AP State GK MCQs Questions And Answers in Telugu ,27 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

AP State GK MCQs Questions And Answers in Telugu: AP State GK is one of the most important scoring subjects for all AP State level exams like APPSC Group 1,2,3, and 4 APPSC Endowment Officers etc. In this article we are providing  AP state GK MCQs Questions and answers, these MCQs questions and answers will definitely helps in your success. 

AP రాష్ట్ర GK  MCQs ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

 

AP State GK MCQs Questions And Answers in Telugu

AP State GK Questions -ప్రశ్నలు

 

Q1.  కింది వాటిలో భూకంపాలు సంభవించడానికి కారణం ఏది?

(a) అణు ప్రయోగాలు 

(b) అగ్ని పర్వతాలు  

(c) భూ అంతర్భాగంలో సంభవించే రసాయనిక మార్పులు

(d) పైవన్నీ

 

Q2. కింది వాటిలో భూకంప తరంగాలు ఏవి?

(a) భూతల తరంగాలు 

  1. ద్వితీయ తరంగాలు 
  2. ప్రాథమిక తరంగాలు
  3. పైవన్నీ 

 

Q3. భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

  1. సిస్మాలజీ  
  2. కాస్మాలజీ  
  3. ఓసాలజీ  
  4. జియో మార్పాలజీ 

 

Q4. మనదేశంలో తొలి భూకంప నమోదు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

  1. న్యూఢిల్లీ   
  2. కోల్‌కతా
  3. హైదరాబాద్  
  4. ముంబై

 

Q5.  భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలు ఏది?

  1. రిక్టర్ స్కేల్ 
  2. మెర్కలీ స్కేల్ 
  3. రైన్ గేజ్ 
  4. 1, 2 

 

Q6. కింది వాటిలో ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి?

  1. అట్లాంటిక్ మహా సముద్రం  
  2. పసిఫిక్ మహా సముద్రం 
  3. హిందూ మహా సముద్రం 
  4. అరేబియన్ సముద్రం

 

Q7. రిక్టర్ స్కేల్‌పై కొలవగలిగే భూకంప తీవ్రత ఎంత?

  1. 0 – 9   
  2. 2 – 4
  3. 3 – 16   
  4. 0 – 5

 

Q8. ఆంధ్ర ప్రదేశ్‌లో హుద్‌హుద్ తుఫాన్ ఎప్పుడు సంభవించింది?

  1. 2014  
  2. 2013
  3. 2015    
  4. 2016

 

Q9. ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?

  1. ఇటలీ  
  2. కరేబియన్ దీవులు 
  3. ఇండోనేషియా     
  4.     జపాన్ 

 

Q10. విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?

(a) 2004  

(b) 2005 

(c)   2008 

(d) 2012 

AP State GK Solutions: సమాధానాలు

 

S1.Ans.(d)

కింది వాటిలో భూకంపాలు సంభవించడానికి  గల కారణం అణు ప్రయోగాలు , అగ్ని పర్వతాలు, భూ అంతర్భాగంలో సంభవించే రసాయనిక మార్పులు

S2.Ans.(d)

భూకంప తరంగాలు భూతల తరంగాలు , ప్రాథమిక తరంగాలు, ద్వితీయ తరంగాలు. 

 

S3.Ans.(a)

భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అంటారు.  

 

S4.Ans.(b)

మనదేశంలో తొలి భూకంప నమోదు కేంద్రాన్ని కోల్‌కతా ఏర్పాటు చేశారు

 

S5.Ans.(d)

భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలులు రిక్టర్ స్కేల్ మరియు మెర్కలీ స్కేల్.

 

S6.Ans.(b)

పసిఫిక్ మహా సముద్రం  ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి

 

S7.Ans.(a)

రిక్టర్ స్కేల్‌పై కొలవగలిగే భూకంప తీవ్రత 0 – 9   

 

S8.Ans.(a)

ఆంధ్ర ప్రదేశ్‌లో హుద్‌హుద్ తుఫాన్ 2014  సంభవించింది

 

S9.Ans.(c)

ఇండోనేషియా ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు.

 

S10.Ans.(b)

విపత్తు నిర్వహణ చట్టాన్ని 2005లో రూపొందించారు.  

 

 

 

Read More:

 New Districts of Andhra Pradesh Click here
NVS Syllabus and Exam Pattern Click here
APPSC Calendar 2021 Click here

 

 

mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 02 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

3 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

5 hours ago

AP SET 2024 ప్రాధమిక కీ విడుదల అభ్యంతరాల లింకు తనిఖీ చేయండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…

5 hours ago

RPF SI Online Test Series 2024 by Adda247 Telugu | RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

7 hours ago