ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
ప్రశ్నలు
Q1. దిగువ జతలను పరిగణనలోకి తీసుకోండి.
- గోమా నగరం : మయన్మార్
- అడ్డూ నగరం : కాంగో
- ఫార్సీ ద్వీపం : ఇరాన్
- సెయింట్ విన్సెంట్ : కరేబియన్ దీవులు
పైన ఇవ్వబడ్డ జతల్లో ఏది సరైనది?
(a) 1, 2, 3
(b) 2, 4
(c) 3 మరియు 4
(d) 1, 2, 3. 4
Q2. మహాద్వీప నిధానం కు సంబంధించిన దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.
- ఇది సముద్రం యొక్క లోతు లేని భాగం, ఇది సగటు ప్రవనత 1° లేదా అంతకంటే తక్కువ ఉంటుంది.
- ప్రతి సముద్రానికి అస్థిర మందం ఉన్న షెల్ఫ్ ఉంటుంది.
- రాస్ ఐస్ షెల్ఫ్ ప్రపంచంలో అతి పెద్ద మంచు షెల్ఫ్, ఇది ఆర్కిటిక్ సముద్రం ప్రక్కన మరియు న్యూజిలాండ్ కు దగ్గరగా ఉంది.
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
- 1,2
- 2,3
- 1 మాత్రమే
- 1,2,3
Q3. దిగువ జతలను పరిగణనలోకి తీసుకోండి.
- ఛాలెంజర్ డీప్ – అట్లాంటిక్ మహాసముద్రం
- మొల్లోయ్ హోల్ – ఆర్కిటిక్ సముద్రం
- ప్యూర్టో రికో ట్రెంచ్ – పసిఫిక్ మహాసముద్రం
పైన ఇవ్వబడ్డ జతల్లో ఏది సరైనది?
- 1,2
- 2,3
- 2 మాత్రమే
- 1,2,3
Q4. ఖండాంతర వాలుకు సంబంధించి దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.
- ఖండాంతర వాలు ఖండాంతర షెల్ఫ్ మరియు సముద్ర పరివాహక ప్రాంతాలను కలుపుతుంది
- ఈ ప్రాంతంలో లోయలు మరియు కందకాలు గుర్తించబడ్డాయి.
- ఖండాంతర షెల్ఫ్ దిగువన ఏటవాలుగా పడిపోయిన చోట ఇది ప్రారంభమవుతుంది
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
- 1,2
- 2,3
- 2 మాత్రమే
- 1,2,3
Q5. దిగువ పేర్కొన్న ఏ భారతీయ రాష్ట్రాలు నేపాల్ ను తాకుతున్నాయి?
- సిక్కిం
- బీహార్
- ఉత్తర ప్రదేశ్
- ఉత్తరాఖండ్
- హిమాచల్ ప్రదేశ్
దిగువ నుంచి సరైన కోడ్ ఎంచుకోండి
- 1, 3, 4 మరియు 5
- 2, 3, 4
- 2, 4, 5
- 1, 2, 3, 4
Q6. రామగుండం విద్యుత్ ప్లాంట్ భారతదేశపు అతిపెద్ద తేలియాడే ఆనకట్టగా ఇటీవలే GOI ప్రకటించింది. ఇది ఏ నదిపై నిర్మించబడుతుంది?
(a) నర్మదా నది
(b) గోదావరి నది
(c) కృష్ణా నది
(d) మహి నది
Q7. దిగువ ప్రకటనల జతలను పరిగణనలోకి తీసుకోండి.
- సీమౌంట్ : సముద్ర గర్భం నుండి పైకి లేస్తున్న చదునైన మొనదేలిన పర్వతం.
- జలాంతర్గామి లోయలు : మహాద్వీప నిధానం వెంబడి లోతైన లోయలు కత్తిరించబడ్డాయి
- అటోల్ : పగడపు దిబ్బల ద్వీపాలు
పైన ఇవ్వబడ్డ జతల్లో ఏది సరైనది?
- 1 మరియు 2
- 2 మరియు 3
- 1 మరియు 3
- 1, 2, మరియు 3
Q8. నర్మదా నదిపై ఓంకారేశ్వర్ ఆనకట్టపై 600 మెగావాట్ల సామర్థ్యంతో ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతుంది. అది ఏ రాష్ట్రం లో ఉంది?
(a) మహారాష్ట్ర
(b) ఉత్తరప్రదేశ్
(c) తమిళనాడు
(d) మధ్యప్రదేశ్
Q9. కింది ప్రకటనలను పరిశీలించండి
- మహేంద్రగిరి లో సౌరా మరియు కొంధ ప్రజలు నివసిస్తున్నారు, వారు ముఖ్యంగా హాని కలిగించే గిరిజన సమూహం.
- ఇటీవల మహేందర్‌గిరి బయోస్పియర్ రిజర్వ్‌ను బీహార్‌లో రెండవ బయోస్పియర్ రిజర్వ్‌గా మార్చాలని ప్రతిపాదించారు.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1 , 2 కాదు
Q10. దిగువ పేర్కొన్న ఏది గంగా నది యొక్క ఉపనది?
- గోమ్టి
- కోసి
- లోహిత్
దిగువ నుంచి సరైన కోడ్ ఎంచుకోండి:
(a) 1 మరియు 2
(b) 2 మరియు 3
(c) 1 మరియు 3
(d) 1, 2, మరియు 3
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
సమాధానాలు
S1.Ans.(c)
Sol. Goma city: Congo (recent volcanic eruption of Mount Nyiragongo in Goma city of congo)
- Addu city: Myanmar (Recent Mou between GoI and Mayanmar for development of the island
- Farsi island- Iran (Farzad-B is an off-shore natural gas field 20 kilometres off Farsi Island in Iran.)
