Care Ratings Projects India’s GDP Forecast to 9.2% for FY22 | కేర్ రేటింగ్స్ FY22 కొరకు భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను 9.2% కి సవరించింది

కేర్ రేటింగ్స్ FY22 కొరకు భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను 9.2% కి సవరించింది

దేశీయ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-2022 (FY22) కు జిడిపి వృద్ధి అంచనాను 9.2 శాతానికి సవరించింది. ఇది 2021 ఏప్రిల్‌లో అంచనా వేసిన 10.2 శాతం కంటే తక్కువ.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • కేర్ రేటింగ్స్ స్థాపించబడింది: 1993.
  • కేర్ రేటింగ్స్ ప్రధాన కార్యాలయం : ముంబై, మహారాష్ట్ర.
  • కేర్ రేటింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: అజయ్ మహాజన్.
sudarshanbabu

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

1 hour ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

2 hours ago

Arts and Crafts Of Telangana, Telangana State GK Study Notes, Download PDF | తెలంగాణ కళలు మరియు హస్త కళలు

తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…

2 hours ago

TS TET హాల్ టికెట్ 2024, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్

TS TET హాల్ టికెట్ 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ TS TET 2024 హాల్…

4 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 02 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

19 hours ago