ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
ప్రశ్నలు
Q1. ఇటీవల వార్తల్లో చూసిన సూర్యుని హెలో దృగ్విషయానికి సంబంధించిన ఈ క్రింది ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి
- హెలో అనేది సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడే కాంతి వలయం, ఎందుకంటే ఇది సూర్యుకాంతి లేదా వెన్నెలను పరావర్తనం చెందిస్తుంది మరియు స్ట్రాటో క్యుములస్ మేఘాలు సన్నని ముసుగులో ఉన్న మంచు స్ఫటికాలను వక్రీభవనం చేస్తుంది.
- ఈ దృగ్విషయం మేఘాల దిగువ స్థాయిలో గమనించవచ్చు.
- రాబోయే 24 గంటలలో వర్షాలు పడతాయని ఇవి తరచుగా సూచిస్తాయి
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది కాదు?
(a) 1 మరియు 2
(b) 2 మరియు 3
(c) 3 మాత్రమే
(d) 1, 2 మరియు 3
Q2. దిగువ జతలను పరిగణనలోకి తీసుకోండి.
- ఆర్టికల్ 239 – కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన
- ఆర్టికల్ 239AA – కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు స్థానిక శాసనసభలు లేదా మంత్రి మండలి లేదా రెండింటిని సృష్టించడం
- ఆర్టికల్ 239 A- ఢిల్లీకి ప్రత్యేక నిబంధనలు
పైన ఇవ్వబడ్డ జతల్లో ఏది సరైనది?
(a) 1 మరియు 2
(b) 2 మరియు 3
(c) 1 మాత్రమే
(d) 1, 2 మరియు 3
Q3. దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.
- బ్లాక్ మరియు వైట్ ఫంగస్ రెండూ కూడా మ్యూకోర్మైసెట్ వల్ల ఏర్పడతాయి
- ప్రస్తుతం శస్త్రచికిత్స మినహా ఎల్లో ఫంగస్ కు ఎలాంటి చికిత్స లేదు
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది కాదు?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1 , 2 కాదు
Q4. ఒక ఆరోగ్య భావన ను చాలాసార్లు వార్తల్లో చూడటం జరిగింది ఇది దేని యొక్క చొరవ –
(a) ప్రపంచ బ్యాంకు
(b) BRICS
(c) UNICEF
(d) WHO
Q5. బన్ని గడ్డిమైదానానికి సంబంధించిన దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.
- బన్ని గడ్డిమైదానం మహారాష్ట్రలో ఉంది
- రెండు పర్యావరణ వ్యవస్థలు, చిత్తడి నేలలు మరియు గడ్డిభూములు, బందినిలో పక్క, పక్కనే కనిపిస్తాయి.
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1 , 2 కాదు
Q6. బెలారస్ సరిహద్దులను తాకే ఈ క్రింది దేశాలను పరిగణించండి
- ఉక్రెయిన్
- పోలాండ్
- రష్యా
- కజాకిస్తాన్
దిగువ నుంచి సరైన కోడ్ ఎంచుకోండి:
(a) 1, 2, 3
(b) 2, 3, 4
(c) 1, 3, 4
(d) 1, 2, 4
Q7. ఈ-కోర్ట్ ల ప్రాజెక్ట్ కు సంబంధించి దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.
- ఈ-కోర్ట్స్ ప్రాజెక్ట్ అనేది భారత ప్రభుత్వ న్యాయ శాఖ సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ మోడ్ ప్రాజెక్ట్.
- ఈ – కోర్ట్స్ ప్రాజెక్ట్ ఇండియన్ జ్యుడీషియరీ-2010లో “ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) అమలు కోసం జాతీయ విధానం మరియు కార్యాచరణ ప్రణాళిక” కింద రూపొందించబడింది.