- Saint Vincent –Caribbean island (Sulphur dioxide (SO2) emissions from La Soufriere volcano eruption in the Caribbean have reached all the way to India.)
Courtesy: various sources
S2.Ans.(a)
Sol. Continental Shelf The continental shelf is the extended margin of each continent occupied by relatively shallow seas and gulfs. It is the shallowest part of the ocean showing an average gradient of 1° or even less. The shelf typically ends at a very steep slope, called the shelf break. The width of the continental shelves varies from one ocean to another. The average width of continental shelves is about 80 km. The shelves are almost absent or very narrow along some of the margins like the coasts of Chile, the west coast of Sumatra, etc. On the contrary, the Siberian shelf in the Arctic Ocean, the largest in the world, stretches to 1,500 km in width. The depth of the shelves also varies. It may be as shallow as 30 m in some areas while in some areas it is as deep as 600 m.
The Ross Ice Shelf is the largest ice shelf in the world. Located on the side of Antarctica closest to New Zealand,
Recently A huge ice block has broken off from western Antarctica into the Weddell Sea, becoming the largest iceberg in the world and earning the name A-76.
https://ncert.nic.in/ncerts/l/kegy213.pdf
S3.Ans.(c)
Sol.
- Challenger Deep-Pacific ocean
- Molloy Hole- Arctic ocean
- Puerto Rico Trench- Atlantic ocean
Source:https://www.sciencedirect.com/science/article/pii/S001282521830429X
S4.Ans.(d)
Sol. Continental Slope The continental slope connects the continental shelf and the ocean basins. It begins where the bottom of the continental shelf sharply drops off into a steep slope. The gradient of the slope region varies between 2-5°. The depth of the slope region varies between 200 and 3,000 m. The slope boundary indicates the end of the continents. Canyons and trenches are observed in this region.
Source: https://ncert.nic.in/ncerts/l/kegy213.pdf
S5.Ans.(d)
Sol. Context: Fresh elections are announced in Nepal between November 12 and 18
Himachal Pradesh does not touch Nepal boundaries
S6.Ans.(b)
Sol. India’s biggest floating solar power plant with a capacity of 100 MW will be set up at Ramagundam in Telangana. The project expected to be opened in May is being set up at Ramagundam thermal power plant reservoir. The solar project is commissioned by the National Thermal Power Corporation
The powerplant uses water from the Sri ram Sagar dam built on the Godavari river
Source: https://www.nsenergybusiness.com/projects/ramagundam-super-thermal-power-station-telangana/
S7.Ans.(a)
Sol. Seamount It is a mountain with pointed summits, rising from the seafloor that does not reach the surface of the ocean. Seamounts are volcanic in origin. These can be 3,000-4,500 m tall. The Emperor seamount, an extension of the Hawaiian Islands in the Pacific Ocean, is a good example.
Submarine Canyons These are deep valleys, some comparable to the Grand Canyon of the Colorado River. They are sometimes found cutting across the continental shelves and slopes, often extending from the mouths of large rivers. The Hudson Canyon is the best-known submarine canyon in the world.
Guyots It is a flat-topped seamount. They show evidence of gradual subsidence through stages to become flat-topped submerged mountains. It is estimated that more than 10,000 seamounts and guyots exist in the Pacific Ocean alone.
Atoll These are low islands found in the tropical oceans consisting of coral reefs surrounding a central depression. It may be a part of the sea (lagoon), or sometimes form enclosing a body of fresh, brackish, or highly saline water
Source: https://ncert.nic.in/ncerts/l/kegy213.pdf
S8.Ans.(d)
Sol. The world’s largest solar power plant with 600 MW capacity is being set up on Omkareshwar Dam on Narmada river in Madhya Pradesh. The project costing 3,000 crore rupees is expected to start power generation only by 2022-23
http://newsonair.com/Main-News-Details.aspx?id=413426
S9.Ans.(a)
Sol. The Odisha government has proposed a second biosphere reserve in the southern part of the state at Mahendragiri, a hill ecosystem having a rich biodiversity.
The 5,569-square kilometre Similipal Biosphere Reserve in Odisha’s first such reserve and was notified May 20, 1996.
The area of the proposed Mahendragiri Biosphere Reserve is around 470,955 hectares and is spread over Gajapati and Ganjam districts in the Eastern Ghats.
The hill ecosystem acts as a transitional zone between the flora and fauna of southern India and the Himalayas, making the region an ecological estuary of genetic diversities.
Mahendragiri is inhabited by the Soura people, a particularly vulnerable tribal group as well as the Kandha tribe.
S10.Ans.(a)
Sol. Ganga basin is the largest river basin in India in terms of the catchment area, constituting 26% of the country’s landmass (8,61,404 sq. km) and supporting about 43% of its population (448.3 million as per 2001 census). River Ganga, emanating from Gangotri Glacier at Gaumukh, transverses a distance of 2525 km before flowing into the Bay of Bengal. A large number of tributaries like Alaknanda, Ramganga, Kali, Yamuna, Gomti, Ghagra, Gandak, Kosi and Sone, draining 11 states of the country join River Ganga at different confluence points during its journey.
Lohit is a tributary of Brahmaputra
Source: https://www.nmcg.nic.in/writereaddata/fileupload/9_GangaManthanNMCGWebsiteNic.pdf
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
28 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి