ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
ప్రశ్నలు
Q1. కోరియోలిస్ బలానికి సంబంధించిన దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి:
- కోరియోలిస్ ప్రభావం ధ్రువాల కంటే భూమధ్యరేఖ సమీపంలో అధికంగా ఉంటుంది.
- కదిలే వస్తువుల వేగం పెరగడంతో కోరియోలిస్ బలం పెరుగుతుంది.
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1 , 2 కాదు
Q2. డెల్టాలు ఏర్పడటానికి ఈ క్రింది వాటిలో ఏది అనుకూలమైన పరిస్థితి కాదు?
(a) నది ఎగువ మార్గంలో చురుకైన కోత
(b) ఆటుపోట్లు ఉండటం
(c) తక్కువ లోతు కలిగిన తీరం
(d) నది ముఖద్వారానికి లంబకోణ దిశల వద్ద బలమైన ప్రవాహం లేకపోవడం
Q3. దిగువ జతలను పరిగణనలోకి తీసుకోండి.
స్థానం రాష్ట్రం
- గిరిదిహ్ : జార్ఖండ్
- తల్చర్ : మధ్యప్రదేశ్
- సింగ్రౌలి : పశ్చిమ బెంగాల్
పైన ఇవ్వబడ్డ జతల్లో ఏది సరైనది?
(a) 1 మరియు 2
(b) 2 మాత్రమే
(c) 3 మాత్రమే
(d) 1 మాత్రమే
Q4. ఈ క్రింది వాటిలో ఏది ‘బ్రేక్ ఇన్ ది మాన్సూన్’ అనే దృగ్విషయాన్ని సరిగ్గా వివరిస్తుంది?
(a) సగటు వార్షిక వర్షపాతం సాధారణ వర్షపాతంలో 75% కంటే తక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ప్రాంతంలో ఉన్న వర్షపు లోటును తెలియజేస్తుంది.
(b) కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసిన తరువాత నైరుతి రుతుపవనాల కాలంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వారాల పాటు వర్షం పడటంలో అంతరాయం కలగడాన్ని.
(c) అరేబియా సముద్ర శాఖ మరియు బంగాళాఖాతం శాఖలోకి రుతుపవనాల గాలులను విభజించడం.
(d) భీకరమైన ఉరుములు మరియు మెరుపులతో కూడి తేమతో నిండిన గాలులు అకస్మాత్తుగా ప్రారంభమవడం.
Q5. దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.
- అవశిష్ఠ పర్వతంలో భూ పటలము కుదింపు మరియు తన్యతను రెండింటినీ కలిగి ఉంటుంది, అయితే ముడుత పర్వతాలు ప్రధానంగా కుదింపును మాత్రమే ఎదుర్కొంటాయి.
- ఆండీస్ అవశిష్ఠ పర్వతాలకు ఒక ఉదాహరణ
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1 , 2 కాదు
Q6. ముడుత పర్వతాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి:
- ఇవి అనేక క్రియాశీలమైన అగ్నిపర్వతాలను కలిగి ఉంటాయి మరియు ఇక్కడ ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
- ఆల్ప్స్ పర్వతాలు ముడుత పర్వతానికి ఒక ఉదాహరణ
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1 , 2 కాదు
Q7. సముద్ర కందకాలకు సంబంధించి దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి:
- ఇవి విభిన్న పలక సరిహద్దుల వెంబడి ఉంటాయి.
- టోంగా కందకం పసిఫిక్ మహాసముద్రంలో ఉంది.
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1 , 2 కాదు
Q8. దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.
- భూమధ్యరేఖకు ఉత్తరం లేదా దక్షిణంగా భూమి ఉపరితలంపై ఒక బిందువు యొక్క కోణీయ దూరాన్ని అక్షాంశం గా కొలుస్తారు.
- ఒక ప్రదేశం యొక్క అక్షాంశం మరియు రేఖాంశం రెండూ భూమి యొక్క కేంద్రం నుండి కొలవబడతాయి.
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1 , 2 కాదు
Q9. పశ్చిమ అవాంతరాలకు సంబంధించిన క్రింది ప్రకటనల్లో ఏది తప్పు?
(a) రబీ పంటలకు ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
(b) ఇవి తూర్పు మధ్యధరా సముద్ర ఉపరితలం పై ఏర్పడే నిస్సారమైన తుఫాను సుడిగుండాలు.
(c) రాత్రి ఉష్ణోగ్రతలో ఆకస్మిక తగ్గుదల అనేది భారతదేశంలోనికి వీటి రాకను నిర్ణయిస్తుంది.
(d) డయాలో పశ్చిమ జెట్ ప్రవాహాల కారణంగా దీని తీవ్రత తగ్గుతుంది.
Q10. దిగువ ఇవ్వబడ్డ భూమి యొక్క ఏ రూపాలు భూగర్భజలాల నిక్షేపణ చర్య కారణంగా ఏర్పడే భూ స్వరూపాలు కావు?
(a) స్టాలగ్మైట్స్
(b) సింక్ హోల్స్
(c) ఉవాలాస్
(d) లాపీస్
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
జవాబులు
S1.Ans.(b)
Sol.Coriolis force is maximum at poles and minimum at the equator because Coriolis forces from both the hemispheres of the earth cancel out at the equator. So, statement 1 is not correct.
The Coriolis force increases when an object’s speed increases as the inertia due to the force increases due to the Coriolis effect for a relatively faster-moving object but doesn’t impact the speed of the object. So, statement 2 is correct.
S2.Ans.(b)
Sol.
S3.Ans.(d)
Sol.Giridih is the headquarters of the Giridih district of Jharkhand state, India. The literal meaning of Giridih is the land of hills and hillocks
- Talcher, also named as Coal City of Odisha is one of the fastest-growing industrial and coal hubs in the state. Because of its huge coal reserves, the city has been ranked among the highest in terms of GDP in Odisha.
