Daily Quizzes in Telugu | 30 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1.  ఒక టైరుకు  2 రంధ్రాలు ఉంటాయి. మొదటి రంధ్రం ఒక్కటే టైరులో గాలిని 9 నిమిషాల్లో తొలగించగలదు, రెండవ రంధ్రం ఆ పనిని 6 నిమిషాలలో చేయగలదు. గాలి స్థిరమైన స్థాయిలో బయటకు వస్తున్నట్లయితే , రెండు రంధ్రాలు  కలిసి టైరులో గాలిని పూర్తిగా తొలగించడానికి ఎంత సమయం పడుతుంది? 

(a) 1 1/2 నిమిషాలు

(b) 3 1/2 నిమిషాలు

(c) 3 3/5 నిమిషాలు

(d) 4 1/4 నిమిషాలు

 

Q2. A మరియు B కలిసి 12 రోజుల్లో ఒక పనిని చేయగలరు, B మరియు C కలిసి 16 రోజుల్లో చేయగలరు. A, 5 రోజులు మరియు B, 7 రోజులు పని చేసిన తర్వాత. C దీనిని 13 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఎన్ని రోజుల్లో B పనిని పూర్తి చేయగలడు?

(a) 48 రోజులు

(b) 24 రోజులు

(c) 16 రోజులు

(d) 12 రోజులు

 

Q3. a, b, c లు వ్యాసార్థం గా కలిగిన మూడు వృత్తాలు బాహ్యంగా ఒకదానికొకటి తాకుతాయి. వాటి కేంద్రాలతొ ద్వారా ఏర్పడే త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత కనుగొనండి?

 (a) √a+b+cabc

(b) (a+b+c)√ab+bc+ca

(c) ab + bc + ca

(d) పైవేవి కాదు


Q4. ఒకవేళ 30 సెం.మీ వ్యాసార్థం మరియు 45 సెం.మీ ఎత్తు కలిగిన లోహపు శంఖువును కరిగించి, 5 సెం.మీ వ్యాసార్థం కలిగిన అస్థిర గోళాలుగా మలచినట్లయితే, గోళాల సంఖ్యను కనుగొనండి?

(a) 81

(b) 41

(c) 80

(d) 40

 

Q5. ఒక వృత్తం యొక్క జ్యాలు అయిన AB మరియు CD లు E వద్ద కలుస్తాయి మరియు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. AE, EB మరియు ED విభాగాలు వరుసగా 2cm, 6cm మరియు 3cm పొడవు ఉంటాయి. అప్పుడు సెం.మీ.లో వృత్తం యొక్క వ్యాసం యొక్క పొడవు ఎంత ఉంటుంది?

(a) √65

(b) 1/2 √65

(c) 65

(d) 65/2

 

Q6. విక్రయించిన ప్రతి 19 గాలిపటాల సెట్‌కి, విక్రేత 1 గాలిపటమును  ఉచితంగా ఇస్తాడు. 27 గాలిపటాల అమ్మినప్పుడు 10%డిస్కౌంట్ ఇవ్వడానికి, అతను ఇవ్వవలసిన అదనపు గాలిపటాల సంఖ్యను అతి దగ్గరి పూర్ణాంకమునకు సవరించి చెప్పండి? 

(a) 3

(b) 6

(c) 7

(d) 8

 

Q7. జైపూర్ లో రూ.1600కు రూబీ రాయిని కొనుగోలు చేశారు. రూబీ రాయితో ఉంగరం తయారు చేయడానికి రూ.2400 ఖర్చు చేశారు. ఇది బొంబాయిలో రూ. 7800లకు అమ్మకానికి ప్రచారం చేయబడింది. ఒకవేళ 10% డిస్కౌంట్ ఇవ్వబడినట్లయితే, అప్పుడు అతను పొందిన  లాభశాతం ఎంత?

