Telugu govt jobs   »   Latest Job Alert   »   AP High Court Typist Job Notification

AP High Court Job Notification For Typist and Copyist 2021 | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్

AP High Court Job Notification For Typist and Copyist 2021 | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అర్హులైన అభ్యర్ధుల నుండి అసిస్టెంట్ (Assistant) మరియు ఎక్షామినర్ ( Examiner) పోస్టుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనితో పాటు టైపిస్ట్( Typist) మరియు కాపీస్ట్ (Copyist) పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ 9 సెప్టెంబర్ 2021 న విడుదల చేసింది. AP High Court Job Notification For Assistant and Examiner and Typist &Copyist పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది వ్యాసంలో మీకు అందించడం జరిగింది.

 

AP High Court Assistant and Examiner and Typist and Copyist Notification: నోటిఫికేషన్ వివరాలు

AP High Court Job Notification For Typist and Copyist 2021 | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ మొత్తం 71 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో పాటు Typist మరియు కాపీయిస్ట్ పోస్టులకు గాను మొత్తం 35 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వయస్సు, అర్హతలు, సిలబస్ మరియు దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు ఇక్కడ పొందండి.

 

AP High Court Job Notification For Typist and Copyist 2021 Important Dates: ముఖ్యమైన తేదీలు

AP High Court Job Notification For Typist and Copyist 2021 | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అర్హులైన అభ్యర్ధుల నుండి అసిస్టెంట్ (Assistant) మరియు ఎక్షామినర్ ( Examiner) పోస్టుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనితో పాటు టైపిస్ట్( Typist) మరియు కాపీస్ట్ (Copyist) పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పోస్టు పేరు  AP High Court Typist & Copyist
సంస్థ పేరు  ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ 
నోటిఫికేషన్ తేదీ  09 – 09- 2021 
ఆఖరు తేదీ  30 – 09- 2021 
దరఖాస్తు విధానం  ఆన్లైన్ 

 

Also Apply : AP High Court Assistant and Examiner Notification 2021

 

AP High Court Job Notification For Typist and Copyist 2021 Vacancy Details: ఖాళీల వివరాలు

AP High Court Job Notification For Typist and Copyist 2021 | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్ కు సంబంధించి ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ నుండి EWS కోటా అమలు చేయడం కూడా ప్రారంభించినది.

Typist (టైపిస్ట్)  పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి .

పోస్టు పేరు  కేటగిరి  పోస్టుల సంఖ్య 
Typist (టైపిస్ట్) OC 14 ( 6 W)
OC-(EX-service man) 1
EWS (10% Quota)  3 (1 W)
BC-A 3 (1 W)
BC-B 3 (1 W)
BC-C 1
BC-D 1 (1 W)
BC-E 1 (1 W)
SC 5 (2 W)
ST 3 (1 W)
Total 35 (14 W)

 

Copyist (కాఫీయిస్ట్ )  పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి .

పోస్టు పేరు  కేటగిరి  పోస్టుల సంఖ్య 
Copyist (కాఫీయిస్ట్ ) OC 16 ( 7 W)
OC-(EX-service man) 2 (1 W)
EWS (10% Quota) 3 (1 W)
BC-A 3 (1 W)
BC-B 3 (1 W)
BC-C 1
BC-D 2 (1 W)
BC-E 1 ( 1 W)
SC 5 (2 W)
ST 3 (1 W)
Total 39 (16 W)

 

AP High Court Job Notification For Typist and Copyist 2021 Eligibility : అర్హతలు

AP High Court Job Notification For Typist and Copyist 2021 | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్ కొరకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హత కలిగి ఉండాలి

పోస్టు పేరు  అర్హత 
అసిస్టెంట్ & ఎక్షామినర్ ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సైన్స్  లేదా ఆర్ట్స్ లేదా కామర్స్ లేదా తత్సమాన  డిగ్రీ అర్హత కలిగి ఉండాలి

మరియు 

గవర్నమెంట్ టెక్నికల్ పరీక్ష టైపింగ్  హయ్యర్ గ్రేడ్  (English) 45 WPM లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

 

AP High Court Job Notification For Typist and Copyist 2021  Application Process : దరఖాస్తు విధానం

AP High Court Job Notification For Typist and Copyist 2021 | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది విధానం అనుసరించవలసి ఉంటుంది.

  • అభ్యర్థులు ముందుగా https://hc.ap.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
  • Apply Here పైన క్లిక్ చేయాలి.
  • బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
  • అప్లై చేయాలనకునే పోస్టు, పేరు, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.
  • యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది.
  • ఇమెయిల్ ఐడీకి వచ్చిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
  • లాగిన్ అయిన తర్వాత వ్యక్తిగత వివరాలు, క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేయాలి.
  • ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
  • ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

 

AP High Court Job Notification For Typist and Copyist 2021  Application fee : దరఖాస్తు రుసుము

AP High Court Job Notification For Typist and Copyist 2021 | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్ కొరకు చెల్లించవలసిన రుసుము వివరాలు క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది.

కేటగిరి  ఫీజు 
జనరల్ (General), OBC 800/-
EWS 500/-
SC, ST, BC మరియు EX-సర్వీస్ మాన్ 400/-

 

AP High Court Job Notification For Typist and Copyist 2021 Age limit : వయోపరిమితి

AP High Court Job Notification For Typist and Copyist 2021 | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్ కు సంబంధించిన వయోపరిమితి క్రింది విధంగా ఉన్నాయి.

వయోపరిమితి ( Age Limit)
అత్యల్ప వయస్సు (Min. Age) 18 సంవత్సరాలు
అత్యధిక వయస్సు (Max. Age) 42 సంవత్సరాలు
SC, ST, BC 5 సంవత్సరాలు అదనం
దివ్యాంగులు, Ex-సర్వీస్ మన్ 10 సంవత్సరాలు అదనం

 

Download Official Notification : AP High court Typist and Copyist Notification

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

 

Sharing is caring!