Telugu govt jobs   »   Article   »   EMRS టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్...

EMRS టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంట్రీ లెవల్ ప్రారంభ జీతం ఎంత?

EMRS టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంట్రీ లెవల్ ప్రారంభ జీతం

నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) EMRS రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ emrs.tribal.gov.inలో విడుదల చేసింది. దేశనంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో(EMRS) డైరెక్టు ప్రాతిపదికన 10,391 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఖాళీలను విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ఒక్కో రకమైన బాధ్యతలు ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులందరూ ప్రిన్సిపాల్, PGTలు మరియు నాన్ టీచింగ్ పోస్ట్‌ల కోసం జీతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. EMRS జీతం 2023 ఇన్ హ్యాండ్ శాలరీ, పే స్కేల్, అలవెన్స్ & పెర్క్‌ల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఈ కధనంలో పోస్టుల వారీగా EMRS టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాల వివరాలు అందించాము. మరిన్ని వివరాలకు ఈ కధనాన్ని పూర్తిగా చదవండి.

APPSC Group 4 Junior Assistant Hall Ticket 2022 |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

EMRS టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ జీతం అవలోకనం

EMRS రిక్రూట్‌మెంట్ 2023 కోసం జీతం పోస్ట్‌ను బట్టి మారుతుంది. ప్రిన్సిపాల్, PGT, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), మరియు ల్యాబ్ అటెండెంట్‌తో సహా ప్రతి స్థానానికి సంబంధించిన నిర్దిష్ట వేతన వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు. అభ్యర్థులు జీతం గురించి ఖచ్చితమైన మరియు వివరణాత్మక సమాచారం కోసం నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు. EMRS జీతం పోస్ట్‌ను బట్టి మారవచ్చు. EMRS టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ జీతం అవలోకనం దిగువ పట్టికలో అందించాము

EMRS రిక్రూట్‌మెంట్ 2023 అవలోకనం
పరీక్ష పేరు EMRS రిక్రూట్‌మెంట్ 2023
కండక్టింగ్ బాడీ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (NTA)
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్
పరీక్షా విధానం OMR ఆధారిత పరీక్ష
ఖాళీలు 10,391
రిజిస్ట్రేషన్ తేదీలు 28 జూన్ నుండి 18 ఆగష్టు 2023 వరకు
పరీక్ష స్థాయి జాతీయ స్థాయి
వర్గం  ప్రభుత్వ ఉద్యోగాలు
అధికారిక వెబ్‌సైట్ https://recruitment.nta.nic.in

EMRS టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ జీతం – పోస్టుల వారీగా

EMRS రిక్రూట్‌మెంట్ 2023 కోసం జీతం పోస్ట్‌ను బట్టి మారుతుంది. EMRS టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ జీతం – పోస్టుల వారీగా వివరాలు దిగువ పట్టికలో అందించాము.

పోస్ట్  లెవెల్  జీతం 
ప్రిన్సిపాల్ లెవెల్ 12 రూ. 78800-209200/-
వైస్ ప్రిన్సిపాల్ లెవెల్ 10 రూ. 56100-177500/-
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) లెవెల్ 8 రూ.47600-151100/-
PGT కంప్యూటర్ సైన్స్ లెవెల్ 8 రూ.47600-151100/-
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ లెవెల్ 7 రూ.44900–142400/-
ఆర్ట్ టీచర్ లెవెల్ 6 రూ.35400-112400/-
మ్యూజిక్ టీచర్ లెవెల్ 6 రూ.35400-112400/-
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లెవెల్ 6 రూ.35400-112400/-
లైబ్రేరియన్ లెవెల్ 7 రూ.44900-142400/-
అకౌంటెంట్ లెవెల్ 6 రూ.35400-112400/-
కౌన్సిలర్ లెవెల్ 6 రూ.35400-112400/-
స్టాఫ్ నర్స్ లెవెల్ 5 రూ.29200-92300/-
హాస్టల్ వార్డెన్ లెవెల్ 5 రూ.29200-92300/-
క్యాటరింగ్ అసిస్టెంట్ లెవెల్ 4 రూ.25500-81100/-
చౌకీదార్ లెవెల్ 1 రూ.18000-56900/-
కుక్ లెవెల్ 2 రూ.19900-63200/-
డ్రైవర్ లెవెల్ 2 రూ.19900-63200/-
ఎలక్ట్రీషియన్-కమ్-ప్లంబర్ లెవెల్ 2 రూ.19900-63200/-
గార్డనర్ లెవెల్ 1 రూ.18000-56900/-
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లెవెల్ 2 రూ.19900-63200/-
ల్యాబ్ అటెండెంట్ లెవెల్ 1 రూ.18000-56900/-
మెస్ హెల్పర్ లెవెల్ 1 రూ.18000-56900/-
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లెవెల్ 4 రూ.25500-81100/-
స్వీపర్ లెవెల్ 1 రూ.18000-56900/-

