సెప్టెంబర్-అక్టోబర్ లో ఐపిఎల్ యుఎఇ లో తిరిగి ప్రారంభం కానుంది
సెప్టెంబర్-అక్టోబర్ సమయంలో ఐపిఎల్2021ఫేజ్ 2 యుఎఇలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) ధృవీకరించింది. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) ‘రుతుపవనాల’ కారణంగా టోర్నమెంట్ ను భారత్ నుంచి బయటకు మార్చాల్సి ఉంటుందని రాష్ట్ర యూనిట్లకు ధృవీకరించింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :
బిసిసిఐ కార్యదర్శి: జే షా
బిసిసిఐ అధ్యక్షుడు: సౌరవ్ గంగూలీ
బిసిసిఐ ప్రధాన కార్యాలయం: ముంబై, మహారాష్ట్ర స్థాపించబడింది: డిసెంబర్ 1928.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
29 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి