AP&Telangana SI and Constable Online Live Classes Starts Today | AP మరియు తెలంగాణా SI మరియు కానిస్టేబుల్ ప్రత్యక్ష తరగతులు ఈరోజే మొదలు

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో ఇంచు మించు ప్రతి ఏటా జరిగే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి SI మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఆన్లైన్ కోర్స్ ఈ రోజే ప్రారంభించినది. ఉత్తమమైన అధ్యాపకులచే SI మరియు కానిస్టేబుల్ రెండిటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఇక్కడ పొందగలరు. కోర్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

లభించే పరీక్ష :

  • AP SI & CONSTABLE (కానిస్టేబుల్)

 

లభించే అంశాలు:

  • ARITHMETIC (అంకగణితం)
  • REASONING (రీజనింగ్) / MENTAL ABILITY (మెంటల్ ఎబిలిటీ)
  • ENGLISH
  • CURRENT AFFAIRS/EVENTS (కరెంటు అఫైర్స్)
  • INDIAN POLITY (ఇండియన్ పాలిటి)
  • INDIAN HISTORY (భారతదేశ చరిత్ర)
  • GEOGRAPHY (భూగోళ శాస్త్రం) ,
  • ENVIRONMENTAL ISSUES, DISASTER MANAGEMENT(పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వాహణ)
  • SCIENCE & TECHNOLOGY (సైన్స్ & టెక్నాలజీ)
  • GENERAL SCIENCE(సాధారణ విజ్ఞానం)

 

మీకు ఏమి లభిస్తుంది?

  • 220+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
  • తరగతి అనంతరం రికార్డు చేసిన వీడియోలు

 

కోర్సు / బ్యాచ్  ఎవరికి ఉపయోగపడుతుంది :

  • తక్కు వ సమయంలో పునఃచరణ (REVISION) చేలకోవాలనుకొనే విద్యార్ధులకు.
  • మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కు వ సమయంలో అన్ని అంశాలపై పూర్తి అవగహన వస్తుంది.
  • తిరిగి మళ్ళి ఈ పరీక్ష రాసేవారికి తక్కు వ సమయంలో పునఃచరణ  అదేవిధంగా అన్ని అంశాలపై పూర్తి అవగాహన వస్తుంది.
  • ముఖ్యంగా ఇప్పటి వరకు  GENERAL STUDIES అంశాలపై  ఎక్కువగా అవగాహన లేక్కన్నా కూడా ఈ కోర్స్ ద్వారా మీకు అర్ధమయ్యేలా వివరించడం జరుగుతుంది.

 

కోర్సు భాష తరగతులు:

  • తెుగు మరియు ఇంగ్లష్సు (దిి భాషా)
  • సీి మెటీరియల్: తెుగు మరియు ఇంగ్లష్సు

 

స్టూడెంట్  వద్ద అవసరం:

  • 5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ
  • మైక్రోఫోన్‌ కలిగిన హెడ్‌ఫోన్.
  • ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
  • లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపి చేసుకొనే సదుపాయం

ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి

75% ఆఫర్ పొందాలి అంటే మీరు ఉపయోగించవలసిన కోడ్ 

“JUNE75”

sudarshanbabu

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

18 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

18 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

1 day ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

2 days ago