APPSC Group 4 Syllabus 2023 PDF Download And Exam Pattern @ psc.ap.gov.in

APPSC Group 4 Syllabus

APPSC Group 4 Syllabus: APPSC Group 4 Syllabus and Exam Pattern 2023. APPSC Group 2 Syllabus was released on the official website, candidates who are preparing must read APPSC Group 4 Syllabus 2023 with the latest exam pattern. The State Government has approved the proposals submitted by the Andhra Pradesh Public Service Commission (APPSC) for the filling of 670 APPSC Group IV Junior Assistant  Posts were Notified for the year 2023.

APPSC Group 4 Mains Hall Ticket 2023 Link

AP District Court Result 2023 link

Know More About APPSC Group 4 Syllabus and Exam Pattern Check More About group 4 syllabus in Telugu. Get the download link for the latest updated APPSC Group 4 Syllabus and exam pattern.

 

APPSC/TSPSC Sure Shot Selection Group 

APPSC Group 4 Syllabus 2023

APPSC Group 4 syllabus in Telugu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీ కై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC) పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో  670 APPSC Group-4 Junior Assistant  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

APPSC Group 4 Syllabus 2023 and Exam Pattern
Description APPSC Group 4 Syllabus
Organization Name Andhra Pradesh Public Service Commission
No.of Vacant Posts 670
Name of Posts Group 4 Services (Jr. Asst Cum Computer Assistant)
Category Syllabus
Selection Process Screening Test, Mains Written Examination, Computer Proficiency Test (Qualifying Nature), Certificates Verification
APPSC Group 4 Mains Exam Date 2023 4th April 2023
Job Location  Andhra Pradesh
Qualification Graduates
Official Website www.psc.ap.gov.in

 

APPSC Group 4 Exam Pattern

APPSC Junior Assistant పరీక్ష యొక్క పరీక్షా విధానానికి వస్తే, ఇది స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్షను కలిగి ఉంటుంది.ఆపై  కంప్యూటర్ నైపుణ్య పరీక్ష,దీని ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్క్రీనింగ్‌లు, అలాగే మెయిన్స్ పరీక్ష రెండూ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.

Also read: Telangana Geography-River System of Telangana PDF 

APPSC Group 4 Prelims Exam Pattern (ప్రిలిమ్స్ పరీక్ష విధానం)

  • స్క్రీనింగ్ టెస్ట్ అనేవి సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి
  • స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం మార్కులు 150, 150 నిమిషాల వ్యవధి.
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
  • నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Section                Subject(సబ్జెక్టు) No. Of Question(ప్రశ్నలు) Duration Minutes(వ్యవధి) Maximum Marks(మార్కులు)
Section – A General Studies & Mental Ability 100 100 100
Section – B  General English & General Telugu(25 marks each & SSC Standard) 50 50 50

APPSC Group 4 Exam Syllabus Mains Exam Pattern(మెయిన్స్ పరీక్షా విధానం)

  • మెయిన్స్ పేపర్‌లో పేపర్ I & పేపర్ II అనే రెండు పేపర్‌లు కూడా ఉంటాయి
  • రాత పరీక్ష యొక్క మొత్తం వ్యవధి 300 నిమిషాలు మరియు ప్రతి ప్రశ్న ఒక మార్కును కలిగి ఉంటుంది.
  • ప్రతి తప్పు సమాధానానికి 0.33 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
Paper                Subject(సబ్జెక్టు) No. Of Question(ప్రశ్నలు) Duration Minutes(వ్యవధి) Maximum Marks(మార్కులు)
Paper – I  General Studies & Mental Ability 150 150 150
Paper – II  General English & General Telugu(75 marks each & SSC Standard) 150 150 150

 

APPSC Group 4 2023 Syllabus PDF Download

APPSC Group 4 సిలబస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కు ఒక్కటే.   వివరణాత్మక సిలబస్ కింద అందించబడింది.

Download APPSC Group 4 Syllabus PDF

APPSC Junior Assistant Group 4 Exam Pattern & Syllabus

APPSC Junior Assistant Exam Pattern & Syllabus : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీ కై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC) పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేసేందుకు అవకాశం లభించింది. APPSC రిక్రూట్‌మెంట్ బోర్డ్ APPSC Junior Assistant జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది, APPSC Junior Assistant దరఖాస్తు ప్రక్రియ కొరకు ఇప్పటి వరకు అధికారిక నోటిఫికేషన్ psc.ap.gov.in, అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా విడుదల కాలేదు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, తయారీకి సమయం ఉండదు. కాబట్టి, మేము APPSC పరీక్ష విధానం & వివరణాత్మక సిలబస్ ను  అందించాము.

