Telugu govt jobs   »   andhrapradesh-chief-ministers-list   »   andhrapradesh-chief-ministers-list

Andhra Pradesh(AP) Chief ministers list | ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా

Andhra Pradesh(AP) Chief ministers list(ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా): ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో  అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు పోలీస్ మరియు రెవెన్యూలలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్  ఒక భాగమైన Static GK ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా

క్ర సం. ముఖ్యమంత్రి పేరు నుండి వరకు పార్టీ
1 Y. S. జగన్మోహన్ రెడ్డి  30-మే-2019 అధికారంలో ఉన్నారు YSR Congress Party
2 చంద్రబాబు నాయుడు 08 జూన్ 2014 29 మే 2019 TDP
3 రాష్ట్రపతి పాలన 01 మార్చి 2014  08 జూన్ 2014
4 శ్రీ. ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి 25 నవంబర్ 2010  01 మార్చి 2014 INC
5 శ్రీ. కె. రోశయ్య  03 సెప్టెంబర్ 2009 24 నవంబర్ 2010 INC
6 డా.వై.ఎస్. రాజశేఖర రెడ్డి 14 మే 2004 02 సెప్టెంబర్ 2009 INC
7 శ్రీ ఎన్. చంద్ర బాబు నాయుడు 01 సెప్టెంబర్ 1995 14 మే 2004 TDP
8 శ్రీ N.T.రామారావు  12 డిసెంబర్ 1994 01 సెప్టెంబర్ 1995 TDP
9 శ్రీ కె.విజయభాస్కర రెడ్డి 09 అక్టోబర్ 1992 12 డిసెంబర్ 1994 INC
10  శ్రీ ఎన్.జనార్ధన రెడ్డి 17 డిసెంబర్ 1990 09 అక్టోబర్ 1992 INC
11 డా.మర్రి చెన్నా రెడ్డి  03 డిసెంబర్ 1989  17 డిసెంబర్ 1990 INC
12 శ్రీ N.T.రామారావు 16 సెప్టెంబర్ 1984 02 డిసెంబర్ 1989 TDP
13 శ్రీ ఎన్.భాస్కరరావు 16 ఆగస్టు 1984  16 సెప్టెంబర్ 1984 TDP
14 శ్రీ N.T.రామారావు  09 జనవరి 1983 16 ఆగస్టు 1984 INC
15 కోట్ల విజయ భాస్కర రెడ్డి 20 సెప్టెంబర్ 1982 09 జనవరి 1983 INC
16 శ్రీ భవనం వెంకటరామ్  24 ఫిబ్రవరి 1982 20 సెప్టెంబర్ 1982 INC
17 శ్రీ టంగుటూరి అంజయ్య  11 అక్టోబర్ 1980 24 ఫిబ్రవరి 1982 INC
18 డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి 06 మార్చి 1978 11 అక్టోబర్ 1980 INC
19 శ్రీ. జలగం వెంగళరావు 10 డిసెంబర్ 1973 06 మార్చి 1978 INC
20 రాష్ట్రపతి పాలన 11 జనవరి 1973 10 డిసెంబర్ 1973
21  శ్రీ పి.వి.నరసింహారావు 30 సెప్టెంబర్ 1971 10 జనవరి 1973 INC
22 శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి 21 ఫిబ్రవరి 1964 30 సెప్టెంబర్ 1971 INC
23 శ్రీ (డా) నీలం సంజీవ రెడ్డి 12 మార్చి 1962 20 ఫిబ్రవరి 1964 INC
24 శ్రీ దామోదరం సంజీవయ్య  11 జనవరి 1960 12 మార్చి 1962 INC
25 శ్రీ.నీలం సంజీవ రెడ్డి  01 నవంబర్ 1956 11 జనవరి 1960 INC

Sharing is caring!