Daily Quiz in Telugu | 7 September 2021 Mathematics Quiz | For APCOB S.A/Manager

Daily Quiz in Telugu |7 September 2021 Mathematics Quiz: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు Daily Quiz రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. ఒక వ్యాపారి ఒక వాచీని కొన్నవెల కంటే 40% ఎక్కువకు ముద్రించాడు మరియు ఆ తరువాత దానిపై 10% రాయితీని ఇచ్చాడు. స్థూల లాభంపై 10% పన్ను చెల్లించిన తర్వాత ఆయన రూ.468 నికర లాభం ఆర్జించారు. వాచీ యొక్క ధర ఎంత?

(a) రూ. 1200

(b) రూ. 1800

(c) రూ. 2000

(d) రూ. 2340

 

Q2. ఒక వ్యక్తి ఒక్కొక్కటి రూ.300 ఖరీదు ఉన్న కుర్చీని కొనాలనుకున్నాడు. విక్రేత అతనికి 15 కుర్చీలు కొనుగోలు చేసిన తరువాత ఎటువంటి రాయితీని అందిస్తున్నాడంటే. ఆ వ్యక్తి 12 కుర్చీల ఖర్చును చెల్లించాలి మరియు  ఆ తరువాత కొనే 3 కుర్చీలకు ఒక్కొక్కటి రూ. 225 చెల్లించాలి. అయితే డిస్కౌంట్ శాతం ఎంత?

(a) 5%

(b) 20%

(c) 15%

(d) 10%

 

Q3. ఒకవేళ రూ. 800పై వడ్డీ 2 సంవత్సరాలలో రూ. 400 పై వచ్చే వడ్డీ కంటే రూ. 40 ఎక్కువగా ఉన్నట్లయితే, అప్పుడు సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?:

(a) 5%

(b) 5½%

(c) 6%

(d) ఇవేవి కాదు


Q4. 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించడంలో అభయ్ సమీర్ కంటే 2 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అభయ్ తన వేగాన్ని రెట్టింపు చేస్తే, అప్పుడు అతను సమీర్ కంటే 1 గంట తక్కువ తీసుకుంటాడు. అభయ్ యొక్క వేగం (గంటకు కి.మీ.లో) ఎంత?

(a) 5 కి.మీ./ గంట

(b) 8 కి.మీ./ గంట

(c) 6 కి.మీ./ గంట 

(d) 10 కి.మీ./ గంట

 

Q5.   2x  =  4y = 8z మరియు xyz=288 అయితే      యొక్క విలువ ఎంత?

 

(a) 11/12

(b) 11/96

(c) 29/96

(d) 23/48

 

Q6. ఒక ఘనపు గోళాకార బంతిని ‘2r’ కు సమానమైన ఒకే ఎత్తు మరియు ఒకే భూ వ్యాసార్ధం కలిగిన ఒక శంఖువు మరియు స్థూపాన్ని కరిగించడం ద్వారా తయారుచేసారు. అయితే గోళం యొక్క వ్యాసార్ధం ఎంత?

(a) 

(b) 

(c)

(d) 

 

Q7. రాంబస్ యొక్క వికర్ణం  మరియు పొడవు యొక్క నిష్పత్తి 2 : 5. అయితే, రాంబస్ యొక్క వైశాల్యం మరియు కనిష్ట వికర్ణం యొక్క నిష్పత్తి ఎంత?

(a) 5 : 4

(b) 5 : 2

(c) 2 : 5

(d) వీటిలో ఏది కాదు

 

Q8. ఒకవేళ 3x + 2y = 11 & kx + 4y = 22 అనేవి సమాంతర రేఖలు అయితే k విలువను కనుగొనండి?.

(a) 5

(b) 6

(c) 0

(d) –6

 

Q9. ఒక వ్యక్తి నిర్ధిష్ట సంఖ్యలో నారింజ పండ్లును రూ. 60కు 20 మరియు అదే సంఖ్యలో పండ్లను రూ. 60కు 30 కొనుగోలు చేస్తాడు. వాటిని కలిపి రూ.60కి 25 అమ్ముతాడు. అతనికి లాభమా లేదా నష్టమా ఎంత శాతం?

(a) 4% లాభం

(b) 4% నష్టం

(c) లాభము లేదు నష్టము లేదు

(d)  5% నష్టం

 

Q10. P, Q, R లను రూ .5750 లకు పని పూర్తి చేయడానికి నియమించారు. P మరియు Q కలిసి 19/23 పనిని పూర్తి చేసారు మరియు Q మరియు R కలిసి 8/23 పనిని పూర్తి చేసారు. Q యొక్క వేతనం, రూపాయలలో ఎంత?

(a) 2850

(b) 3750

(c) 2750

(d) 1000

Daily Quiz in Telugu : సమాధానాలు

S1. Ans.(c)

Sol. 

 

S2. Ans.(a)

Sol. 

 

S3. Ans.(a)

Sol. 

 

S4. Ans.(a)

Sol. 

 

S5. Ans.(c)

Sol. 

S6. Ans.(a)

Sol. 

 

S7. Ans.(a)

Sol. 

 

S8. Ans.(b)

Sol. 

 

S9. Ans.(b)

Sol. 

 

S10. Ans.(d) 

Sol. 

 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

1 hour ago

Unlock Your Success with APPSC Group 2 Mains Success Batch Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సక్సెస్ బ్యాచ్‌ ఈరోజే చేరండి

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…

2 hours ago

Polity Study Notes, Article 361 of Indian Constitution, Download PDF | పాలిటీ స్టడీ నోట్స్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361, డౌన్‌లోడ్ PDF

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై కోల్‌కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…

7 hours ago

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

8 hours ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

9 hours ago