Telugu govt jobs   »   IBPS RRB Vacancy 2021: PO/ Clerk...

IBPS RRB Vacancy 2021: PO/ Clerk Vacancies increased | IBPS RRB ఖాళీలు 2021: PO/క్లర్క్ పెరిగిన ఖాళీలు

IBPS RRB Vacancy 2021: PO/ Clerk Vacancies increased | IBPS RRB ఖాళీలు 2021: PO/క్లర్క్ పెరిగిన ఖాళీలు_2.1

IBPS RRB ఖాళీలు 2021: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ జూన్ 7 న ఐబిపిఎస్ ఆర్‌ఆర్‌బి పిఒ, క్లర్క్ 2021 నియామకాలకు నోటిఫికేషన్ ప్రకటించింది. వివిధ పోస్టుల నియామకం కోసం మొత్తం 11,687 ఖాళీలను జూన్ 7న ఐబిపిఎస్ విడుదల చేసింది,అయితే జూన్ 10న మొత్తం 12,820 ఖాళీలకు పెంచింది.IBPS RRB 2021 నియామకం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులందరూ 8 జూన్ 2021 నుండి 28 జూన్ 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నియామకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు IBPS RRB ఇటివల పెరిగిన ఖాళీలు 2021 వివరాల కోసం ఇక్కడ తనికీ చేయండి.

IBPS RRB నోటిఫికేషన్ 2021 PDF  మరియు దరఖాస్తు  చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

IBPS RRB ఖాళీలు  2021 వివరాలకి వెళ్లేముందు, IBPS RRB రిక్రూట్‌మెంట్ 2021 విడుదల చేసిన వివిధ పోస్టుల వివరాలను తనిఖీ చేద్దాం. పెరిగిన ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

IBPS RRB 2021 పెరిగిన ఖాళీలు
Posts 7జూన్ ఖాళీలు 10జూన్ ఖాళీలు 17th జూన్ ఖాళీలు 22nd జూన్ ఖాళీలు
Office Assistants (Multipurpose) 6101 6827 6888 7001
Officer Scale I 4257 4658 4716 4846
Officer Scale-II (Agriculture Officer) 26 26 26 26
Officer Scale-II (Marketing Officer) 42 42 42 42
Officer Scale-II (Treasury Manager) 10 10 10 10
Officer Scale-II (Law) 28 28 28 28
Officer Scale-II (CA) 33 33 33 33
Officer Scale-II (IT) 60 60 60 60
Officer Scale-II (General Banking Officer) 917 925 940 925
Officer Scale-III 213 211 215 211
Total 11,687 12,820 12,958 13,182

Sharing is caring!