(a) 55%

(b) 68.5%

(c) 75.5%

(d) 80%

 

Q8. ఒక వృత్తం యొక్క వైశాల్యం దాని వ్యాసార్థం యొక్క వర్గములానికి అనులోమానుపాతంలో ఉంటుంది. 3 సెం.మీ. వ్యాసార్థం గల చిన్న వృత్తమును 5 సెం.మీ వ్యాసార్థం కలిగిన పెద్ద వృత్తంలో గీయడం జరిగింది.  వలయకారం ప్రాంతం యొక్క వైశాల్యానికి మరియు పెద్ద వృత్తం యొక్క వైశాల్యానికి మధ్య నిష్పత్తిని కనుగొనండి. (వలయకార ప్రాంతం యొక్క వైశాల్యం అనగా పెద్ద వృత్తం యొక్క వైశాల్యం మరియు చిన్న వృత్తం యొక్క వైశాల్యం మధ్య వ్యత్యాసం).

(a) 9 : 16

(b) 9 : 25

(c) 16 : 25

(d) 16 : 27

 

Q9. రామ్ మరియు అతని ఇద్దరు పిల్లల సగటు వయస్సు 17 సంవత్సరాలు మరియు రామ్ భార్య మరియు ఆ ఇద్దరి పిల్లల సగటు వయస్సు 16 సంవత్సరాలు. రామ్ వయస్సు 33 సంవత్సరాలు అయితే, అతని భార్య వయస్సు (సంవత్సరాలలో) ఎంత?

(a) 31

(b) 32

(c) 35

(d) 30

 

Q10. ఒక చతురస్రం యొక్క ఒక భుజం 30% పెంచబడింది. అదే వైశాల్యాన్ని మునుపటి వైశాల్యాన్ని తరిగి పొందడం కొరకు, చతురస్రం యొక్క మరొక భుజాన్ని ఎంత శాతం తగ్గించాల్సి ఉంటుంది? 

(a) 23 1/13 %

(b) 76 12/13 %

(c) 30%

(d) 15%

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

S1. Ans.(c)

Sol. 

Both puncture together will make it flat in = 185 minutes

=335 min

 

S2. Ans.(a)

Sol. 

Let the work done by each one of A, B & C per day be x, y, z.

x+y=1/12

x=1/12 – y

y+z=1/16

z=1/16 – y

ATQ, 

5x + 7y + 13z = 1

5/12 – 5y + 7y+ 13/16 – 13y = 1

5/12 + 13/16 -1 = 11y

11y=11/48

y = 1/48

B alone will finish the work in 48 days.

 

S3. Ans.(a)

Sol. Three sides of triangle = a + b, b + c, c + a

S = (2(a+b+c)) / 2 = a+b+c

Area = √ss-x(s-y)(s-z) 

=√a+b+c abc 

 

S4. Ans.(a)

Sol. No. of spheres

= [(1/3)Π(30)² ×45] / [(4/3)Π(5)³]

= 81

 

S5. Ans.(a)

Sol. 

AE = 2

EB = 6

ED = 3

AE × EB = CE × ED

2 × 6 = CE × 3

CE = 4 cm

CD = 4 + 3 = 7

EF = AB – FB – AE

= 8 – 4 – 2

= 2

Radius =  √(7/2)²+

=√49/4+4

=1/2√65

Diameter = √65

 

S6. Ans.(a)

Sol. Kites of Rs. 20 is available for Rs. 19

Discount ⇒ 10%

Kites of Rs. 20 is available for Rs. 18

No. of Kites = 2 /18 × 27= 3

 

S7. Ans.(c)

Sol. Total C.P = 1600 + 2400= 4000

S.P after discount = 7800 × 90/100= 7020

Profit % = 3020/4000 × 100 = 75.5%

 

S8. Ans.(c)

Sol. Area of circle = kr²

Area of smaller circle = 9k

Area of larger circle = 25k

Ratio = (25k – 9k) : 25

= 16k : 25k

= 16 : 25

 

S9. Ans.(d)

Sol. R + 2 × C = 17 × 3= 51

W + 2C = 16 × 3= 48

W + 51 – R = 48

W + 51 – 33 = 48

W = 30 years

 

S10. Ans.(a)

Sol. Effective change

⇒ a + b + ab/100

Let the other side is decreased by x%

⇒ 30 – x – 30x/100 = 0

30 –13x/10=0

x=300/13 = 23 1/13%

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

chinthakindianusha

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

1 hour ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

4 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

5 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

5 hours ago

Arts and Crafts Of Telangana, Telangana State GK Study Notes, Download PDF | తెలంగాణ కళలు మరియు హస్త కళలు

తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…

6 hours ago