APCOB staff Assistant Exam Analysis 2022 Shift-1,APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ 2022 Shift-1 : APCOB మేనేజర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 8 జనవరి 2022 వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం షిఫ్టులలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ బ్యాంకు 2021 సంవత్సరానికి గాను 327 మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు APCOB Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.
Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.
Adda247 Telugu Sure Shot Selection Group
Fill The Form and Get All The Latest Job Alerts – Click Here
Andhra Pradesh State Cooperative Bank(APCOB) స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ సిలబస్ అభ్యర్థులు ఏదైనా పరీక్షకు సన్నాహాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాలి. స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ పరీక్షకు సంబంధించిన వివరణాత్మక సిలబస్ కింద పట్టిక రూపంలో అందించబడింది.
Read Now: వివిధ సూచీలలో భారతదేశం
APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలో 100 ప్రశ్నలకు 60 నిమిషాలు ఇవ్వబడుతుంది. ప్రతి సరైన సమాధానానికి, 1 మార్కు క్రెడిట్ చేయబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. వివరణాత్మక APCOB పరీక్ష సరళి క్రింద ఇవ్వబడింది:
APCOB Staff Assistant Exam Pattern (స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విధానం) | |||
సబ్జెక్టులు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
English | 30 | 30 | 60 నిమిషాలు |
Reasoning | 35 | 35 | |
Numerical Ability | 35 | 35 | |
మొత్తం | 100 | 100 |
APCOB మేనేజర్ పరీక్షలో 100 ప్రశ్నలకు 1 గంట వ్యవధి ఇవ్వబడతాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇవ్వబడుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. వివరణాత్మక APCOB పరీక్ష సరళి క్రింద ఇవ్వబడింది:
APCOB Manager Exam Pattern (మేనేజర్ పరీక్ష విధానం) | |||
సబ్జెక్టులు | ప్రశ్నలు | మార్కులు | వ్యవది |
English | 30 | 30 | 60 నిమిషాలు |
Reasoning | 35 | 35 | |
Quantitative Aptitude | 35 | 35 | |
మొత్తం | 100 | 100 |
Note : Special Category : Extra 30 marks on Subject with extra 20 minutes time.
Read More : పుస్తకాలు రచయితలు పూర్తి జాబితా(Books and Authors Complete list)
APCOB పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు.
APCOB స్టాఫ్ అసిస్టెంట్ స్థాయి పరీక్ష Easy to Moderate ఉన్నట్లు తెలుసుతోంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
Mathematics | Easy to Moderate |
Reasoning | Easy |
English | Easy |
Overall | Easy to Moderate |
Read Now : AP High Court Assistant Study Material
APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించి Numerical Ability ప్రశ్నలు క్రింది విధంగా ఉన్నాయి.
TOPIC | No of Questions |
Ages | – |
Simplification | 15 |
Data interpretation | 5 |
Speed and Distance | – |
Quadratic Equations | 5 |
Number series | 5 |
Miscellaneous (Time and distance, work, SI, CI etc) | 10 |
Get Unlimited Study Material in telugu For All Exams
రీజనింగ్ విభాగం నుండి అత్యధికంగా పజిల్స్ నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.
TOPIC | No of Questions |
Puzzles-Floor Flat Based | 5 |
Puzzles-linear | 5 |
alphanumeric | 5 |
Seating Arrangement | |
Puzzles-rectangular | 5 |
syllogism | 4 |
Direction and Distance | 3 |
Blood relations | |
Miscellaneous | 5 |
ఇంగ్లీష్ విభాగం నుండి అత్యధిక ప్రశ్నలు , Paragraph , Error Detection వంటి వివిధ భాగాల నుండి ప్రశ్నలు అడగడం జరిగింది.
English :
TOPIC | No of Questions |
para jumbled | 5 |
Paragraph | 10 |
Word swapping | 5 |
Error Detection | 5 |
sentence Improvement | 5 |
Misc | – |
Total | 30 |
Also Download:
Monthly Current Affairs PDF All months |
APPSC Group 4 Official Notification 2021 |
Folk Dances of Andhra Pradesh |
Mission Bhagiratha: Mission Bhagiratha is a flagship project of the Telangana Government to provide piped…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏటా వివిధ రిక్రూట్మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంది, ఆ పరీక్షలకి సంబంధించిన వార్షిక క్యాలెండర్…
రాష్ట్రంలోని గ్రూప్ I సర్వీసుల్లోని వివిధ విభాగాల్లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్…
భూమి యొక్క అంతర్గత భాగం భూమి యొక్క అంతర్గత భాగం/ నిర్మాణం అనేక కేంద్రీకృత పొరలతో రూపొందించబడింది, వీటిలో ముఖ్యమైనవి…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 29 April 2024 Addapedia AP and Telangana,…