EMRS పెర్క్‌లు మరియు అదనపు ప్రయోజనాలు

EMRS ఉద్యోగులు తమ జీతం కాకుండా పెర్క్‌లు, ప్రయోజనాలు, అలవెన్సులు మరియు ఇతర బోనస్‌లను పొందేందుకు కూడా అర్హులు. EMRS ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ మరియు మెడికల్ క్లెయిమ్ వంటి ఇతర ప్రయోజనాలను పొందుతారు. అభ్యర్థులు EMRS రిక్రూట్‌మెంట్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి ముందు ఈ ప్రయోజనాలు మరియు అలవెన్సులను గురించి తెలుసుకోవడం ద్వారా మరింత ప్రేరణ పొందుతారు.

  • డియర్‌నెస్ అలవెన్స్ (DA)
  • ప్రత్యేక భత్యం
  • రవాణా భత్యం
  • పెన్షన్ పథకం
  • పిల్లల విద్యా భత్యం
  • వైద్య దావా
  • PLI బోనస్
  • బీమా కవర్
  • ప్రయాణ రాయితీ
  • ఆరోగ్య భీమా మరియు మొదలయినవి

EMRS కి సంబంధించిన ఆర్టికల్స్ 

EMRS ఆర్టికల్స్ 
EMRS రిక్రూట్మెంట్ 2023 EMRS టీచర్ అర్హత ప్రమాణాలు 2023  
EMRS ఆన్లైన్ దరఖాస్తు 2023 EMRS TGT రిక్రూట్మెంట్ 2023 
EMRS సిలబస్ 2023 తెలంగాణ EMRS రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ 
EMRS పరీక్షా విధానం 2023  EMRS TGT & హాస్టల్ వార్డెన్ సిలబస్ 
భారతదేశంలో EMRS పాఠశాల జాబితా 2023 EMRS TGT మరియు హాస్టల్ వార్డెన్ జీతం 2023
EMRS మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
EMRS TGT రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు లింక్
EMRS పరీక్ష తేదీ 2023
EMRS ఖాళీలు 2023

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

EMRS ప్రిన్సిపల్ జీతం ఎంత?

EMRS ప్రిన్సిపల్ జీతం లెవెల్ 12 ప్రకారం రూ. 78800 –209200/ - వరకు ఉంటుంది

EMRS అకౌంటెంట్ జీతం ఎంత?

EMRS అకౌంటెంట్ జీతం లెవెల్ 6 ప్రకారం రూ. 35400-112400 వరకు ఉంటుంది

EMRS రిక్రూట్‌మెంట్ 2023 ద్వారా ఎన్ని ఖాళీలు విడుదల చేయబడతాయి?

EMRS రిక్రూట్‌మెంట్ 2023లో మొత్తం 4062 ఖాళీలు విడుదల చేయబడ్డాయి, హాస్టల్ వార్డెన్ మరియు TGT కలిపి 10,391 ఖాళీలు విడుదల చేయబడ్డాయి.