 General Studies & Mental Ability

  1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు.
  2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు.
  3. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతీకతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు.
  4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ చరిత్ర.
  5. భారత రాజకీయ వ్యవస్థ పాలనసమస్యలు, రాజ్యాంగ ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు.
  6. స్వతంత్రం అనంతరం భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి.
  7. భారతదేశం భూగోళ శాస్త్రం, భౌతిక, సాంస్కృతిక, జనాభా, ఆర్థిక, సాంఘిక మరియు మౌలిక అంశాల దృష్ట్యా,ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం.
  8. విపత్తు నిర్వహణ ప్రాంతాలు, సంభవించే విపత్తులు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జి.ఐ.ఎస్ సహాయంతో విపత్తు అంచనా.
  9. సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ.
  10. తార్కిక వివరణ,విశ్లేషణాత్మక సామర్ధ్యాలు,తార్కిక అన్వయం.
  11. దత్తాంశ విశదీకరణరూపం టేబుల్ దత్తాంశానికి, దత్తాంశ ధ్రువీకరణ, అన్వయం, ప్రాథమిక విశ్లేషణ అంకగణితం, మధ్యగతం బహుళకం.
  12. ఆంధ్రప్రదేశ్ విభజన,పరిపాలన, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు.

English(ఇంగ్లీష్)

a) Comprehension
b) Usage and idioms
c) Vocabulary and punctuation
d) Logical re-arrangement of
sentences
e) Grammar

Telugu(తెలుగు)

a) పర్యాయపదాలు & పదజాలం(Synonyms & Vocabulary)
b) వ్యాకరణం(Grammar)
c) తెలుగు నుండి ఇంగ్లీష్ అర్థాలు(Telugu to English meanings)
d) ఇంగ్లీష్ నుండి తెలుగు అర్థాలు(English to Telugu meanings)
e) జాతీయాలు మరియు వాటి వాడుక(Usage and idiom)

 

APPSC Junior Assistant Exam Pattern & Syllabus : FAQs 

Q. APPSC Junior Assistant పరీక్ష లో ఇంటర్వ్యూ ఉంటుంది?

Ans. స్క్రీనింగ్ టెస్ట్(ప్రిలిమ్స్) & మెయిన్స్ పరీక్ష మాత్రమే ఉంటుంది.

Q. APPSC Junior Assistant పరీక్ష లో ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్ష యొక్క సిలబస్ సమానమా?

Ans. అవును, ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్ష యొక్క సిలబస్ సమానంగా ఉంటుంది.

Q. APPSC Junior Assistant పరీక్ష లో నెగటివ్ మార్కింగ్ ఉంటుందా?

Ans. ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.

APPSC Group 4
APPSC Group 4 syllabus APPSC Group 4 Prelims Hall Ticket 2022
APPSC Group 4 Junior Assistant Vacancies APPSC Group 4 Previous Year Question Papers
APPSC Group 4 Model Papers With Answers PDf APPSC Group 4 Junior Assistant Expected Cut-Off
APPSC Group 4 Junior Assistant Salary  APPSC Group 4 Prelims Answer Key Out 2022
APPSC Group 4 Result 2022 APPSC Group 4 Cut Off 2022 Out
APPSC Group 4 Mains Exam Date 2023 APPSC Group 4 Mains Hall Ticket 2023

 

****************************************************************************

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

FAQs

What is the APPSC Grou 4 Selection Process?

The APPSC Group 4 Selection process consists of a Screening test, Mains test & Computer Proficiency Test. The candidates will be selected if they pass all the 3 stages.

When will APPSC Group 4 Mains Exam be conducted?

APPSC Group 4 Mains Exam will be conducted on 4th April 2023

Where can i Download APPSC Group 4 Syllabus Pdf?

You can Download APPSC Group 4 Syllabus Pdf from this article.

bablu

UPSC క్యాలెండర్ 2025 విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ PDF

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏటా వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంది, ఆ పరీక్షలకి సంబంధించిన వార్షిక క్యాలెండర్…

15 mins ago

TSPSC గ్రూప్ 1 ఎంపిక విధానం 2024

రాష్ట్రంలోని గ్రూప్ I సర్వీసుల్లోని వివిధ విభాగాల్లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్…

2 hours ago

భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్ – భూమి యొక్క అంతర్గత భాగం, డౌన్‌లోడ్ PDF, TSPSC Groups

భూమి యొక్క అంతర్గత భాగం భూమి యొక్క అంతర్గత భాగం/ నిర్మాణం అనేక కేంద్రీకృత పొరలతో రూపొందించబడింది, వీటిలో ముఖ్యమైనవి…

3 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 27& 29ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

19 hours ago

భారతీయ రుతుపవనాలు మరియు వాటి లక్షణాలు, డౌన్‌లోడ్ PDF | TSPSC గ్రూప్స్ భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్

రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…

21 hours ago