- Singrauli is a city in Singrauli district in the Indian state of Madhya Pradesh. It is famous for the singrauli coal mines.
S4.Ans.(b)
Sol.When the trade winds approach the land, their southwesterly direction is modified by the relief and thermal low pressure over northwest India. The monsoon approaches the landmass in two branches i.e Arabian Sea branch & the Bay of Bengal branch. The rain in the southwest monsoon season begins rather abruptly. One result of the first rain is that it brings down the temperature substantially. This sudden onset of the moisture-laden winds associated with violent thunder and lightning is often termed as the “break” or “burst” of the monsoon
Break in the Monsoon
o If rain fails to occur for one or more weeks during the southwest monsoon period after having rained for a few days.
o These breaks in the different regions are due to different reasons:
✓ In northern India, rains are likely to fail if the rain-bearing storms are not very frequent along the monsoon trough or the ITCZ over this region.
✓ Over the west coast, the dry spells are associated with days when winds blow parallel to the coast.
S5.Ans.(a)
Sol.Block Mountain/Fault Mountain
- Block mountains are created because of faulting on a large scale (when large areas or blocks of earth are broken and displaced vertically or horizontally).
- The uplifted blocks are termed as horsts, and the lowered blocks are called graben.
- Block mountains are also called fault-block mountains since they are formed due to faulting as a result of tensile and compressive forces.
- The Great African Rift Valley (valley floor is graben), The Rhine Valley (graben), and the Vosges mountain (horst) in Europe are examples.
The Himalayas, the Andes, Alps, are an example of fold mountains
S6.Ans.(c)
Sol.Fold Mountains:
- These mountains are by far the most widespread type of mountain.
- They are caused by large-scale earth movement when stress is set up in the earth’s crust. Such stress may be due to the increased load of the overlying rocks, flow movement in the mantle, magnetic intrusions into the crust, or the expansion or contraction of some part of the earth.
- When such stress is initiated, the rocks are subjected to a compressive force that produces wrinkling or folding along the lines of weakness. Folding effectively shortens the earth’s crust, creating from the original level surface a series of waves. The unfolded waves are called anticlines and the troughs or downfolds are synclines.
- The fold Mountains are closely associated with volcanic activity. They contain many active volcanoes, especially in the circum-pacific fold mountain system. They also contain rich mineral resources such as tin, copper. Some of the examples are the Himalayas, Andes, Alps, etc.
S7.Ans.(b)
Sol.Ocean trenches are long, narrow depressions on the seafloor. They are the deepest parts of the oceans. The trenches are relatively steep-sided, narrow basins. They are some 3-5 km deeper than the surrounding ocean floor.
- Ocean trenches are a result of tectonic activity, which describes the movement of the Earth’s lithosphere. In particular, ocean trenches are a feature of convergent plate boundaries, where two or more tectonic plates meet. At many convergent plate boundaries, dense lithosphere melts or slides beneath less-dense lithosphere in a process called subduction, creating a trench. Hence statement 1 is not correct.
- The deepest known trench is the Mariana trench near Guam Island which is more than 36,000 feet deep. Other notable ocean deeps include Tonga trench, Japanese trench, Mindanao deep, etc., all located in the Pacific Ocean.
S8.Ans.(c)
Sol.Statement 1 is correct: Latitude can be thought of as the angular distance of a point (on the surface of the earth) north or south of the equator. Since the plane of the equator is the reference plane for measuring latitudes, the equator is at 0° latitude. It is parallel to a line, the equator, which lies midway between the poles. These lines are therefore called parallels of latitude, and on a globe are actually circles, becoming smaller polewards. The equator represents 0o and the North and South Poles are 90oN and 90oS.
- Statement 2 is correct: Longitude is an angular distance, measured in degrees along the equator east or west of the prime meridian. On the globe, longitude is shown as a series of semi-circles that run from pole to pole passing through the equator. Such lines are also called Meridians.
S9.Ans.(d)
Sol.Western Disturbances
- They are shallow cyclonic depressions (weak temperate cyclones) originating over the eastern. The Mediterranean Sea and traveling eastwards across West Asia, Iran, Afghanistan, and Pakistan before they reach the northwestern parts of India.
- They are steered in India by Westerly Jet Streams
- On their way, the moisture content gets augmented from the Caspian Sea in the north and the Persian Gulf in the south.
- Although the amount of rainfall caused by them is meager, it is highly beneficial for rabi crops. It sustains the flow of water in the Himalayan rivers during the summer months.
- An increase in the prevailing night temperature generally indicates an advance in the arrival of these cyclones disturbances.
S10.Ans.(a)
Sol.Depositional landforms:
o Stalactites: They hang as icicles from the roofs and are of different diameters. Normally they are broad at their bases and taper towards the free ends.
o Stalagmite: They rise up from the floor of the caves. In fact, stalagmites form due to dripping water from the surface or through the thin pipe, of the stalactite, immediately below it.
o Pillars: The stalagmite and stalactites eventually fuse to give rise to columns and pillars of
different diameters.
Erosional landforms:
Swallow holes: also known as Sinkholes are funnel-shaped shallow depressions formed on the
the surface of limestones through the solution.
o Doline: refers to the collapse sinks
o Uvalas: When sinkholes and dolines join together because of the slumping of materials along their margins or due to roof collapse of caves, long, narrow to wide trenches called valley sinks or Uvalas form.
o lapies: are the ridges formed due to differential solution activity along parallel to sub-parallel joints. The lapie field may eventually turn into somewhat smooth limestone pavements.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
9 & 10 May 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
9 & 10 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి