Daily Quiz in Telugu | 9 August 2021 Geography Quiz For AP& TSPSC, Railways.

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

 

Q1. దిగువ పేర్కొన్న ఏ నది కర్కట రేఖను రెండు సార్లు దాటుతుంది?

(a) వాల్ నది.

(b) లింపోపో నది.

(c) నైజర్ నది.

(d) జాంబేజీ నది.

 

Q2. దక్షిణ సూడాన్ రాజధాని?

(a) సువా.

(b) జుబా.

(c) ఖార్టూమ్.

(d) తైచుంగ్.

 

Q3. సూర్య కిరణాల కేంద్రీకరణకు ఎగువన భూమి ఉపరితలంపై ఉండే ప్రదేశాన్ని ఏమని అంటారు?

(a) ఫోకస్ (కూట స్దానము)

(b) అంతఃకేంద్రం

(c) అధికేంద్రం

(d) పరికేంద్రం

 

Q4. హైడ్రాలిక్ చర్య వలన ఏ రకమైన కోత ఏర్పడుతుంది?

(a) ప్రవహించే నీరు.

(b) గాలి.

(c) హిమానీనదం

(d) వీటిలో ఏదీ లేదు.

 

Q5. రియో శిఖరాగ్ర సమావేశం ఈ క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది?

(a) జీవ వైవిధ్యంపై సమావేశం.

(b) గ్రీన్ హౌస్ వాయువులు.

(c) ఓజోన్ క్షీణత.

(d) తడి భూములు.

 

Q6. దిగువ పేర్కొన్న ఏది ఉష్ణమండల మహాసముద్ర ప్రవాహం?

(a) క్యూరిల్.

(b) కానరీ.

(c) లాబ్రడార్.

(d) గల్ఫ్ ప్రవాహం.

 

Q7. ప్రపంచ మహాసముద్రంలో, ఏ మహాసముద్రం విశాలమైన ఖండాంతర షెల్ఫ్ ను కలిగి ఉంది?

(a) అంటార్కిటిక్ మహాసముద్రం.

(b) ఆర్కిటిక్ మహాసముద్రం.

(c) హిందూ మహాసముద్రం.

(d) అట్లాంటిక్ మహాసముద్రం.

 

Q8. “సియామ్”(“siam”) యొక్క ఆధునిక పేరు ఏమిటి?

(a) మయన్మార్

(b) థాయిలాండ్.

(c) సూడాన్

(d) టాంజానియా

 

Q9. కింది వాటిలో ఏ దేశంలో అత్యధిక ముస్లింలు ఉన్నారు?

(a) భారతదేశం.

(b) పాకిస్తాన్.

(c) ఇండోనేషియా.

(d) సౌదీ అరేబియా.

 

Q10. కృత్రిమ నౌకాయాన మార్గమును ఏమని అంటారు?

(a) కాలువ.

(b) గ్రీన్ హౌస్ ప్రభావం.

(c) ఫ్లార్డ్.

(d) కాప్రాక్.

 

Daily Quiz in Telugu – సమాధానాలు

 

S1. (b)

Sol-

  • Limpopo river flows through Mozambique.
  • After Zambezi it is IInd largest African river to fall in the Indian Ocean.

S2. (b)

  • Juba is the capital and the largest city of South Sudan and also a provincial capital.

S3. (C)

  • During an earthquake the energy stored in earth are released from focus.
  • Epicenter is the point on earth’s surface that lies directly above focus.

S4. (a)

  • When moving water strikes against the surface of rock , it produces mechanical weathering.
  • Hence , erosion of rocky material occurs.

S5. (a)

  • Earth summit also known as Rio summit held in Rio-di-janerio , Brazil in 1992.
  • About 100 head of states became signatories to convention on biological diversity in this conference.

S6.(d)

  • When north equatorial current in Atlantic reaches Gulf of Mexico it curves and moves upwards along eastern coast of U.S.A where it is known as Gulf stream.

S7.(b)

  • The siberian continental shelf form the world’s widest continental shelf in Arctic Ocean.

S8. (b)

  • The south eastern Asian country of Thailand was earlier known by the name of Sian.

 

S9. (C)

  • Indonesia has world’s largest Muslim population. 202.9 million which is 87.2% of its total population.

S10. (a)

  • A canal is a human channel for the transport of water.
  • Indira Gandhi canal is the largest canal in india.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

mocherlavenkata

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

56 mins ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

4 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

5 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

5 hours ago

Arts and Crafts Of Telangana, Telangana State GK Study Notes, Download PDF | తెలంగాణ కళలు మరియు హస్త కళలు

తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…

5 hours ago