India Ranks 87th in WEF Global Energy Transition Index 2021 | WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2021 లో భారతదేశం 87 వ స్థానంలో నిలిచింది

WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2021 లో భారతదేశం 87 వ స్థానంలో నిలిచింది

2021 ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ (ETI)లో 115 దేశాల్లో భారత్ 87వ స్థానంలో నిలిచింది. ఈ నివేదికను వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ప్రచురించింది, వివిధ అంశాలలో వారి శక్తి వ్యవస్థల ప్రస్తుత పనితీరుపై దేశాలను ట్రాక్ చేయడానికి Accenture సహకారంతో తయారు చేసింది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అన్ని పోటి పరిక్షలకు ఆన్లైన్ కోచింగ్-పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

సూచిక

  1. స్వీడన్
  2. నార్వే
  3. డెన్మార్క్
  4. స్విట్జర్లాండ్
  5. ఆస్ట్రియా
  6. ఫిన్లాండ్
  7. యునైటెడ్ కింగ్‌డమ్
  8. న్యూజిలాండ్
  9. ఫ్రాన్స్
  10. ఐస్లాండ్

జింబాబ్వే (115) – ఇండెక్స్‌లో చివరి స్థానంలో ఉంది.

sudarshanbabu

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 విడుదల, 563 ఖాళీలు విడుదల, డౌన్లోడ్ PDF, ప్రిలిమ్స్ పరీక్ష తేదీ

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్,…

55 mins ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

2 hours ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

3 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

18 hours ago

Unlock Your Success with APPSC Group 2 Mains Success Batch Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సక్సెస్ బ్యాచ్‌ ఈరోజే చేరండి

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…

19 hours ago