Categories: ArticleLatest Post

Biggest selection offer on all Test series | అన్ని ఆన్లైన్ కోర్స్లు మరియు టెస్ట్ సిరీస్ పై అత్యదిక తగ్గింపు

Biggest Selection offer Test series and E-books | అన్ని ఆన్లైన్ కోర్స్లు మరియు టెస్ట్ సిరీస్ పై అత్యదిక తగ్గింపు : భారీ స్థాయిలో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అంశాలను చదవడం మాత్రమే కాదు, వాటిని సాధన చేయడం రివిషన్ చేయడం చాలా అనివార్యం. ఇప్పుడు  విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా Adda247 కొన్ని ఉపయోగకరమైన మరియు ముఖ్యమైన Online మరియు offline టెస్ట్ సిరీస్ అతి తక్కువ ధరల వద్ద మీకోసం సిద్ధం చేసింది.

APPSC, TSPSC, SSC, రైల్వే పరీక్షలలో విజయం సాధించాలి అంటే ఒక విద్యార్ధి ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిపై కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. కాని చాల మంది విద్యార్ధులు విఫలమవ్వడానికి కారణం వారిని సరైన మార్గంలో నడిపించే చేయూత లేకపోవడం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు ద్వారా విద్యార్ధులకు అర్ధమయ్యే విధంగా స్థానిక భాష అంటే తెలుగు (సమాచారం పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా లభిస్తుంది)లో అవసరమైన అన్ని విషయాలపై పూర్తి స్పష్టత మరియు పూర్తి సమాచారమును, సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే online మరియు offline తరగతులతో కూడిన  AP & TS Mega pack ను మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.

USE CODE “PREP20”

AP and TS Mega pack for APPSC AND TSPSC

ఈ కోర్స్ యొక్క ముఖ్య ఆకర్షణలు:

  1. APPSC , తెలంగాణా గ్రూప్-1,2,3,4, SSC, రైల్వే, మరియు బ్యాంకింగ్. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానం AP & TS Mega pack.
  2. 500 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క AP & TS Mega pack subscription తో పొందండి.
  3. అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్క AP & TS Mega pack తో పొందండి.
  4. పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
  5. 84 e-books కేవలం ఒక్క AP & TS Mega pack తో పొందండి.
  6. AP & TS Mega pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
  7. ఒక సంవత్సరం పాటు ఈ AP & TS Mega pack ద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.

ఇతర వాటికి AP & TS mega pack కు మధ్య వ్యత్యాసం

అన్ని offline మరియు ఆన్లైన్ తరగతులు మరియు టెస్ట్ సిరీస్ e-books మీద అత్యధిక తగ్గింపు పొందండి.

 Subscribe Now for Unlimited Study Material

 

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking

sudarshanbabu

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

4 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

6 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

8 hours ago

రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 విడుదల, RRB వార్షిక పరీక్ష షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…

8 hours ago

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

9 hours ago