- ఈ – కమిటీలో ప్యాట్రన్ ఇన్ చీఫ్ (భారత ప్రధాన న్యాయమూర్తి), చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ మరియు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన 4 మంది సభ్యులు ఉంటారు
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
(a) 1 మరియు 2
(b) 2 మరియు 3
(c) 3 మాత్రమే
(d) 1 మాత్రమే
Q8. ఇటీవల వార్తల్లో చూసిన ‘ప్రొటెక్టెడ్ ప్లానెట్ రిపోర్ట్ 2020’ దేని ద్వారా తయారు చేయబడింది –
(a) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
(b) IPCC
(c) ప్రపంచ వన్యప్రాణి నిధి
(d) UNEP
Q9. ఇటీవల DIPCOVAN వార్తల్లో కి వింది. దీనిని DRDO ప్రారభించినది. ఇది ఒక—
(a) వెంటిలేటర్
(b) mRNA వ్యాక్సిన్
(c) UV క్రిమిసంహారక యంత్రం
(d) కోవిడ్-19 యాంటీబాడీ డిటెక్షన్ ఆధారిత కిట్
Q10. ఇటీవల వార్తల్లో చూసిన ఐచి లక్ష్యాలకు సంబంధించిన దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.
- నిరంతర కాలుష్య సమ్మేళనాల సరిహద్దు వాణిజ్యాన్ని నిషేధించడమే దీని లక్ష్యం.
- 2015 పారిస్ వాతావరణ సమావేశంలో ఐచి లక్ష్యాలను మొదటి సారి ప్రకటించారు.
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d)1 , 2 కాదు
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
జవాబులు
S1.Ans.(c)
Sol.
Context: A mesmerising phenomenon — a rainbow around the Sun known as a Sun halo, was observed recently in Bengaluru.
A sun halo is a ring or light that forms around the sun or moon as the sunlight refracts off ice crystals present in a thin veil of cirrus clouds. The halo is usually seen as a bright, white ring although sometimes it can have colour
Cumulus (Cu), Stratocumulus (Sc), Stratus (St), and Cumulonimbus (Cb) are low clouds composed of water droplets. Hence this optical phenomenon can be seen in upper-level clouds as cirrus clouds are upper-level clouds.
Source: https://timesofindia.indiatimes.com/india/what-is-sun-halo/articleshow/82933197.cms
S2.Ans.(a)
Sol.
Context: Lakshadweep Administrator Praful Khoda Patel is facing opposition from the people of the union territory and politicians — both from within Lakshadweep and neighbouring Kerala — over policies introduced by him since his appointment in December 2020
- Article 239-Administration of UTs
- Article 239A- Creation of local Legislatures or Council of Ministers or both for certain Union territories
- Article 239 AA- Special provisions for Delhi
S3.Ans.(a)
Sol.
Context: Amid the pandemic, there have been some serious concerns about the increase in Covid-19 cases along with a number of fungal infections. After black and white fungus, the recent case of yellow fungus has become a cause for concern.
Yellow fungus initially develops by the presence of moulds (a type of fungi) in the environment
Both black and white fungus is caused by mucormycetes — which is present in the environment — but as they impact lungs and other vital organs they can be extremely dangerous.
Like mucormycosis, the treatment for yellow fungus is Amphoteracin-B injection
S4.Ans.(d)
Sol.
Context: The World Health Organization (WHO) has formed a high-level expert panel ‘One Health’ to study the emergence and spread of zoonotic diseases like H5N1, avian influenza, MERS, Ebola, Zika and possibly the novel coronavirus disease (COVID-19).
The panel will advise global agencies such as the Food and Agriculture Organization of the United Nations (FAO), the World Health Organization (WHO), the World Organisation for Animal Health (OIE) and the United Nations Environment Programme (UNEP) on how future outbreaks, especially due to zoonotic diseases, can be averted. It will also develop a surveillance framework and global action plan for the same.
https://www.downtoearth.org.in/news/health/new-who-panel-to-investigate-rise-in-zoonotic-diseases-and-build-action-plan-77040
S5.Ans.(b)
Sol.
Context: The National Green Tribunal (NGT) ordered all encroachments to be removed from Gujarat’s Banni grasslands within six months and directed a joint committee to prepare an action plan in a month. The region’s nomadic pastoralist community, the Maldharis, whose livelihoods are dependent on this protected shrub-savanna, welcomed the move.
Maldharis holds the right to conserve the community forests in the area, as per the provisions in Section 3 of the Forest Rights Act, 2006.
Banni grassland is spread over 2,618 kilometres and accounts for almost 45 per cent of the pastures in Gujarat. It comprises 48 hamlets/villages organised into 19 panchayats, with a population of about 40,000.
