Telugu govt jobs   »   Geography Daily Quiz in Telugu 17...

Geography Daily Quiz in Telugu 17 July 2021 | For APPSC&TSPSC Group-2  

Geography Daily Quiz in Telugu 17 July 2021 | For APPSC&TSPSC Group-2  _2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు :

Q1. ఇప్పటికీ పనిచేసే పురాతన శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది?

(a) బహామాస్.

(b) బాస్రా.

(c) డిగ్‌బాయ్.

(d) టెక్సాస్.

 

Q2. టెహ్రీ ఆనకట్ట నిర్మాణం ఏ నదికి అడ్డంగా జరుగుతుంది?

(a) గంగా.

(b) బ్రహ్మపుత్ర.

(c) భాగీరథి.

(d) యమునా.

 

Q3. ఏ రాష్ట్రంలో, కోయినా జల విద్యుత్ ప్రాజెక్టు ఉంది?

(a) మహారాష్ట్ర.

(b) బీహార్.

(c) తమిళనాడు.

(d) ఆంధ్రప్రదేశ్.

 

Q4. కంగర్ ఘాటి జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది?

(a) హిమాచల్ ప్రదేశ్.

(b) బీహార్.

(c) ఉత్తరప్రదేశ్.

(d) చత్తీస్ గఢ్.

Q5. పెన్సిలిన్ తయారీకి ఈ క్రింది వాటిలో ఏ నగరం కేంద్రంగా ఉంది?

(a) సింద్రీ.

(b) ఢిల్లీ.

(c) పింపారి.

(d) ఆల్వే.

 

Q6. జవహర్ లాల్ నెహ్రూ ఓడరేవు ఎక్కడ ఉంది?

(a) పారాదీప్.

(b) కొచ్చిన్.

(c) ముంబై.

(d) ఢిల్లీ.

 

Q7. సింగ్భూమ్  దేనికి ప్రసిద్ధి చెందింది?

(a) బొగ్గు.

(b) ఇనుము.

(c) రాగి.

(d) అల్యూమినియం.

 

Q8. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనసాంద్రత ఎంత?

(a) 325.

(b) 352.

(c) 372.

(d) 382.

 

Q9. భారతదేశంలోని అతి ముఖ్యమైన యురేనియం గని ఎక్కడ ఉంది?

(a) మనవలకురిచి.

(b) గౌరిబిదానూర్.

(c) వాషి.

(d) జడుగోడ.

 

Q10. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక శాతం పేదలు ఉన్నారు?

(a) బీహార్.

(b) చత్తీస్ గఢ్.

(c) ఒరిస్సా.

(d) జార్ఖండ్.

 

సమాధానాలు 

 

S1. (C)

Sol- 

  • Oldest working petroleum refinery is in Digboi, Assam.
  • It was started in the year 1901 by British.
  • It was infact first oil well drilled in Asia.
  • It is also known as oil City.

S2. (C)

  • Tehri dam built across the river Bhagirathi in Tehri Uttarakhand is a 1000 megawatt power project.
  • It is also holds a water reservoir for irrigation and municipal water supply.

 S3. (a)

  • Koyna hydro power project is a complex hydropower project with 4 dams.
  • One of the dams is built across the river koyna in Satara district in Maharashtra.
  • Hence, gaining is it’s name.

S4. (d)

  • Kanger ghati national park is situated in jagdalpur, chattisgarh in Bastar region.
  • It became a national park in 1982.
  • It has Bastar hill myna as one of the prominent species.

 S5. (C)

  • Pimpari is the suburban metropolis region in Pune Maharashtra.
  • Hindustan antibiotics limited (HAL) is set up there by the government of India to produce the penicillin.

S6.(c)

  • Jawaharlal nehru port is also known as the Nhava sheva port.
  • It is located to the east of Mumbai, Maharashtra on the Arabian sea.

 

S7. (b)

  •  Singhbhum is famous for Iron ore deposits.
  • It is situated in the State of the Jharkhand.

S8. (d)

  • The population density of india has risen to 382 persons square km .
  • In 2001 the figure was 325.

 

S9. (d)

  • Jadugoda mine’s of uranium lies in purbi Singhbhum district of Jharkhand.
  • It is started functioning in 1967 as the first uranium mine of the India.

S10. (b)

  • As per the RBI estimates chattisgarh has the highest poverty level with 39% people living below the poverty line.

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
జూలై 2వ వారం కరెంట్ అఫైర్స్ PDF  ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

Sharing is caring!