Telugu govt jobs   »   Daily Quizzes   »   daily quiz reasoning quiz

Daily Quiz in Telugu | 7 September 2021 Reasoning Quiz | For APCOB SA/Manager

Daily Quiz in Telugu |7 September 2021 Reasoning Quiz: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు Daily Quiz రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన పదం/అక్షరాలు/సంఖ్య/సంఖ్య జతను ఎంచుకోండి.

(a) DAH

(b) IFM

(c) ROV

(d) FHA

 

Q2. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన పదం/అక్షరాలు/సంఖ్య/సంఖ్య జతను ఎంచుకోండి.

(a) 12

(b) 24

(c) 80

(d) 48

 

Q3. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన పదం/అక్షరాలు/సంఖ్య/సంఖ్య జతను ఎంచుకోండి.

(a) 125

(b) 144

(c) 256

(d) 361 

 

Q4. ఒక తప్పిపోయిన పదంతో శ్రేణి ఇవ్వబడింది. శ్రేణిని పూర్తి చేసే విధంగా వాటి నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.

? , జేమ్స్ గార్ఫీల్డ్, విలియం మెక్ కిన్లే, జాన్ F. కెన్నెడీ

(a) ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్

(b) జార్జ్ W. బుష్

(c) అబ్రహం లింకన్

(d) బిల్ క్లింటన్

 

Q5. ఒక తప్పిపోయిన పదంతో శ్రేణి ఇవ్వబడింది. శ్రేణిని పూర్తి చేసే విధంగా వాటి నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.

AK, CO, ES, ?

(a) NO

(b) FH

(c) GW

(d) GV

 

Q6. ఒక తప్పిపోయిన పదంతో శ్రేణి ఇవ్వబడింది. శ్రేణిని పూర్తి చేసే విధంగా వాటి నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.

CDE, HIJ, MNO, ?

(a) KNM

(b) TRS

(c) QRS

(d) RST

 

Q7. ఒక తప్పిపోయిన సంఖ్యతో శ్రేణి ఇవ్వబడింది. శ్రేణిని పూర్తి చేసే విధంగా వాటి నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.

3, 6, 11, 20, ?

(a) 42

(b) 41

(c) 37

(d) 47

 

Q8. కింది ప్రశ్నలో, I మరియు II అనే రెండు తీర్మానాల తర్వాత రెండు ప్రకటనలు ఇవ్వబడ్డాయి. సాధారణంగా తెలిసిన వాస్తవాల నుండి వ్యత్యాసంగా అనిపించినప్పటికీ మీరు ప్రకటనలను నిజం అని పరిగణించాలి. ఇచ్చిన ప్రకటనలను క్రింద ఇవ్వబడిన తీర్మానలలో వేటిని అనుసరించాలో మీరు నిర్ణయించుకోవాలి.

 

ప్రకటనలు:

(I) అన్ని కుక్కలు ఎద్దులు. 

(II) అన్ని ఎద్దులు మేకలు 

 

తీర్మానాలు:

(I) అన్ని కుక్కలు మేకలు

(II) అన్ని మేకలు కుక్కలు. 

 

(a) తీర్మానం I అనుసరిస్తుంది 

(b) తీర్మానం  II అనుసరిస్తుంది 

(c) తీర్మానం I కాని తీర్మానం  II కాని అనుసరించవు. 

Q9. సుమిత్ తన బట్టలు ఉతికించాలని అనుకుంటున్నాడు. అతని నగరంలో లాండ్రీ సేవకు అయ్యే ఖర్చు ఎంత అంటే, మొదటి కిలో దుస్తులకు, అతనికి రూ.150 వసూలు చేయబడుతుంది మరియు దాని తరువాత ప్రతి కిలోకు రూ.50 వసూలు చేయబడుతుంది. ఒకవేళ అతడు 10 కిలోల బట్టలు ఉతికించినట్లయితే, లాండ్రీ సేవకు  అతడు ఎంత డబ్బు చెల్లిస్తాడు?

(a) రూ 250 

(b) రూ 450

(c) రూ 650

(d) రూ 600

 

Q10. ఇచ్చిన పదాలను నిఘంటువులో సంభవించే క్రమంలో అమర్చండి.

  1. Latitude
  2. Longitude

iii. Laugh

  1. Latent

(a) iii, ii, i, iv

(b) iv, iii, i, ii

(c) iv, i, iii, ii

(d) iv, i, ii, iii

 

Daily Quiz in Telugu : సమాధానాలు

S1. Ans.(d)

Sol.  Daily Quiz in Telugu | 7 September 2021 Reasoning Quiz | For APCOB SA/Manager_3.1

 

S2. Ans.(c)

Sol. Except 80 other three are divisible by 3.

 

S3. Ans.(a)

Sol. Except 125 other three are perfect squares. 

 

S4. Ans.(c)

Sol. Successive order of American Presidents.

 

S5. Ans.(c)

Sol.  Daily Quiz in Telugu | 7 September 2021 Reasoning Quiz | For APCOB SA/Manager_4.1

 

S6. Ans.(d)

Sol.  Daily Quiz in Telugu | 7 September 2021 Reasoning Quiz | For APCOB SA/Manager_5.1

 

S7. Ans.(c)

Sol.  Daily Quiz in Telugu | 7 September 2021 Reasoning Quiz | For APCOB SA/Manager_6.1

 

S8. Ans.(a)

Sol.  Daily Quiz in Telugu | 7 September 2021 Reasoning Quiz | For APCOB SA/Manager_7.1

 

S9. Ans.(d)

Sol.  Daily Quiz in Telugu | 7 September 2021 Reasoning Quiz | For APCOB SA/Manager_8.1

 

S10. Ans.(c)

 

Sharing is caring!