Attempt Now Telangana SCCL Junior Assistant Free State wide 2nd Live Mock | తెలంగాణ SCCL జూనియర్ అసిస్టెంట్ ఉచిత రాష్ట్ర స్థాయి మాక్ టెస్ట్‌

Telangana SCCL Junior Assistant Free State wide 2nd Live Mock : Singareni Collieries Company  Limited (SCCL) recruitment board has released the SCCL Clerk (Junior Assistant) Notification to fill the 177 vacancies. In order to give an idea about the exam pattern and difficutly of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting Free State wide Live Mock for Telangana SCCL Junior Assistant Examination. Attend the free live mock test on Adda247.  Click on the link given below.

APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana SCCL Junior Assistant Free State wide 2nd Live Mock

తెలంగాణ SCCL జూనియర్ అసిస్టెంట్ ఉచిత రాష్ట్ర స్థాయి మాక్ టెస్ట్‌: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) రిక్రూట్‌మెంట్ బోర్డు 177 ఖాళీల భర్తీకి SCCL క్లర్క్ (జూనియర్ అసిస్టెంట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. SCCL జూనియర్ అసిస్టెంట్ పరీక్షలకు మీ సాధన ద్వారా మంచి ఫలితాలను సాధించడంలో మీకు సహాయపడటానికి, SCCL జూనియర్ అసిస్టెంట్ సిలబస్ మరియు పరీక్షా సరళి ఆధారంగా Adda247 Telugu  ఉచిత మాక్ టెస్ట్  నిర్వహించనున్నది. ఈ మాక్ టెస్ట్‌లను ప్రయత్నించడం ద్వారా సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది. అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన Attempt now  లింక్ ద్వారా ఉచిత మోక్ టెస్ట్ ని ప్రయత్నిచవచ్చు.

Click here to Attempt The Telangana SCCL Junior Assistant Free State wide 2nd Live Mock

 

SCCL Junior Assistant Exam Pattern | SCCL జూనియర్ అసిస్టెంట్ పరీక్షా సరళి

  • SCCL క్లర్క్ 2022 పరీక్షలో 120 (నూట ఇరవై) మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి, ప్రతి ప్రశ్నకి ఒక మార్కు కేటాయించారు.
  • పరీక్ష వ్యవధి: 02 గంటలు.

గమనిక : ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు (1/4వ) మార్కు తీసివేయబడుతుంది

S.no Subject Questions Marks Time Duration
1 సమకాలిన అంశాలు 20 20  

 

 

 

 

 

2. 00 hrs

2 జనరల్ స్టడీస్ 15 15
3 భారతదేశం చరిత్ర సంస్కృతి వారసత్వం&

తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వం

15 15
4 అర్థమెటిక్ ఆప్టిట్యూడ్&లాజికల్ రీజనింగ్ 25 25
5 కంప్యూటర్ బేసిక్స్ 25 25
6 English ఆప్టిట్యూడ్ 20 20
మొత్తం 120 120

 

Telangana SCCL Junior Assistant Free State wide Live Mock Test Highlights: 

తెలంగాణ SCCL జూనియర్ అసిస్టెంట్ ఉచిత రాష్ట్ర స్థాయి మాక్ టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వారా మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 120 మార్కులకు ఉంటుంది.
  7. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
  8. ఇంగ్లీష్ మరియు తెలుగు మాధ్యమం(మీడియం)లో పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి.

Click Here to Download SCCL Junior Assistant Admit Card 2022

Telangana SCCL Junior Assistant Free State wide Live Mock Test Exam Pattern:

  • No of Questions: 120
  • Total Marks: 120
  • Time: 120 Minutes
  • Negative marking: 0.25 
అంశాలు ప్రశ్నలు మార్కులు వ్యవధి
English 20  

20

120 నిమిషాలు

 

అర్థమెటిక్ ఆప్టిట్యూడ్ & లాజికల్ రీజనింగ్ 25 25
భారతదేశం చరిత్ర సంస్కృతి వారసత్వం & తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వం 15 15
జనరల్ స్టడీస్ 15 15
సమకాలిన అంశాలు 20 20
కంప్యూటర్ బేసిక్స్ 25 25
మొత్తం 120

 

Attempt Now:

Telangana SCCL Junior Assistant Free Mock-01 Attempt Now
Attempt More Free Mock tests Attempt Now
SCCL

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Adda247 App

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Pandaga Kalyani

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 07 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

9 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడిగించబడింది, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

9 hours ago

History Study Notes, List of Ancient Poets Of India and Their contributions, Download PDF | హిస్టరీ స్టడీ నోట్స్, భారతదేశంలోని ప్రాచీన కవుల జాబితా మరియు వారి రచనలు, డౌన్‌లోడ్ PDF

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, వైవిధ్యమైన సాహిత్య సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన భారతదేశం, కాలాన్ని దాటి తరతరాలుగా పాఠకులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్న…

12 hours ago

UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ 2024 మరియు పరీక్షా సరళి, డౌన్‌లోడ్ సిలబస్ PDF 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…

12 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

14 hours ago