Telugu govt jobs   »   Current Affairs Daily Quiz in Telugu...

Current Affairs Daily Quiz in Telugu 9 July 2021 |For APPSC & TSPSC

Current Affairs Daily Quiz in Telugu 9 July 2021 |For APPSC & TSPSC_20.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు:

 

Q1. ఫిచ్(Fitch) రేటింగ్స్ తాజా అంచనా ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన GDP వృద్ధి రేటు ఎంత?

(a) 11 శాతం

(b) 12 శాతం

(c) 10 శాతం

(d) 9 శాతం

(e) 8 శాతం

 

Q2. ‘మాండేట్ హెచ్‌క్యూ’(MandateHQ) ప్రారంభించటానికి ______ మాస్టర్‌కార్డ్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది.

(a) ఫోన్‌పే

(b) ఇన్‌స్టామోజో

(c) బిల్‌డెస్క్

(d) పేటీఎం

(e) రేజర్‌పే

 

Q3. ప్రాధాన్య రంగ రుణాలు కొరకు ప్రభుత్వం ద్వారా ఈ రంగాల్లో ఏది ఇటీవల MSME రంగంగా చేర్చబడింది?

(a) రిటైల్ మరియు హోల్ సేల్ ట్రేడ్ 

(b) అటవీ మరియు లాగింగ్

(c) చేపలు పట్టడం మరియు ఆక్వాకల్చర్

(d)  తేనెటీగల సంరక్షణ మరియు తేనె యొక్క ఉత్పత్తి మరియు మైనం

(e) అటవీ మరియు హోల్ సేల్ వాణిజ్యం

 

Q4. భారత సైన్యం ఇటీవల కెప్టెన్ గుర్జిందర్ సింగ్ సూరి (1999 ‘బిర్సా ముండా’ ఆపరేషన్ సమయంలో మరణించారు) యొక్క యుద్ధ స్మారకాన్ని __________________ సమీపంలో ప్రారంభించింది.

(a) శ్రీనగర్

(b) సోన్‌మార్గ్

(c) డ్రాస్

(d) గుల్మార్గ్

(e) కథువా

 

Q5. ఈ క్రింది హోదాలలో ఏది N వేనుధర్ రెడ్డితో సంబంధం కలిగి ఉంది?  

(a) PIB డైరెక్టర్ జనరల్

(b) నీతి ఆయోగ్ CEO

(c) చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్

(d) చీఫ్ ఫైనాన్స్ కమిషనర్

(e) ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ 

 

Q6. కేశవ్ దత్ ఇటీవల కన్నుమూశారు. అతను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు?

(a) షూటింగ్

(b) హాకీ

(c) బ్యాడ్మింటన్

(d) టెన్నిస్

(e) కుస్తీ

 

Q7. మహిళల ఆసియా కప్ 2022 కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశంలోని ఈ క్రింది రెండు నగరాల్లో ఏవి సిద్ధంగా ఉన్నాయి?

(a) ముంబై మరియు పూణే

(b) భువనేశ్వర్ మరియు అహేమదాబాద్

(c) చండీగఢ్ మరియు గాంధీనగర్

(d) ముంబై మరియు ఢిల్లీ

(e) కోల్ కతా మరియు పూణే

 

Q8. ఎకనామిక్స్ కోసం హంబోల్ట్ రీసెర్చ్ అవార్డు ఎవరికి లభించింది?

(a) అమర్త్యసేన్

(b) కౌశిక్ బసు

(c) రఘురామ్ రాజన్

(d) జగదీష్ భగవతి

(e) అరవింద్ సుబ్రమణియన్

 

Q9. దిగువ పేర్కొన్న ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ భారతదేశపు మొట్టమొదటి ఫాస్ట్యాగ్(FASTag) లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ఆధారిత పార్కింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది?

(a) CMRL

(b) MMRC

(c) DMRC 

(d) NMRC

(e) LMRC

 

Q10. హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ తన ఇంటి వద్ద హత్య చేయబడ్డారు. హైతీ కరెన్సీ ఏమిటి?

(a) ఫ్లోరిన్

(b) గౌర్డే

(c) బొలివియానో

(d) కోలన్

(e) క్రోన్ 

 

ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సమాధానాలు

 

S1. Ans.(c)

Sol. Fitch Ratings has revised its GDP growth projection for India in 2021-22 (FY22) to 10%. Earlier it has projected the same at 12.8%. 

 

S2. Ans.(e)

Sol.  Razorpay has partnered with Mastercard to launch ‘MandateHQ’. It is a payment interface that will help card-issuing banks to enable  recurring payments for their customers.

 

S3. Ans.(a)

Sol. Ministry of Micro, Small and Medium Enterprises has decided to include Retail and Wholesale trade as MSMEs but only for the limited purpose of Priority Sector Lending.

 

S4. Ans.(d)

Sol. Indian Army inaugurated war memorial of Capt Gurjinder Singh Suri who died during 1999 ‘Birsa Munda’ operation. On the occasion of the birthday of Captain Gurjinder Singh Suri, who died during the operation “Birsa Munda” in 1999, the Indian Army inaugurated a war memorial in memory of Captain in Gulmarg near the Line of Control (LOC). 

 

S5. Ans.(e)

Sol. N Venudhar Reddy, an Indian Information service, IIS Officer of 1988 batch today took charge as Director General of All India Radio. 

 

S6. Ans.(b)

Sol. India’s one of finest hockey players, a double Olympic gold medalist Keshav Datt passed away on 7 July at 95.

 

S7. Ans.(a)

Sol. Women’s Asian Cup in India will be held in Mumbai and Pune after the Asian Football Confederation dropped Bhubaneswar and Ahemdabad as venues to minimise the travelling time for participants and ensure an “optimum environment” for a bio-secure bubble.

 

S8. Ans.(b)

Sol. Indian economist Kaushik Basu has been awarded the Humboldt Research Award for Economics. The award was conferred on him by Professor Dr Hans-Bernd Schäfer of Bucerius Law School in Hamburg, Germany.

 

S9. Ans.(c)

Sol. Delhi Metro Rail Corporation (DMRC) has launched India’s first FASTag or Unified Payments Interface (UPI)-based parking facility to reduce the time for entry and payment.

 

S10. Ans.(b)

Sol. Haitian gourde is the currency of North American country, Haiti.

 

ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Current Affairs Daily Quiz in Telugu 9 July 2021 |For APPSC & TSPSC_30.1Current Affairs Daily Quiz in Telugu 9 July 2021 |For APPSC & TSPSC_40.1

 

Current Affairs Daily Quiz in Telugu 9 July 2021 |For APPSC & TSPSC_50.1Current Affairs Daily Quiz in Telugu 9 July 2021 |For APPSC & TSPSC_60.1

 

 

 

 

 

 

Sharing is caring!