరియు నాసిక్ వెళ్ళే వ్యక్తి మధ్య ఇద్దరు వ్యక్తులు షెడ్యూల్ చేయబడతారు. జైపూర్ వెళ్లే వ్యక్తికి మూడు రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లే వ్యక్తి షెడ్యూల్ చేయబడతారు.

Q6. ఇచ్చిన అమరికకు సంబంధించి ఏ కలయిక సరైనది?

(a) శనివారం – హైదరాబాద్

(b) ఆదివారం – పూణే

(c) బుధవారం – ముంబై

(d) మంగళవారం – కోల్‌కతా

(e) సోమవారం – నాసిక్

Q7. ముంబై మరియు ఢిల్లీ వెళ్ళే వ్యక్తుల మధ్య ఎంత మంది వ్యక్తులు వెళతారు?

(a) ఒకరు

(b) ఇద్దరు

(c) ముగ్గురు

(d) నలుగురు

(e) నలుగురు కంటే ఎక్కువ

Q8. నాసిక్‌కు వెళ్లే వ్యక్తి కంటే ముందుగా వెళ్లే వ్యక్తి ఏ ప్రదేశానికి వెళతారు?

(a) ఢిల్లీ

(b) జైపూర్

(c) పూణే

(d) కోల్‌కతా

(e) హైదరాబాద్

Q9. హైదరాబాద్‌కు వెళ్లే వ్యక్తి తర్వాత ఎంత మంది వ్యక్తులను షెడ్యూల్ చేయబడ్డారు?

(a) ఒకరు

(b) ఇద్దరు

(c) ముగ్గురు

(d) నలుగురు

(e) నలుగురు కంటే ఎక్కువ

Q10. ఒక వ్యక్తి ఏ రోజు నాసిక్ వెళ్తాడు?

(a) ఆదివారం

(b) వీటిలో ఏది కాదు

(c) శనివారం

(d) మంగళవారం

(e) శుక్రవారం

సూచనలు (11-13): ఈ క్రింది ప్రశ్నలలో ఇచ్చిన ప్రకటన నిజమని భావించి, ఇచ్చిన తీర్మానాలలో ఏ తీర్మానం(లు) ఖచ్చితంగా నిజమో/ఖచ్చితమైనదో కనుగొని, తదనుగుణంగా మీ సమాధానాలను ఇవ్వండి. 

Q11. ప్రకటనలు: O = G > M ≥ N < E, O > B, A = E 

తీర్మానాలు: I. O > M 

  1. O ≥ N

(a) I మాత్రమే నిజం 

(b) II మాత్రమే నిజం 

(c) I లేదా II నిజం 

(d) I లేదా II నిజం కాదు 

(e) I మరియు II రెండూ నిజం

Q12. ప్రకటనలు: F = G > C ≥ K < E, F > J, L = E 

తీర్మానాలు: I. L < K

  1. C > J

(a) I మాత్రమే నిజం 

(b) II మాత్రమే నిజం 

(c) I లేదా II నిజం 

(d) I లేదా II నిజం కాదు 

(e) I మరియు II రెండూ నిజం

Q13. ప్రకటనలు: F = G > N ≥ D < M, F > B, O = M 

తీర్మానాలు: I. N> M 

  1. N ≤ M

(a) I మాత్రమే నిజం 

(b) II మాత్రమే నిజం 

(c) I లేదా II నిజం 

(d) I లేదా II నిజం కాదు 

(e) I మరియు II రెండూ నిజం

సూచనలు (14-15): ఈ క్రింది ప్రశ్నలలో ఇచ్చిన ప్రకటన నిజమని భావించి, ఇచ్చిన తీర్మానాలలో ఏ తీర్మానం(లు) ఖచ్చితంగా నిజమో/ఖచ్చితమయినవో కనుగొని, తదనుగుణంగా మీ సమాధానాలను ఇవ్వండి. 

Q14. ప్రకటనలు: T > R > Q > N; N > C; D < R

తీర్మానాలు: I. C < R 

  1. T > N

(a) I మాత్రమే నిజం 

(b) II మాత్రమే నిజం 

(c) I లేదా II నిజం 

(d) I లేదా II నిజం కాదు 

(e) I మరియు II రెండూ నిజం

Q15. ప్రకటనలు: G > K > L < H; G > O; H > J 

తీర్మానాలు: I. K > O

  1. J < L

(a) I మాత్రమే నిజం 

(b) II మాత్రమే నిజం 

(c) I లేదా II నిజం 

(d) I లేదా II నిజం కాదు 

(e) I మరియు II రెండూ నిజం

SOLUTIONS

Solution (1-3):

Sol. 

S1. Ans. (b)

S2. Ans. (d)

S3. Ans. (d)

Solution (4-5):

Sol. 

S4. Ans. (e)

S5. Ans. (b)

Solution (6-10):

Sol. 

S6. Ans. (c)

S7. Ans. (c)

S8. Ans. (d)

S9. Ans. (e)

S10. Ans. (c)

Solution (11-13):

S11. Ans. (a)

Sol. I. O > M – నిజం

  1. O ≥ N – తప్పు

S12. Ans. (d)

Sol. I. L < K – తప్పు

  1. C > J – తప్పు

S13. Ans. (c)

Sol. I. N> M – తప్పు

  1. N ≤ M – తప్పు

Solution (14-15):

S14. Ans. (e)

Sol. I. C < R – నిజం

  1. T > N – నిజం

S15. Ans. (d)

Sol. I. K > O – తప్పు

  1. J < L – తప్పు


మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి
mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 02 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

6 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

8 hours ago

AP SET 2024 ప్రాధమిక కీ విడుదల అభ్యంతరాల లింకు తనిఖీ చేయండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…

8 hours ago

RPF SI Online Test Series 2024 by Adda247 Telugu | RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

10 hours ago