Telugu govt jobs   »   Andhrapradesh job Calendar 2021-22 Released By...

Andhrapradesh job Calendar 2021-22 Released By the State Government| ఆంధ్రప్రదేశ్ 2021-22 ఉద్యోగ క్యాలెండర్

Andhrapradesh job Calendar 2021-22 Released By the State Government| ఆంధ్రప్రదేశ్ 2021-22 ఉద్యోగ క్యాలెండర్_30.1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాబోయే సంవత్సరంలో భర్తీ చేయబోయే వివిధ ఖాళీలకు సంబంధించిన వివరాలను ప్రకటించడం జరిగింది. వీటిలో APPSC ద్వారా గ్రూప్-1,2 ఉద్యోగాలు, విశ్వ విద్యాలయాలలో అసిస్టెంట్ ప్రోఫెసర్లు, డిగ్రీ అధ్యాపకులు, వైద్య శాఖలో మరిన్ని ఖాళీలతో పాటు SC,ST బ్యాక్ లాగ్ పోస్టులతో పాటు పోలీసు శాఖలో  సుమారు 10,000 పోస్టులకు పైగా ఉద్యోగాల భర్తీలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఎగ్జాం క్యాలెండరు విడుదల చేయడం జరిగింది.

వివిధ పోస్టులు మరియు ఖాళీలకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

త్వరలో భర్తీ చేయనున్న పోస్టులు(డైరెక్ట్):

కేటగిరి పోస్టుల సంఖ్య నోటిఫికేషన్
ఏపిపిఎస్సి గ్రూప్-1,2 36 ఆగష్టు 2021
పోలీసు 450 సెప్టెంబర్ 2021
డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు (వైద్య శాఖ) 451 అక్టోబర్ 2021
పారామెడికల్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ 5251 నవంబర్ 2021
నర్సులు 441 డిసెంబర్ 2021
డిగ్రీ కాలేజి లెక్చరర్లు 240 జనవరి 2022
వర్సిటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2000 ఫిబ్రవరి 2022GO MS 39

నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసిన మన ప్రయత్నం ఆగకూడదు, మనకున్న సమయాన్ని మరింత నేర్పుతో, సహనంతో ఉపయోగించుకుంటూ, మనం ఇప్పటి వరకు నేర్చుకొని అంశాలను మొదలు పెట్టి, మనం మునుపటి పరీక్షలలో చేసిన తప్పులను దృష్టిలో ఉంచుకొని, మాక్ టెస్టులు ప్రయత్నించడం ద్వారా మీ విజయానికి మరింత చేరువ కావచ్చు.

 

 పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Adda247 ద్వారా ఉత్తమమైన శిక్షణ పొందడం కోసం మరియు ఉత్తమమైన మోక్ టెస్టులు పొందడం ద్వారా మీ విజయ పధంలో ఇంకొంత ముందుకు వెళ్ళగలరు.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

 

Andhrapradesh job Calendar 2021-22 Released By the State Government| ఆంధ్రప్రదేశ్ 2021-22 ఉద్యోగ క్యాలెండర్_40.1

                                Andhrapradesh job Calendar 2021-22 Released By the State Government| ఆంధ్రప్రదేశ్ 2021-22 ఉద్యోగ క్యాలెండర్_50.1

 

 

 

 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Andhrapradesh job Calendar 2021-22 Released By the State Government| ఆంధ్రప్రదేశ్ 2021-22 ఉద్యోగ క్యాలెండర్_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Andhrapradesh job Calendar 2021-22 Released By the State Government| ఆంధ్రప్రదేశ్ 2021-22 ఉద్యోగ క్యాలెండర్_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.