Gautam Sawang has been appointed as the new Chairman of APPSC,ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ నియమితులయ్యారు

 ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ నియమితులయ్యారు, Gautam Sawang has been appointed as the new Chairman of APPSC

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతామ్‌ సవాంగ్‌ (Gautam Sawang)ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం (ఫిబ్రవరి 17) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రెండు రోజుల క్రితమే డీజీపీ పదవి నుంచి గౌతమ్‌ సవాంగ్‌ను తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్‌ (APPSC Chairman)గా నియమించింది. పలు కారణాలతో సవాంగ్‌పై బదిలీవేటు వేసిన ప్రభుత్వం… ఆయనకు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గౌతామ్‌ సవాంగ్‌ ఉద్యోగ ప్రస్థానం ఇలా.. 1986 బ్యాచ్‌కు చెందిన సవాంగ్‌… చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. చిత్తూరు, వరంగల్‌ జిల్లాలకు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సవాంగ్…2001 నుంచి 2003 వరకు వరంగల్‌ రేంజి డీఐజీగానూ పనిచేశారు. 2003 నుంచి 2004 వరకు స్పెషల్‌ బ్రాంచ్‌ డీఐజీగా, 2004 – 2005 వరకు APSP డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా పనిచేసిన సవాంగ్‌.. 2008 నుంచి 2009 వరకు శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేశారు. 2016-2018 వరకూ విజయవాడ సీపీగా… 2018 జులైలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఆగస్ట్‌ 3న ఏపీ డీజీపీగా సవాంగ్‌ బాద్యతలు చేపట్టారు.

 

 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్

 

 

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

 

praveen

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 07 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

10 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడిగించబడింది, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

10 hours ago

History Study Notes, List of Ancient Poets Of India and Their contributions, Download PDF | హిస్టరీ స్టడీ నోట్స్, భారతదేశంలోని ప్రాచీన కవుల జాబితా మరియు వారి రచనలు, డౌన్‌లోడ్ PDF

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, వైవిధ్యమైన సాహిత్య సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన భారతదేశం, కాలాన్ని దాటి తరతరాలుగా పాఠకులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్న…

13 hours ago

UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ 2024 మరియు పరీక్షా సరళి, డౌన్‌లోడ్ సిలబస్ PDF 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…

13 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

15 hours ago