52వ ఐఎఫ్ఎఫ్ఐ గోవాలో 2021 నవంబర్లో జరగనుంది
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ ఎఫ్ ఐ) యొక్క 52వ ఎడిషన్ 20 నవంబర్ 20- 28 వరకు గోవాలో జరుగునుంది. 52వ ఐఎఫ్ ఎఫ్ ఐ కోసం నిబంధనలు మరియు పోస్టర్ ను గౌరవనీయ సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు.
భారతీయ సినిమా మాస్ట్రో శ్రీ సత్యజిత్ రే పుట్టిన శతాబ్ది సందర్భంగా, “సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సినిమా” ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ఇవ్వబననుండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి