Categories: ArticleLatest Post

Grand Vijayadashami Double Validity on AP& TS Maha Pack and Test Seires | అన్ని ఆన్లైన్ కోర్సులపై 77% ఆఫర్ తో మీ విజయాన్ని మరింత చేరువ చేయండి

ఈ కరోన కష్టకాలంలో ప్రభుత్వం నుండి ఉద్యోగాలకు సంబంధించిన APPSC మరియు TSPSC నుండి ఎలాంటి  సమాచారం వచ్చే పరిస్థితి లేదు. కాని ఈ సమయాన్ని అనుకూలంగా మార్చుకొనే సువర్ణ అవకాసం అభ్యర్ధులకు దక్కిందని చెప్పవచ్చు. ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రానంత వరకు ఖాళీగా ఉండాలా? లేదా సాధనపై మరింత దృష్టి పెట్టి ఉద్యోగ అవకాశాలను మరింత పెంపొందించుకోవాలా? అనేది పూర్తిగా అభ్యర్దుల విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది.  ఈ సమయంలో మనం తీసుకొనే నిర్ణయం వేసే ప్రతి అడుగు మనం ఉద్యోగం సాధించే సంభావ్యతను నిర్ణయిస్తుంది.

Double Validity On AP&TS Maha Pack

మేము ఏ విధంగా సహాయపడగలుగుతున్నాము?

పై అంశాలను దృష్టిలో ఉంచుకొని మీకోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని మేము అభ్యర్ధులకు అందిస్తున్నాము. APPSC , TSPSC , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి  మీ సాధనను రెండింతలు పెంపొందించేలా మీ కోసం 75% ఆఫర్ వద్ద  DOUBLE validity అందిస్తున్నాము. Adda247లో మీరు తీసుకొనే ప్రతి కోర్సు ఇప్పుడు మీకు 2 సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది.

దీని ద్వారా మీరు పొందే ముఖ్యమైన లాభాలు:

  • అన్ని mahapacks పై ఇప్పుడు రెండు సంవత్సరాల validity ఉంటుంది.
  • E-Books 
  • లైవ్ క్లాసులు 
  • టెస్ట్ సిరీస్ 
  • అన్ని offline కోర్సులపై పూర్తిగా రెండు సంవత్సరాల validity పొందవచ్చు.

పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Double Validity On All Products

ఎందుకు నమ్మాలి?

అవును ప్రతి అభ్యర్ధి  తక్కువ ధరకు ఉత్తమమైన సమాచారాన్ని పొందాలి అని కోరుకోవడం చాలా సహజం, అందుకే మీ సందేహాలు నివృతి కావాలి అంటే మా వీడియోలు, mock టెస్టులు ఒకసారి ప్రయత్నించిన తరువాతనే ఒక నిర్ణయానికి రండి.

ఆఫర్ మొదలు: 14th October 06:00 PM

ఆఫర్ ఆఖరు: 15th October 11:59 PM

 

Double validity-vijayadashami

77% అతి తక్కువ ధర వద్ద ఈ  అవకాశాన్ని పొందడానికి మీరు కొనే ప్రతి కోర్స్ పై ఉపయోగించవలసిన  code ఉపయోగించండి

 

మరిన్ని ఉత్తమమైన కోర్సుల కొరకు, టెస్ట్ సిరీస్ మరియు స్టడీ మెటీరియల్ మరియు  APPSC మరియు TSPSC కి సంబంధించి మరిన్ని ముఖ్యమైన మరియు ఉత్తమమైన కోర్సులు :

SBI PO 2021

sudarshanbabu

UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ 2024 మరియు పరీక్షా సరళి, డౌన్‌లోడ్ సిలబస్ PDF 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…

1 min ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 hour ago

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 విడుదల, 563 ఖాళీలు విడుదల, డౌన్లోడ్ PDF, ప్రిలిమ్స్ పరీక్ష తేదీ

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్,…

3 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

4 hours ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

4 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

20 hours ago