ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Q1. 2 సంఖ్యల యొక్క HCF మరియు LCM వరుసగా 44 మరియు 264, మొదటి సంఖ్యను 2 తో విభజిస్తే, విబక్తము 44. మరొక సంఖ్య ఏది?
(a) 147
(b) 528
(c) 132
(d) 264
Q2. 4, 6, 8, 12 మరియు 16 తో విభజించబడినప్పుడు ప్రతి సందర్భంలో శేషం 2 ను వదిలివేసే అతి తక్కువ సంఖ్య ఏది?
(a) 46
(b) 48
(c) 50
(d) 56
Q3. 3, 5, 8, 12 తో భాగించినప్పుడు 2 శేషంగా ఉండే 5 అంకెల యొక్క అత్యధిక సంఖ్యను కనుగొనండి.?
(a) 99999
(b) 99958
(c) 99960
(d) 99962
Q4. A, B,C లు ఒకే సమయంలో మరియు అదే బిందువు వద్ద వృత్తాకార స్టేడియంలో ఒకే దిశలో పరిగెత్తడం ప్రారంభిస్తాయి. ఒక పూర్తి రౌండ్ వేయడానికి A 252 సెకన్లు, B 308 సెకన్లలో మరియుC 198 సెకన్లలో పూర్తిచేస్తే. ఏ సమయం తరువాత వారు ప్రారంభ బిందువు వద్ద మళ్లీ కలుస్తారు?
(a) 26 నిమిషాల 18 సెకండ్స్
(b) 42 నిమిషాల 36 సెకండ్స్
(c) 45 నిమిషాలు
(d) 46 నిమిషాల 12 సెకండ్స్
Q5. 15, 18, 21 మరియు 24 తో విభజించబడినప్పుడు మిగిలినవి వరసగా 11, 14, 17 మరియు 20 గా ఉండే 4 అంకెల అత్యధిక సంఖ్యను కనుగొనండి.?
(a) 6557
(b) 7556
(c) 5675
(d) 7664
Q6. ఈ క్రింది సంఖ్యలను రెట్టింపు చేయబడినప్పుడు అవి ఖచ్చితంగా 12, 18, 21 మరియు 30చే భాగించబడే అతి తక్కువ సంఖ్య ఏది?
(a) 2520
(b) 1260
(c) 630
(d) 196
Q7. ఒకవేళ ఒక తరగతిలోని విద్యార్థులను ఖచ్చితంగా 6 లేదా 8 లేదా 10 గా గ్రూపు చేయగలిగితే, అప్పుడు ఆ క్లాసులో ఉండే కనీస సంఖ్యలో విద్యార్థులు ఎంతమంది?
(a) 60
(b) 120
(c) 180
(d) 240
Q8. ఒక సంఖ్యను 10 తొ భాగించినప్పుడు శేషం 9 మరియు 9తొ భాగించినప్పుడు శేషం 8, మరియు అదే సంఖ్యను 8 తొ భాగించినప్పుడు శేషం 7 వస్తుంది అయితే ఆ సంఖ్య ఏది ?
(a) 1539
(b) 539
(c) 359
(d) 1359
Q9. 1936 నుంచి ఏ తక్కువ సంఖ్యను తీసివేయాలి, తద్వారా 9, 10 మరియు 15 తో విభజించబడినప్పుడు ఫలిత సంఖ్య ప్రతి సందర్భంలో ఒకే శేషం 7 గా వదిలివేయబడుతుంది.?
(a) 37
(b) 36
(c) 39
(d) 30
Q10. ఉదయం 11 గంటలకు ఒకేసారి మూడు గంటలు మ్రోగుతాయి. అవి వరసగా 20 నిమిషాలు, 30 నిమిషాలు మరియు 40 నిమిషాల పాటు క్రమం తప్పకుండా మ్రోగబడతాయి. ఆ తరువాత మరలా మూడు గంటలు కలిసి మ్రోగే సమయం ఎంత?
(a) 2 pm
(b) 1 pm
(c) 1.15 pm
(d) 1.30 pm
సమాధానాలు:
S1. Ans.(c)
S2. Ans.(c)
S3. Ans.(d)
S4. Ans.(d)
S5. Ans.(b)
S6. Ans.(c)
S7. Ans.(b)
S8. Ans.(c)
S9. Ans.(c)
S10. Ans.(b)
RBI యొక్క నిర్మాణము మరియు విధులు
ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి