India, Russia to establish a ‘2+2 ministerial dialogue’ | ‘2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు’ జరపనున్న భారత్ మరియు రష్యా

‘2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు’ జరపనున్న భారత్ మరియు రష్యా

ఇరు దేశాల మధ్య విదేశాంగ, రక్షణ మంత్రిత్వ స్థాయిలో ‘2 + 2 మంత్రిత్వ స్థాయి చర్చల’ ఏర్పాటుకు భారత్, రష్యా అంగీకరించాయి. భారతదేశం ‘2 + 2 మంత్రిత్వ స్థాయి చర్చ’ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన 4 వ  మరియు 1 వ నాన్-క్వాడ్ సభ్య దేశం రష్యా. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో  భారతదేశం ఇలాంటి  విధానాన్ని అనుసరిస్తోంది. ఇది భారత్ & రష్యా మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.

భారతదేశం-రష్యా సంబంధాలు :

  • చరిత్ర, పరస్పర విశ్వాసం మరియు పరస్పర ప్రయోజనకరమైన సహకారం ద్వారా భారతదేశం మరియు రష్యా మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయి. ఇది కాలానుగుణంగా అనేక ఓడిదుకులను ఎదుర్కుంటూ రెండు దేశాల ప్రజల మద్దతును పొందడం ద్వారా ఏర్పడ్డ   వ్యూహాత్మక భాగస్వామ్యం, మరియు  భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి ముందే భారతదేశం మరియు రష్యా మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి.
  • 13 ఏప్రిల్ 1947 న స్వాతంత్రం వచ్చిన వెంటనే, భారీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారతదేశం యొక్క ఆర్థిక స్వయం సమృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సహకారం అందించింది. సోవియట్ యూనియన్ భారీ యంత్ర నిర్మాణం, మైనింగ్, ఇంధన ఉత్పత్తి మరియు ఉక్కు ప్లాంట్లలో అనేక కొత్త సంస్థలలో పెట్టుబడులు పెట్టింది.
  • భారతదేశం యొక్క రెండవ పంచవర్ష ప్రణాళికలో, ఏర్పాటు చేసిన పదహారు భారీ పరిశ్రమ ప్రాజెక్టులలో, ఎనిమిది సోవియట్ యూనియన్ సహాయంతో ప్రారంభించబడ్డాయి. ప్రపంచ ప్రఖ్యాత ఐఐటి బొంబాయి స్థాపన ఇందులో ఉంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

రష్యా అధ్యక్షుడు: వ్లాదిమిర్ పుతిన్.
రష్యా రాజధాని: మాస్కో.
రష్యా కరెన్సీ: రష్యన్ రూబుల్.

sudarshanbabu

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

10 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

12 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

14 hours ago

రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 విడుదల, RRB వార్షిక పరీక్ష షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…

14 hours ago

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

15 hours ago