Daily Quiz in Telugu | 4 August 2021 General Awareness Quiz | For AP&TS SI 

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

 

Q1. “మై ట్రూత్” పుస్తక రచయిత ఎవరు.

(a) ఖుస్వంత్ సింగ్

(b) కిరణ్ బేడీ

(c) నరేంద్ర మోడీ

(d) ఇందిరా గాంధీ

 

Q2. ‘1857 తిరుగుబాటు భారత స్వాతంత్ర్యపు తొలి యుద్ధం’ అని ఎవరు చెప్పారు?

(a) TR హోమ్స్

(b) RC మజుందార్

(c) VD సావర్కర్

(d) జవహర్‌లాల్ నెహ్రూ

 

Q3. భారత స్వాతంత్య్ర సమయంలో అత్యంత ప్రముఖ తీవ్రవాద నాయకుడు/ నాయకులు?

(a) BG తిలక్

(b) అరబిందో ఘోష్

(c) ‘a’ మరియు ‘b’ రెండూ

(d) వీటిలో ఏదీ కాదు

 

Q4. కింది వాటిలో ఏది భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క లక్షణం కాదు?

(a) ప్రాంతీయ స్వయంప్రతిపత్తి

(b) కేంద్రం మరియు ప్రావిన్సులలో ద్వంద్వ పాలన

(c) ద్విసభ స్వయంప్రతిపత్తి

(d) పైన ఏదీ లేదు

 

Q5. ‘సర్వ శిక్షా అభియాన్’ అనేది ప్రాథమిక విద్యను సార్వత్రికం చేయడానికి ఉద్దేశించిన ప్రభుత్వ కార్యక్రమం, దీనిని ఎన్నో సవరణ ద్వారా ఆమోదించారు?   

(a) 84

(b) 85

(c) 86

(d) 87

 

Q6. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకారం (APEC) ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది?

(a) చైనా

(b) భారతదేశం

(c) సింగపూర్

(d) హాంకాంగ్

 

Q7. రాష్ట్రంలో ప్లామ్ ఆయిల్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఆధారిత రుచి సోయా ఇండస్ట్రీస్‌తో ఏ రాష్ట్ర ప్రభుత్వం MoU కుదుర్చుకుంది?

(a) హిమాంచల్ ప్రదేశ్

(b) ఉత్తర ప్రదేశ్

(c) అరుణాచల్ ప్రదేశ్

(d) మహారాష్ట్ర

 

Q8. DNA, దీని పూర్తి రూపం …………. అన్ని జీవరాశుల పెరుగుదలలో ఉపయోగించే జన్యుపరమైన సూచనలను ఎక్కువగా కలిగి ఉండే అణువు.

(a) డ్యూన్యూక్లిక్ ఆమ్లం

(b) డిఆక్సిరైబో న్యూక్లియిక్ యాసిడ్

(c) డిటాక్సిఫైడ్ న్యూక్లియిక్ యాసిడ్

(d) డైన్యూక్లియిక్ ఆమ్లం

 

Q9. FIFA వరల్డ్ కప్ 2018 కి ఆతిథ్యమిచ్చిన  దేశం ఏది?

(a) భారతదేశం

(b) రష్యా

(c) దక్షిణ

(d) ఆస్ట్రేలియా

 

Q10. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘మైసూరు దసరా’ జరుపుకుంటారు?  

(a) కేరళ

(b) మహారాష్ట్ర

(c) ఆంధ్రప్రదేశ్

(d) కర్ణాటక

 

Daily Quiz in Telugu – సమాధానాలు

 

S1. Ans.(d)

 

S2. Ans.(c)

Sol.The Indian Rebellion of 1857 was a major, but ultimately unsuccessful, uprising in India between 1857–58 against the rule of the British East India Company, which functioned as a sovereign power on behalf of the British Crown.

 

S3. Ans.(c)

Sol.The Early Nationalists failed to attain their objectives, giving rise to another group of leaders known as Assertive or Extremist Nationalists. The most prominent leaders of the Assertive Nationalists were Bal Gangadhar Tilak, Lala Lajpat Rai and Bipin Chandra Pal, Aurbindo Ghosh.

 

S4. Ans.(b)

 

S5. Ans.(c)

Sol.86th Amendment:”21A. The State shall provide free and compulsory education to all children of the age of six to fourteen years in such manner as the State may, by law, determine.”

 

S6. Ans.(c)

Sol.Asia-Pacific Economic Cooperation is a forum for 21 Pacific Rim member economies that promotes free trade throughout the Asia-Pacific region.

 

S7. Ans.(c)

 

S8. Ans.(b)

Sol.Deoxyribonucleic acid or DNA is a molecule that contains the instructions an organism needs to develop, live and reproduce.

 

S9. Ans.(b)

 

S10. Ans.(d)

Sol.Mysore Dasara is the Nadahabba of the state of Karnataka in India. It is a 10-day festival, starting with Navaratri and the last day being Vijayadashami.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

mocherlavenkata

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 hour ago

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 విడుదల, 563 ఖాళీలు విడుదల, డౌన్లోడ్ PDF, ప్రిలిమ్స్ పరీక్ష తేదీ

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్,…

2 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

4 hours ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

4 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

20 hours ago

Unlock Your Success with APPSC Group 2 Mains Success Batch Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సక్సెస్ బ్యాచ్‌ ఈరోజే చేరండి

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…

20 hours ago