Telugu govt jobs   »   Reasoning Daily Quiz in telugu 17...

Reasoning Daily Quiz in telugu 17 July 2021 | For IBPS RRB PO/Clerk

Reasoning Daily Quiz in telugu 17 July 2021 | For IBPS RRB PO/Clerk_30.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు :

Q1. క్రింద ఇవ్వబడిన శ్రేణిలో ఒక పధం తప్పిపోయి ఉన్నది,  క్రింది ఐచ్చికముల నుండి శ్రేణిని పూర్తి చేసే సరైన పదాన్ని ఎంచుకోండి?

QYK, ?, ISG, EPE

  1. NWJ
  2. MVI
  3. NVI
  4. MVJ

 

Q2. క్రింద ఇవ్వబడిన శ్రేణిలో ఒక పధం తప్పిపోయి ఉన్నది,  క్రింది ఐచ్చికముల నుండి శ్రేణిని పూర్తి చేసే సరైన పదాన్ని ఎంచుకోండి?

BFK, KOT, UYD, ?

  1. BFJ
  2. ADG
  3. FJO
  4. PSX

 

Q3. క్రింద ఇవ్వబడిన శ్రేణిలో ఒక పధం తప్పిపోయి ఉన్నది,  క్రింది ఐచ్చికముల నుండి శ్రేణిని పూర్తి చేసే సరైన పదాన్ని ఎంచుకోండి?

N O A B O P B C P Q C D ? ? ? ?.

  1. QSDE
  2. QRDF
  3. RTEF
  4. QRDE

 

Q4. క్రింద ఇవ్వబడిన శ్రేణిలో ఒక పధం తప్పిపోయి ఉన్నది,  క్రింది ఐచ్చికముల నుండి శ్రేణిని పూర్తి చేసే సరైన పదాన్ని ఎంచుకోండి?

YZ, VYZ, SYZ, PYZ, ?

  1. TYZ
  2. RYZ
  3. MYZ
  4. XYZ

 

Q5. క్రింద ఇవ్వబడిన శ్రేణిలో ఒక పధం తప్పిపోయి ఉన్నది,  క్రింది ఐచ్చికముల నుండి శ్రేణిని పూర్తి చేసే సరైన పదాన్ని ఎంచుకోండి?

B, F, K, Q, ?

  1. X
  2. R
  3. T
  4. Y

 

Q6. ఆంగ్ల అక్షరమాల యొక్క ఎడమ నుండి కుడికి ప్రతి 3 వ అక్షరం తొలగించబడితే, కొత్తగా పొందిన శ్రేణిలో  కుడి నుండి 9 వ అక్షరం ఏమవుతుంది?

  1. M
  2. R
  3. O
  4. N

 

Q7. వర్ణమాల యొక్క 2 వ సగమును వ్యతిరేక క్రమంలో అమర్చినప్పుడు, ఎడమ నుండి వచ్చే 22 అక్షరాన్ని కనుగొనండి?

  1. Q
  2. R
  3. S
  4. E

 

Q8. కింది ప్రశ్నలో నాలుగు పదాలు ఇవ్వబడ్డాయి. నాలుగు పదాలను నిఘంటువులో ఉన్న విధంగా అక్షరక్రమంలో అమర్చినట్లయితే వచ్చే మూడవ పధం ఏమిటి?

  1. Save
  2. Saffron
  3. Saviour
  4. Savage

 

Q9. “ACCELERATION” అనే పదంలో  వీటిలో ప్రతి ఒక్క అక్షరం ఆంగ్ల అక్షరమాల ప్రారంభం నుండి ఎంత దూరంలో ఉన్నదో పధం యొక్క ప్రారంభం నుండి అంతే  దూరంలో ఉన్న ఎన్ని అక్షరాలు ఉన్నాయి?

  1. None
  2. One 
  3. Two
  4. Three 

 

Q10. ‘CRIMINAL’ అనే పదం యొక్క రెండవ, మూడవ, ఆరవ మరియు ఏడవ అక్షరాలతో ఒక్కో అక్షరాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించడం సాధ్యమైతే, ఈ అక్షరాలతో ఎన్ని కొత్త అర్ధవంతమైన పదాలు ఏర్పడతాయి?

  1. 1
  2. 2
  3. 3
  4. None

 

సమాధానాలు 

 

S1.Ans. (b)

Sol. Reasoning Daily Quiz in telugu 17 July 2021 | For IBPS RRB PO/Clerk_40.1

 

S2.Ans. (c)

Sol.  Reasoning Daily Quiz in telugu 17 July 2021 | For IBPS RRB PO/Clerk_50.1

 

S3.Ans. (d)

Sol.   Reasoning Daily Quiz in telugu 17 July 2021 | For IBPS RRB PO/Clerk_60.1

 

S4.Ans. (c)

Sol.    Reasoning Daily Quiz in telugu 17 July 2021 | For IBPS RRB PO/Clerk_70.1

 

S5.Ans. (a)

Sol.     Reasoning Daily Quiz in telugu 17 July 2021 | For IBPS RRB PO/Clerk_80.1

 

S6.Ans. (d)

Sol.      Here, deleted letters have been encircled.

Reasoning Daily Quiz in telugu 17 July 2021 | For IBPS RRB PO/Clerk_90.1

Clerly, N would be at the 9th position from right after deletion.

 

S7.Ans. (b)

Sol.   As 1st half is not reversed, the 1st 13 letter would be same when we do counting from left. Rest 13 letter can will reversed and the new alphabet series would be return as:

A B C D E F G H I J K L M | Z Y X W V U T S R Q P O N 

Clerly, R would be at the 22nd position from left after reversing the 2nd half alphabet.

 

S8.Ans. (a)

Sol.   If we arrange the words in alphabetical order, then the word ‘Save’ will come 3rd 

Saffron, Savage, Save, Saviour

 

S9.Ans. (b)

Sol. Clearly, C is the third letter in the word “ACCELERATION” as well as in the English Alphabet. Therefore, there is only one such letter.

Here C comes at 3rd position so as at in English Alphabet.

 

S10.Ans. (a)

Sol. The second, the third, the sixth and the seventh letter of the word CRIMINAL are R, I, N and A, respectively. The one new words formed will be RAIN.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Reasoning Daily Quiz in telugu 17 July 2021 | For IBPS RRB PO/Clerk_110.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Reasoning Daily Quiz in telugu 17 July 2021 | For IBPS RRB PO/Clerk_120.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.