Daily Quizzes in Telugu | 28 July 2021 General Awareness | For APPSC & TSPSC Group-II

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే పేరు ఈ క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి  ఉంది?

(a) కాన్పూర్ కుట్ర కేసు 

(b) అలీపోర్ కుట్ర కేసు 

(c) కకోరి కుట్ర కేసు 

(d) మీరట్ కుట్ర కేసు 

 

Q2. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎవరిచేత కనుగొనబడింది?

(a) వాస్కో-ద-గామా 

(b) అల్మెడా 

(c) అల్బుకెర్క్ డియాజ్ 

(d) బార్టోలోమియు డయాస్ 

 

Q3. ఈ క్రింది వారిలో ఎవరు ఢిల్లీలో ఎర్రఫోర్ట్ ను నిర్మించారు?

(a) అక్బర్ 

(b) జహంగీర్

(c) షాజహాన్

(d) ఔరంగజేబు 

 

Q4. సిజ్డా యొక్క పాత ఆచారాన్ని ఏ మొఘల్ చక్రవర్తి రద్దు చేశాడు?

(a) అక్బర్ 

(b) షాజహాన్ 

(c) ఔరంగజేబు 

(d) బహదూర్ షా 

 

Q5. దిగువ పేర్కొన్న ఏది తప్పుగా జతచేయబడింది?

(a) కుతాబ్ మినార్ ఐబక్ మరియు ఇల్తుద్మిష్

(b) అధాయ్ దిన్ కా ఝోంపారా 

(c) అలయ్ దర్వాజా అలవుద్దీన్ ఖిల్జీ 

(d) వీటిలో ఏదీ కాదు 

 

Q6. ఋగ్వేద కాలంలో ‘నిస్కా’ అనేది దేని యొక్క  ఒక ఆభరణం?

(a) చెవి 

(b) మెడ 

(c) చేయి 

(d) మణికట్టు 

 

Q7. బింబిసారుడు ఏ వంశానికి చెందిన రాజు?

(a) హర్యాంక 

(b) మౌర్య 

(c) షుంగా 

(d) నందా

 

Q8. చంద్ర గుప్త మౌర్య ఏ మత అనుచరుడు?

(a) బౌద్ధమతం

(b) హిందూ మతం

(c) అయినికా

(d) జైన మతం

 

Q9. నాగార్జుని కొండ గుహ శాసనాలను జారీ చేసి దేవనాంప్రియ అనే రాజబిరుదును స్వీకరించిన మౌర్య రాజు ఎవరు?

(a) అశోకుడు 

(b) దశరథుడు 

(c) బిందుసార 

(d) బృహద్రత 

 

Q10. ‘కవిరాజా’ అనే బిరుదు ఎవరికి ఉంది?

(a) సముద్రగుప్తుడు 

(b) చంద్రగుప్తుడు

(c) కుమారగుప్తా 

(d) చంద్రగుప్తుడు

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

S1. Ans.(c)

S2. Ans.(d)

S3. Ans.(c)

S4. Ans.(b)

S5. Ans.(b)

S6. Ans.(b)

S7. Ans.(a)

S8. Ans.(d)

S9. Ans.(a)

S10. Ans.(a)

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 27& 29ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

6 hours ago

భారతీయ రుతుపవనాలు మరియు వాటి లక్షణాలు, డౌన్‌లోడ్ PDF | TSPSC గ్రూప్స్ భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్

రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…

9 hours ago

National S&T Policy 2020 for APPSC Group-2 Mains Download PDF | జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…

9 hours ago

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

10 hours ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

13 hours ago