Telugu govt jobs   »   Geography Daily Quiz in Telugu 8...

Geography Daily Quiz in Telugu 8 July 2021 | For AP & TS SI

Geography Daily Quiz in Telugu 8 July 2021 | For AP & TS SI_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు:

Q1. లోనార్ సరస్సు ఎక్కడ ఉంది?

(a) తమిళనాడు.

(b) కేరళ.

(c) మహారాష్ట్ర.

(d) గుజరాత్.

 

Q2. క్రింది మానవ నిర్మిత సరస్సులో అతి పెద్దది ఏది?

(a) వులర్.

(b) గోవింద్ సాగర్.

(c) రాణా ప్రతాప్ సాగర్.

(d) బైకాల్.

 

Q3. సియాచిన్ హిమానీనదం యొక్క కరుగుతున్న నీరు దిగువ పేర్కొన్న ఏ నదికి ప్రధాన వనరు?

(a) బియాస్.

(b) సట్లెజ్.

(c) షైలోక్.

(d) నుబ్రా.

 

Q4. శివసముద్రం నది ద్వారా ఏర్పడిన ద్వీపం?

(a) గంగా.

(b) గోదావరి.

(c) కృష్ణ.

(d) కావేరి.

 

Q5. ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది?

(a) షిమ్షా జలపాతం.

(b) హోగెనక్కల్ జలపాతం

(c) కోర్తల్లామ్ జలపాతం

(d) జోగ్ జలపాతం

 

Q6. రెండు నదుల మధ్య సారవంతమైన భూమిని ఏమని అంటారు?

(ఎ) నీటి పారుదల ప్రాంతం.

(b) వాటర్ షెడ్.

(c) దోయాబ్

(d) లోతట్టు ప్రాంతం లేదా భూభాగం.

 

Q7. ద్వీపకల్ప భారతదేశంలోని ఎత్తైన నదీ పరీవాహక ప్రాంతం ఏది?

(a) మహానది.

(b) గోదావరి.

(c) కృష్ణ.

(d) నర్మదా.

 

Q8. గౌహతి నుండి చండీగఢ్ వరకు రుతుపవనాల వర్షం యొక్క స్వభావం ఏమిటి?

(a) అపసవ్య స్వభావం.

(b) అర్ధచంద్రాకారం లేదా పెరుగుతున్న స్వభావం.

(c) తగ్గుతున్న స్వభావం.

(d) చక్రీయ స్వభావం.

 

Q9. కింది వాటిలో ఏది నదీ సముద్ర సంగమం?

(a) నర్మదా.

(b) కావేరి.

(c) కృష్ణ.

(d) మహానది.

 

Q10. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన మజులి ఏ రాష్ట్రంలో ఉంది?

(a) అరుణాచల్ ప్రదేశ్.

(b) అస్సాం.

(c) త్రిపుర.

(d) మిజోరం.

ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సమాధానాలు 

S1. (C)

Sol- 

 • Lonar is a creater lake located in Buldhana district of the Maharashtra.
 • This saline Lake has been notified as a national geo- heritage monument.

S2. (b)

 • Gobind sagar lake is the largest man made Lake situated in the bilaspur district of the himachal pradesh.
 • After the gobind sagar, dhebar lake in rajasthan is the largest artificial Lake.

 S3. (d)

 • Nubra(Siachin river) is a river located to the north east of the Ladakh valley.
 • The source of this river is from the siachin glacier.

S4. (d)

 • Sivasamudram Island is a small city in the madhya district of the Karnataka.
 • It lies on the bank of the river Kaveri.

 S5. (d)

 •  Jog falls are the highest waterfall in the india located on the sharavathi river.
 • These are also known as the gerosoppa fall’s.

S6. (C)

 • Doab is a tract of the land that lies between the two conflating rivers.
 • Punjab is a land between the five rivers.

S7.(c)

 •  It originates from Mount Mahabaleshwar from a height of about 1738m.
 • It is a 1300km long river also known as the krishnaveni.

S8. (C)

 • Moisture carrying winds when the travel from Guwahati to the chandigarh, blow over the land and to keep loosing their moisture content in the way without picking any new moisture that is why monsoon has a Diminishing nature from Guwahati to the chandigarh.

S9. (a)

 • Narmada river flows through a Rift valley between vindhyas in North and Satpura in South so it carries minimal amount of sediments and forms the estuary instead of the delta.

S10. (b)

 • Majuli is a Riverine Island located on the Brahmaputra river in Assam.
 • It is the first Island district of the india.

 adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

Sharing is caring!