మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త EV పాలసీ 2021 ను ప్రారంభించింది
మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ-2021ను ప్రారంభించింది. రాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే ప్రకటించిన విధానం దేశంలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహారాష్ట్రలో ప్రవేశపెట్టిన 2018 విధానాన్ని సవరించి కొత్త ఈవీ విధానాన్ని ప్రవేసపెట్టారు. మహారాష్ట్రను “భారతదేశంలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో” మార్చే లక్ష్యంతో ఇది ప్రవేశపెట్టబడింది.
2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) అన్ని కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో 10 శాతం ఉండాలని కూడా ఈ విధానం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక మిషన్ కోసం, రాష్ట్ర ప్రభుత్వం రూ. 930 కోట్ల విలువైన విధానాన్ని రూపొందించింది, ఇది 31 మార్చి 2025 వరకు చెల్లుబాటు అవుతుంది. దీనిని విజయవంతం చేయడానికి, EVలకి రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల నుండి మినహాయించబడ్డాయి.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- మహారాష్ట్ర గవర్నర్: భగత్ సింగ్ కోశ్యరి.
- మహారాష్ట్ర రాజధాని: ముంబై.
- మహారాష్ట్ర సిఎం: ఉద్ధవ్ థాకరే.
ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి
USE CODE “UTSAV” To Get 75% offer on All Live Classes and Test Series
జనరల్ స్టడీస్-పాలిటి నోట్స్ PDF తెలుగు లో
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి