Telugu govt jobs   »   Current Affairs   »   Seven retired judges from Telugu states

Seven retired judges from Telugu states as senior advocates | సీనియర్‌ న్యాయవాదులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురు విశ్రాంత న్యాయమూర్తులు

Seven retired judges from Telugu states as senior advocates | సీనియర్‌ న్యాయవాదులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురు విశ్రాంత న్యాయమూర్తులు

అక్టోబరు 16న జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో 47 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సీనియర్ హోదాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇందులో తొమ్మిది మంది హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు.

వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వంగాల ఈశ్వరయ్య, సి.ప్రవీణ్‌ కుమార్‌ (ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు), డి.వి.ఎస్‌.ఎస్‌.సోమయాజులు (ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి), రెడ్డి కాంతారావు, డాక్టర్‌ షమీమ్‌ అఖ్తర్‌, ఏనుగు సంతోష్‌ రెడ్డి, డాక్టర్‌ అడ్డుల వెంకటేశ్వరరెడ్డి (తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు) ఉన్నారు.

Read More:
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో 
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 స్టడీ మెటీరియల్

TSGENCO AE Electrical Engineering Mock Test 2023, Complete English Online Test Series 2023 by Adda247

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్ర కరెంట్ అఫ్ఫైర్స్ ఎక్కడ లభిస్తాయి?

పోటీ పరీక్షలకి ఉపయోగపడే ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్ర కరెంట్ అఫ్ఫైర్స్ adda 247 తెలుగు వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ లో చదవచ్చు.