Eminent Bengali poet Shankha Ghosh passes away|ప్రముఖ బెంగాలీ కవి శంఖా ఘోష్ కన్నుమూత

ప్రముఖ బెంగాలీ కవి శంఖా ఘోష్ కన్నుమూత

ప్రముఖ బెంగాలీ కవి, శంఖా ఘోష్ కోవిడ్-19 సమస్యల నేపథ్యంలో కన్నుమూశారు. అతను “కుంటక్” అనే కలం పేరుతో పిలువబడ్డాడు. బెంగాలీ సాహిత్యానికి ఆయన చేసిన కృషికి అనేక అవార్డులు లభించాయి, వాటిలో కొన్ని: 2011 లో పద్మ భూషణ్, 2016 లో జ్ఞానపీఠ్ అవార్డు, మరియు 1977 లో ‘బాబరర్ ప్రార్థనా‘ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే సరస్వతి సమ్మన్ మరియు రవీంద్ర పురస్కర్ వంటి మొదలైనవి అందుకున్నాడు.

AP SI & కానిస్టేబుల్ 2021-22 ప్రేలిమ్స్ మరియు మేన్స్ కొరకు ఫౌండేషన్ బ్యాచ్-మే 10న ప్రారంబం-పూర్తి వివరాల కొరకు కింద ఐకాన్ పై క్లిక్ చేయండి

sudarshanbabu

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

36 mins ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

59 mins ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు రేపే చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

2 hours ago

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

1 day ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

1 day ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 days ago