APPSC Assistant Engineer Hall Ticket 2022: APPSC Assistant Engineer Exam is scheduled to be conducted on May 14 and May 15. The examination would be conducted in various districts of Andhra Pradesh . On May 14, only one shift is scheduled – the morning shift from 9:00 am to 12:00 pm. On May 15, the exam would be conducted in two sessions – 9:00 am and again at 2:00 pm. The exam is for 3 hours
Post Name | Assistant Engineer |
Exam Dates | 14 May 2022 – 15 May 2022 |
APPSC AE హాల్ టికెట్: APPSC అసిస్టెంట్ ఇంజనీర్ సబ్ సర్వీసెస్ పరీక్ష తేదీలు 24 జనవరి 2022న అధికారిక వెబ్సైట్ psc.ap.gov.inలో ప్రకటించబడ్డాయి. APPSC AEE 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అసలు పరీక్ష తేదీలకు వారం ముందు తమ హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష 14 మే 2022 నుండి 15 మే 2022 వరకు నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్ 9 మే 2022 తన అధికారిక వెబ్ సైట్ నందు ఉంచడం జరిగినది. APPSC AEE 2022 హాల్ టిక్కెట్ డౌన్లోడ్ గురించి మరింత తెలుసుకోండి.
APPSC Assistant Engineer Hall Ticket 2022 | |
Organization | Andhra Pradesh State Public Service Commission |
Posts Name | Assistant Engineer |
Vacancies | 190 |
Category | Govt jobs |
Registration Starts | 21st October 2021 |
Last of Online Registration | 11th November 2021 |
Exam date | 14 May 2022 – 15 May 2022 |
Selection Process | Written Test |
Job Location | Andhra Pradesh State |
Official website | https://psc.ap.gov.in |
Download APPSC AEE Admit Card 2022
APPSC AEE 2022 Exam Dates out : APPSC 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC నుండి వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి APPSC AEE Notification 2021 21 అక్టోబర్ 2021 న విడుదల చేసింది . ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్ కోసం మొత్తం 35 క్యారీ ఫార్వార్డ్ మరియు 155 తాజా ఖాళీలకు గాను 01.07.2021 నాటికి 18- 42 ఏళ్లలోపు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 21.10.2021 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. APPSC APPSC AEE 2022 ExamDate కు సంబంధించి అధికారిక వెబ్ సైట్ నందు తేదీలను విడుదల చేసింది.
Notification | Post NAME | Paper | Exam Dates |
APPSC AE 2022 | Assistant Engineer | Paper -3 – Environmental Engineering/ Civil (Common) (For Post Code 03 Only) (Degree Standard) | 14th May 2022 -Shift 1 (09:30 AM to 12:00 Noon) |
Paper – 1 – GSMA (Degree Standard) | 15th May 2022 -Shift 1 (09:30 AM to 12:00 Noon) |
||
Paper – 2 – Civil/ Mechanical (Common) (Diploma Standard) |
15th May 2022 -Shift 2 (02:30 PM to 05:00 PM) – |
Download Official notice on APPSC AE 2022 Exam Dates
APPSC AE పరీక్షా విధానం ఈ క్రింది విధంగా ఉన్నది. పరీక్ష కేవలం ఒక దశలో మాత్రమే ఉంటుంది.
SUBJECT | No. of Questions | Duration (Minutes) |
Maximum Marks |
PAPER-1 General Studies & Mental Ability (Degree Standard) |
150 Questions | 150 Minutes | 150 Marks |
PAPER-2 Civil/ Mechanical (Common) (Diploma Standard) |
150 Questions | 150 Minutes | 150 Marks |
PAPER-3 Environmental Engineering/ Civil (Common) (For Post Code 03 Only) (Degree Standard) |
150 Questions | 150 Minutes | 150 Marks |
గమనిక : ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధించబడుతుంది.
Read More: APPSC AE Detailed Notification 2022
Paper-1
GENERAL STUDIES & MENTAL ABILITY
Paper 2
Civil/Mechanical
Paper 3
Environmental Civil
Read More: APPSC AE Previous year Papers
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking.
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…
RPF కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం…