Telugu govt jobs   »   UPSC EPFO 2021: Admit Card Out-...

UPSC EPFO 2021: Admit Card Out- Click here to download Now-యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021: అడ్మిట్ కార్డ్ విడుదల-డౌన్ లోడ్ చేసుకొండి

UPSC EPFO 2021: Admit Card Out- Click here to download Now-యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021: అడ్మిట్ కార్డ్ విడుదల-డౌన్ లోడ్ చేసుకొండి_2.1

యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021: అడ్మిట్ కార్డ్ విడుదల

యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021: 9 మే 2021న యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో పరీక్ష 2021 ను నిర్వహించనుంది. అభ్యర్థులు యు.పి.ఎస్.సి యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా లేదా యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.ఒ అడ్మిట్ కార్డు 2021 దిగువ ఉన్న లింక్ ద్వారా తమ యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.ఒ అడ్మిట్ కార్డు 2021ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.ఒ అడ్మిట్ కార్డు 2021

యు.పి.ఎస్.సి చివరకు యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.ఒ అడ్మిట్ కార్డు 2021ను తన అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. అభ్యర్థులు దిగువ పేర్కొన్న లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా అడ్మిట్ కార్డు 2021ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Download UPSC EPFO Admit Card 2021: Click Here

యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.ఒ అడ్మిట్ కార్డు 2021 డౌన్ లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ 9 మే 2021.

అడ్మిట్ కార్డు  డౌన్ లోడ్ విధానం 

అభ్యర్థులు తమ యు.పి.ఎస్.సి – ఈ.పి.ఎఫ్.ఒ అడ్మిట్ కార్డు 2021 డౌన్ లోడ్ చేసుకోవడానికి దిగువ పేర్కొన్న దశలను విధిగా పాటించాలి.

  • యు.పి.ఎస్.సి యొక్క అధికారిక వెబ్ సైట్ లో యు.పి.ఎస్.సి – ఈ.పి.ఎఫ్.ఒ అడ్మిట్ కార్డు 2021 కొరకు లింక్ ను కనుగొనండి లేదా పైన పేర్కొన్న డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయండి.
  • మీ యుపిఎస్ సి పోర్టల్ కు మీ సంబంధిత క్రెడెన్షియల్స్(వివరాలు) తో లాగిన్ అవ్వండి.
  • లాగిన్ అయిన తరువాత, అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను చూడగలుగుతారు.
  • హాల్ టిక్కెట్ డౌన్ లోడ్ చేసుకోండి మరియు దాని యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి.

యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో పరీక్ష షెడ్యూల్ 2021

యు.పి.ఎస్.సి – ఈ.పి.ఎఫ్.వో పరీక్ష 2021 అనేది 9 మే 2021 న జరగనుంది. అభ్యర్థులు పరీక్ష యొక్క తేది ,సమయం ,పరిక్ష కేంద్రాన్ని కూడా చెక్ చేయాలి.

పరీక్ష తేదీ 9, మే 2021
పరీక్షా దినం ఆదివారము
పరీక్ష యొక్క సమయం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు
పరీక్ష యొక్క కాలవ్యవధి 2 గంటలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు-FAQ’s

ప్ర. యు.పి.ఎస్.సి – ఈ.పి.ఎఫ్.వో పరీక్ష 2021 ఎప్పుడు షెడ్యూల్ చేయబడింది?

జ: యు.పి.ఎస్.సి – ఈ.పి.ఎఫ్.వో పరీక్ష 2021 మే 9, 2021న జరగనుంది.

ప్ర. యు.పి.ఎస్.సి – ఈ.పి.ఎఫ్.వో అడ్మిట్ కార్డు 2021ను యుపిఎస్ సి ఎప్పుడు విడుదల చేస్తుంది?

జ: యు.పి.ఎస్.సి – ఈ.పి.ఎఫ్.వో అడ్మిట్ కార్డ్ 2021 యు.పి.ఎస్.సి అధికారిక వెబ్ సైట్ లో విడుదలైంది.

ప్ర. యు.పి.ఎస్.సి – ఈ.పి.ఎఫ్.వో పరీక్ష 2021 యొక్క కాలవ్యవధి ఎంత?

జ: 2 గంటలు

 

 

Sharing is caring!