Two ecosystems, wetlands and grasslands, are juxtaposed in Banni. The area is rich in flora and fauna, with 192 species of plants, 262 species of birds, several species of mammals, reptiles and amphibians.
Banni grasslands, traditionally, were managed following a system of rotational grazing.
Source:https://www.downtoearth.org.in/news/environment/ngt-upholds-rights-ofpastoralists-in-banni-grasslands-wants-encroachments-removed-77075
S6.Ans.(a)
Sol.
Belarus is a landlocked country in Europe
Recently, the Belarus administration forced a commercial airline(RyanAir) flying from Greece to Lithuania to land in its territory (Minsk) allegedly on the pretext of a bomb scare, so it could arrest a dissident journalist(Roman Protasevich) on board.
S7.Ans.(a)
Sol.
Context: The Supreme Court’s e-Committee released the manual for its free e-Courts Services Mobile App in 14 regional languages. The manual provides explanations about the features of the app, for the easy understanding of the common man
The eCommittee of the Supreme Court has been overseeing the implementation of the eCourts Project, conceptualized under the “National Policy and Action Plan for Implementation of Information and Communication Technology (ICT) in the Indian Judiciary-2005”
the eCommittee Supreme Court had prepared the draft vision document for Phase III of the eCourts Project under the auspices of the Supreme court of India. E-Courts Project is a mission mode project undertaken by the Department of Justice, Government of India
e-Committee
- It is the governing body that is charged with overseeing the e-courts Projects conceptualized under the “National Policy and Action Plan for Implementation of Information and Communication Technology (ICT) in the Indian Judiciary-2005”.
- The e-courts project is monitored and funded by the Department of Justice, Ministry of Law and Justice.
- The e-Committee consists of Patron-in-Chief (Chief Justice of India), Chairperson, Vice-Chairperson & 4 members
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1709477
S8.Ans.(d)
Sol.
Context: As many as 82 per cent of countries and territories increased their share of protected area and coverage of other effective area-based conservation measures (OECM) since 2010.
This was reported by the United Nations Environment Programme (UNEP) and the International Union for the Conservation of Nature (IUCN) on May 19, 2021.
The report, titled Protected Planet Report 2020, underlined the progress the world has made toward the ambitious goals agreed by countries in 2010 at the United Nations Convention on Biological Diversity — to conserve 17 per cent of land and inland water ecosystems and 10 per cent of its coastal waters and oceans by 2020, known as Aichi Biodiversity Target 11, a set of 20 targets of the Convention on Biological Diversity.
https://www.business-standard.com/article/current-affairs/unep-calls-for-integrated-joint-approaches-to-combat-climate-change-120111400237_1.html
S9.Ans.(d)
Sol.
Context: India’s Defence Research and Development Organisation (DRDO) has developed a Covid-19 antibody detection kit. The DIPCOVAN kit can detect both spikes as well as nucleocapsid proteins of Coronavirus with a high sensitivity of 97%. It has been approved by the Indian Council of Medical Research and has been developed by the Defence Institute of Physiology and Allied Sciences lab of DRDO in association with Delhi’s Vanguard Diagnostics Pvt Ltd.
DIPCOVAN is intended for the qualitative detection of IgG antibodies in human serum or plasma, targeting SARS-CoV-2 related antigens. It offers a significantly faster turnaround time of just 75 minutes to conduct the test without any cross-reactivity with other diseases. The kit has a shelf life of 18 month
S10.Ans.(d)
Sol.
Following a recommendation of CBD signatories at Nagoya, the UN declared 2011 to 2020 as the United Nations Decade on Biodiversity in December 2010. The convention’s Strategic Plan for Biodiversity 2011-2020, created in 2010, including the Aichi Biodiversity Targets.
The 20 Aichi targets are fundamental to solving the grave issues we, as a civilization, face today and for restoring balance on our planet.
Aichi Biodiversity Target 11, is one of the sets of 20 targets of the Convention on Biological Diversity.
The report, titled Protected Planet Report 2020, underlined the progress the world has made toward the ambitious goals agreed by countries in 2010 at the United Nations Convention on Biological Diversity — to conserve 17 per cent of land and inland water ecosystems and 10 per cent of its coastal waters and oceans by 2020, known as Aichi Biodiversity Target
Source:
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి