Telugu govt jobs   »   Current Affairs   »   వారాంతపు సమకాలీన అంశాలు

వారాంతపు సమకాలీన అంశాలు – ఫిబ్రవరి 2024 1&2 వ వారం

పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి; కావున, ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఔత్సాహికులు తప్పనిసరిగా దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బ్యాంకింగ్ లేదా రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా జరిగే రోజువారీ సంఘటనల గురించి ఔత్సాహికుడికి ఎంతవరకు తెలుసు అనేదానిని అంచనా వేయడానికి “కరెంట్ అఫైర్స్” విభాగాన్ని కలిగి ఉంటాయి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము ఫిబ్రవరి 1& 2వ వారం కరెంట్ అఫైర్స్‌ సంకలనం అందిస్తున్నాము.

వీక్లీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో

APPSC, TSPSC గ్రూప్స్ , సచివాలయం, SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని ప్రాణాళికబద్దంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారాంతపు వార్తలను పూర్తిగా చదవడం.

వారాంతపు సమకాలీన అంశాల ద్వారా నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీరు వివిధ వార్త పత్రికలను తిరగేయకుండా సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2024 అధ్యయనం కోసం కేటాయించవచ్చు. క్రింద ఇవ్వబడిన లింక్‌ ద్వారా ఫిబ్రవరి 1& 2వ వారాంతపు సమకాలీన అంశాలు 2024 డౌన్‌లోడ్ చేసుకోండి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 1& 2వ వారం 2024 డౌన్లోడ్ PDF

కరెంట్ అఫైర్స్:
డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో   వీక్లీ కరెంట్ అఫైర్స్ తెలుగులో  
నెలవారీ కరెంట్ అఫైర్స్ తెలుగులో   AP & TS రాష్ట్ర GK

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests | Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!