ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
ప్రశ్నలు
Q1. ఒక వడ్డీ వ్యాపారి కొంత మొత్తాన్ని 10% సాధారణ వడ్డీ వద్ద అప్పుగా ఇస్తాడు. అయితే ఒక సంవత్సర కాలం పాటు డబ్బు ఇచ్చేటప్పుడు ముందుగానే వడ్డీ తీసుకొని మిగిలిన సొమ్ము ఇస్తాడు. అయితే సాధారణంగా ఏ వడ్డీ రేటు వద్ద అతను సొమ్మును తీసుకున్నాడు?
(a)
(b)
(c)
(d)
Q2. సాధారణ వడ్డీ వద్ద కొంత మొత్తం సొమ్ము 7 సంవత్సరాల కాలంలో రెండు రెట్లు అవుతుంది. అదే మొత్తం అదే వడ్డీ రేటు వద్ద ఎన్ని సంవత్సరాలలో 4 రెట్లు అవుతుంది?
(a) 14
(b) 28
(c) 21
(d) 10
Q3. కొంత మొత్తం మీద 12½ సంవత్సరాలలో అయిన సాధారణ వడ్డీ అసలులో ¾ వ వంతు. అయితే వడ్డీ రేటు ఎంత?
(a) సంవత్సరానికి 5%
(b) సంవత్సరానికి 6%
(c) సంవత్సరానికి 7%
(d) సంవత్సరానికి 8%
Q4. సాధారణ వడ్డీ వద్ద ఒక వ్యక్తి కొంత మొత్తాన్ని 12% వడ్డీ రేటుకు తీసుకుంటాడు. 6 సంవత్సరాల , 8 నెలల తరువాత రూ.720 లను వడ్డీగా చెల్లిస్తాడు. అయితే అతను తీసుకున్న మొత్తం ఎంత?
(a) 900 రూ
(b) 960 రూ
(c) 920 రూ
(d) 1620 రూ
Q5. కొంత మొత్తం మీద సంవత్సరాల తరువాత వార్షిక వడ్డీ వద్ద ఇచ్చిన డిస్కౌంట్ రూ.78. అయితే ఆ మొత్తం ఎంత?
(a) Rs. 1,278
(b) Rs. 1,300
(c) Rs. 1,378
(d) Rs. 1,400
Q6. రూ.1 పై 1 నెలకు సాధారణ వడ్డీ 1 పైసా. అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత?
(a) 10%
(b) 8%
(c) 12%
(d) 6%
Q7. ఒక వడ్డీ వ్యాపారి రూ.400 లు 3 సంవత్సరాల కాలానికి మరియు రూ.500 లను 4 సంవత్సరాల కాలానికి ఒకే సాధారణ వడ్డీ రేటు వద్ద అప్పుగా ఇస్తాడు. మొత్తం కలుపుకొని అతను రూ.160 లను వడ్డీగా పొందినట్లయితే, వార్షిక వడ్డీ రేటు ఎంత?
a) 5%
(b) 7%
(c) 9%
(d) 10%
Q8. 5% వార్షిక వడ్డీ రేటు వద్ద 8 సంవత్సరాల కాలానికి కొంత మొత్తం పై వచ్చిన వడ్డీ రూ.840. అయితే ఎంత వడ్డీ రేటు వద్ద అదే మొత్తం వడ్డీని 5 సంవత్సరాల కాలంలో పొందవచ్చు?
(a) 7%
(b) 8%
(c) 9%
(d) 10%
Q9. కొంత మొత్తం సొమ్ము 8 సంవత్సరాల కాలంలో 2 రెట్లు అయితే, వడ్డీ రేటు శాతాలలో కనుగొనండి?
(a) 8½%
(b) 10%
(c) 10½%
(d) 12½%
Q10. అలిప్త తన తండ్రి వద్ద నుండి కొంత మొత్తాన్ని పొందుతుంది. అయితే ఎన్ని సంవత్సరాల కాలంలో 6% సాధారణ వార్షిక వడ్డీ రేటు వద్ద సొమ్ము మరియు వడ్డీల మధ్య నిష్పత్తి 10:3 అవుతుంది.
(a) 7 సంవత్సరాలు
(b) 3 సంవత్సరాలు
(c) 5 సంవత్సరాలు
(d) 4 సంవత్సరాలు
సమాధానాలు
S1. Ans.(d)
Sol.
S2. Ans.(c)
Sol.
S3. Ans.(b)
Sol.
S4. Ans.(a)
Sol.
S5. Ans.(b)
Sol.
S6. Ans.(c)
Sol.
S7. Ans.(a)
Sol.
S8. Ans.(b)
Sol.
S9. Ans.(d)
Sol.
S10. Ans.(c)
Sol.
మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF English లో |
జూన్ 4వ వారం కరెంట్ అఫైర్స్ PDF | ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF |
తెలంగాణా స్టేట్ GK PDF | తెలుగు లో Static GK PDF |
Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి